Posani Krishna Murali Quits Politics : ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో గతంలో తమ నేతలపై దురుసుగా ప్రవరిస్తోన్న నేతలపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్న పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
: ఆంధ్ర ప్రదేశ్ లో కొలువైన కూటమి ప్రభుత్వం గతంలో తమ నేతలను అనరాని పచ్చి మాటలతో దాడి చేసిన నేతలపై ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాజకీయంగా విమర్శలు కాకుండా.. కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడిన వారినీ .. పోస్టులు చేసిన వారిని టార్గెట్ చేస్తోంది. వైసీపీ వాళ్లు మాత్రం ఇది కక్ష్య సాధింపు చర్య అన్నా.. కూటమి ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటిని భవిష్యత్తులో కట్టడి చేయాలంటే కాస్తంత కటువు ప్రవర్తించాల్సిందే అంటున్నారు.
అంతేకాదు ఆయనపై పలు చోట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు అతి తొందరలోనే పోలీసులు పోసానిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్ కు దూరంగా ఉంటానంటూ పోసాని సంచలన ప్రకటన చేసారు. తన కుటుంబ సభ్యుల క్షేమం కోసమే రాజకీయాలను ఒదిలేస్తానంటూ సంచలన ప్రకటన చేసారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా అంటూ కూటమి పార్టీల కార్యకర్తలు గతంలో తమను ముప్ప తిప్పలు పెట్టిన వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అందులో పోసాని సహా పలువురు వైసీపీ నేతలున్నారు.
మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తమ నేతలకు కూడా సోషల్ మీడియాలో ఎదుటి పార్టీలపై రాజకీయంగా విమర్శలు చేయండి కానీ.. వ్యక్తిగత దూషణలకు దిగకండి అంటూ హితబోధ చేస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలు చేసినట్టు చేయకండి అంటూ హితువు చెబుతున్నారు. వారి వాళ్ల మాటలను కార్యకర్తలు పట్టించుకుంటారా.. తమ ప్రభుత్వం ఉంది కదా అని.. శ్రీ రెడ్డి,రోజా వంటి వైసీపీ నేతలను టార్గెట్ చేస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ దురాగతాలకు ఇకనైనా పులిస్టాప్ పడుతుందా అనేది చూడాలి.
Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Nara LokeshTata Nano Ev 2024: రతన్ టాటా కలల కారు.. రూ.1 లక్షలకే 312 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే నానో కారు..
Posani Arrest Police Case File Against Posani Krishna Murali Posani Krishna Murali Pawan Kalyan Andhra Pradesh Ysrcp TDP
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Posani: జనసేనానిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడు పోసానిపై కంప్లైంట్..Posani: ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేనికులు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.
और पढो »
Ysrcp on MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ, వైసీపీ సంచలన నిర్ణయంYsr congress party sensational decision to boycott graduate mlc election Ysrcp on MLC Elections: వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయించారు.
और पढो »
KTR: రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకున్నా..?.. దీపావళి వేళ సుత్లీ బాంబ్ వేసిన కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?ktr Vs Cm Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఎమోషనల్ అయ్యారు.
और पढो »
Telangana New Assmembly: తెలంగాణ అసెంబ్లీకి కొత్త భనవం.. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..New Assmembly: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలు దాదాపు దశాబ్దం తర్వాత హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇక తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర ఉండేలా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు.
और पढो »
ʼಬಘೀರʼ ಚಿತ್ರದ ʼಪರಿಚಯವಾದೆ..ʼ ಎರಡನೇ ಹಾಡು ಔಟ್.! ಪ್ರೇಕ್ಷಕರ ಮನಕದ್ದ ರೊಮ್ಯಾಂಟಿಕ್ ಗೀತೆBagheera movie, Sri Murali, B Ajaneesh Loknath, Bagheera movie songs, Bagheera kannada movie, Sri murali Bagheera movie, ಬಘೀರ ಸಿನಿಮಾ, ಶ್ರೀಮುರಳಿ, ಅಂಜನೀಶ್ ಲೋಕನಾಥ್, ಪ್ರಶಾಂತ್ ನೀಲ್,
और पढो »
Manda Krishna: పవన్ కల్యాణ్‌పై మంద కృష్ణ ఆగ్రహం.. అనితను అవమానిస్తావా?Manda Krishna Madiga Slams Pawan Kalyan Comments: మా మాదిగ మహిళ మంత్రిపై అంతటి వ్యాఖ్యలు చేస్తావా? అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాల మహనాడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
और पढो »