Life Insurance Corporation best policy Jeevan anand offers high returns LIC Best Policy: ఎల్ఐసీ దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ సంస్థ. ఇందులో చాలా రకాల పోలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కల్గించే వేర్వేరు పాలసీలున్నాయి
LIC Best Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీలో అద్భుతమైన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైంది జీవన్ ఆనంద్ పాలసీ. ఇందులో నెలకు 14 వందలు ఇన్వెస్ట్ చేస్తే చాలు ఒకేసారి 25 లక్షలు అందుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.Anupama Parameswaran: మరోసారి హాట్ గ్లామర్ ట్రీట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్..
LIC Best Policy: ఎల్ఐసీ దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ సంస్థ. ఇందులో చాలా రకాల పోలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కల్గించే వేర్వేరు పాలసీలున్నాయి. ఇందులో అత్యధిక ప్రాచుర్యం పొందిన పాలసీగా జీవన్ ఆనంద్ అని చెబుతారు. ఈ పాలసీ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. సేవింగ్స్, ఇన్వెస్ట్ మెంట్స్ అనేది చాలా అవసరం. భవిష్యత్తులో పెద్దమొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు ఇవే ఉపయోగపడతాయి. ఎల్ఐసీ పాలసీల్లో సేవింగ్స్ ఉంటే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. అందులో ముఖ్యమైంది జీవన్ ఆనంద్ పాలసీ. జీవన్ ఆనంద్ పాలసీలో డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది. పాలసీదారుడు మధ్యలో చనిపోతే పాలసీ మొత్తంలో 125 శాతం లేదా వార్షిక ప్రీమియంకు 7 రెట్లు నగదు నామినీకు చెల్లిస్తారు. ఇందులో మెచ్యూరిటీపై బోనస్ కూడా ఉంటుంది. బోనస్ ప్రతి ఐదేళ్లకోసారి లభించేలా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది.
LIC Policies LIC Jeevan Anand Policy Jeevan Anand Policy Jeevan Anand Policy Benefits What Is Jeevan Anand Policy Jeevan Anand Policy Details In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Post office RD Benefits: నెలకు 7 వేలతో మెచ్యూరిటీ తరువాత 5 లక్షలు లాభంPost office Recurring Deposit Scheme Benefits invest 7 thousand monthly పోస్టాఫసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు డబ్బుల్లేకపోయినా ఫరవాలేదు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెలకు కొంతమొత్తం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది
और पढो »
LIC Jeevan Anand स्कीम में रोजाना सिर्फ 45 रुपये निवेश करके बनाएं 25 लाख रुपये, जानें पूरा कैलकुलेशनLIC Jeevan Anand Policy: अगर पॉलिसी होल्डर की किसी वजह से मौत हो जाती है तो जो नॉमिनी है उसे पॉलिसी का 125 फीसदी डेथ बेनिफिट दिया जाता है.
और पढो »
LIC ધાંસૂ સ્કીમ, દરરોજ 45 રૂપિયાનું રોકાણ કરી બનાવી શકશો 25 લાખનું ફંડLIC Jeevan Anand Scheme: એલઆઈસીની એવી ઘણી સ્કીમ છે જે ઈન્વેસ્ટરોને ખુબ પસંદ આવે છે. પરંતુ ઘણા લોકો માત્ર એટલે પોલિસી ખરીદતા નથી કારણ કે તેને પ્રીમિયમ વધારે લાગે છે. આવી એક પોલિસી જીવન આનંદ છે. તેમાં તમે દરરોજ 45 રૂપિયાનું રોકાણ કરી લાખોનું ફંડ બનાવી શકો છો. જાણો શું છે આ સ્કીમ...
और पढो »
பெண் குழந்தை உள்ள பெற்றோருக்கான அட்டகாசமான LIC Policy: முழு விவரம் இதோLIC Policy: எல்ஐசி கன்யாதான் திட்டத்தின் மூலம், உங்கள் மகளின் எதிர்காலத்திற்காக ரூ. 22.5 லட்சம் அல்லது அதற்கு மேல் சேர்க்க முடியும். இதுமட்டுமின்றி, இந்தத் திட்டத்தின் மூலம், வரிச் சலுகைகள், கடன் வசதி மற்றும் இன்னும் பல சலுகைகளையும் பெறலாம்.
और पढो »
ITR Filing 2024: గడువు తేదీ జూలై 31 తరువాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చాIncome tax returns filing updates can you file returns after due date july 31 ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎప్పుడూ గడువు తేదీలోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి యేటా గడువు తేదీ జూలై 31 ఉంటుంది. నిర్ణీత సమయంలోగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలుంటాయి.
और पढो »
LPG Price Cut Down: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్, 300 రూపాయలు తగ్గనున్న సిలెండర్ ధరLPG Gas Cylinder price updates, domestic gas cylinder price will be 300 rupees cheaper ప్రదానమంత్రి ఉజ్వల యోజనను కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రారంభించింది. పీఎంయూవైగా పిలిచే ఈ పధకంలో గ్యాస్ కనెక్షన్ అతి తక్కువ ధరకే లభిస్తుంది.
और पढो »