Post office superhit scheme Senior Citizen Savings Scheme offers monthly 20,500 నెలకు 20 వేల 500 రూపాయలు సంపాదించాలనుకుంటే సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీసు మంచి స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో ఐదేళ్ల వరకు నెలకు 20,500 రూపాయలు అందుతాయి.
Post Office Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల కంటే పోస్టాఫీసుల్లోనే ఆకర్షణీయమైన స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో జీరో రిస్క్‌తో అధిక ప్రయోజనాలు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.YouTube: రాత్రిపూట అమ్మాయిలు YouTubeలో ఎలాంటి వీడియోలు చూస్తారో తెలుస్తే..షాక్ అవుతారు
నెలకు 20 వేల 500 రూపాయలు సంపాదించాలనుకుంటే సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీసు మంచి స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో ఐదేళ్ల వరకు నెలకు 20,500 రూపాయలు అందుతాయి. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవాళ్లు తమ సేవింగ్స్ ద్వారా జీవిత చరమాంకంలో హాయిగా జీవించవచ్చు. సీనియర్ సిటిజన్ల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అందిస్తోంది. ఇందులో గరిష్టంగా నెలకు 20,500 రూపాయలు అందుకోవచ్చు. అది కూడా ఐదేళ్ల వరకూ తీసుకోవచ్చు.
Post Office Superhit Scheme Senior Citizen Savings Scheme Post Office SCSS Benefits Highest 8.2 Percent Interest On Post Office Senio
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Central government schemes: మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీం ద్వారా లక్షల్లో ఆదాయం..ఇలా పొందండి..!!Modi Government: ప్రస్తుత కాలంలో ఆదాయం కోసం గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పనుల వల్ల ఆదాయం ఎక్కువగా రాకపోవడంతో చాలామంది పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
और पढो »
LIC Best Policy: నెలకు 1369 రూపాయలు చెల్లిస్తే మెచ్యూరిటీ తరువాత 25 లక్షలు అందుకోవచ్చుLife Insurance Corporation best policy Jeevan anand offers high returns LIC Best Policy: ఎల్ఐసీ దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ సంస్థ. ఇందులో చాలా రకాల పోలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కల్గించే వేర్వేరు పాలసీలున్నాయి
और पढो »
Best Investment Plan: ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే సీనియర్ సిటిజన్లు నెలకు 50 వేల నుంచి 1 లక్ష రూపాయలు పొందవచ్చుBest Investment plan with less risk invest 11 thousand in this scheme and get 50 thousand Best Investment Plan: రిటైర్ అయిన తరువాత ప్రతి నెలా ఫిక్స్డ్ ఎమౌంట్ చేతికి అందాలని ప్రతి సీనియర్ సిటిజన్ కోరుకుంటాడు.
और पढो »
Business Ideas: ఉదయం 2 గంటలు పనిచేస్తే చాలు నెలకు రూ. 50 వేలు పక్కాగా సంపాదించవచ్చు.!Best Business Ideas: మీ ఖాళీ సమయంలో రెండు గంటలు కేటాయించి పార్ట్ టైం బిజినెస్ చేసినట్లయితే నెలకు 50 వేల రూపాయలు వస్తాయి అంటే ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు వింటున్నది నిజమే.. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీకు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
और पढो »
Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office Scheme: ఈ రోజు మనం మీకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి చెబుతున్నాం.ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీగా వడ్డీ ఆదాయం పొందవచ్చు.పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలు,దాని అర్హత గురించి తెలుసుకుందాం.
और पढो »
Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Shravana masam shiva puja: శ్రావణంలో శివుడిని చాలా మంది భక్తితో కొలుస్తుంటారు.ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ నెలలో అనేక పండుగలు కూడా వరుసగా వస్తుంటాయి.
और पढो »