Priyanka jain: శ్రీ వారికి పరమ భక్తులం.. ప్రాంక్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్, శివ.. ఏమన్నారంటే..?

Priyanka Jain समाचार

Priyanka jain: శ్రీ వారికి పరమ భక్తులం.. ప్రాంక్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్, శివ.. ఏమన్నారంటే..?
Big Boss Contestant Priyanka JainTirupatiTTD News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Priyanka Jain apologizes video: బిగ్ బాస్ ఫెమ్ ప్రియాంక జైన్.. తిరుమలలో ఇటీవల చేసిన ప్రాంక్ వీడియో పెనువివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ సైతం సీరియస్ గా స్పందించింది. దీంతో తాజాగా, ప్రియాంకజైన్ మరొ వీడియోలను రిలీజ్ చేసినట్లు తెలుస్తొంది.

Priyanka jain: శ్రీ వారికి పరమ భక్తులం.. ప్రాంక్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్, శివ.. ఏమన్నారంటే..?

తిరుమలలో ఇటీవల కొందరు శ్రీవారి ఆలయ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. పవిత్ర మైన శ్రీవారి మాడ వీధుల్లో ప్రాంక్ లు వీడియోలు తీస్తు హల్ చల్ చేస్తున్నారు. అంతే కాకుండా.. భక్తుల మనో భావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ ఘటన కూడా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Big Boss Contestant Priyanka Jain Tirupati TTD News Priyanka Jain Prank Video Controversy Priyanka Jain Video Ttd Serious On Priyanka Prank Video Tirupati Controvercy Issue

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Liquor: మందుబాబులకు డబుల్‌ కిక్కిచ్చే అప్డేట్‌.. ఆ ప్రముఖ బ్రాండ్లు కూడా రూ. 99కే విక్రయం..Liquor: మందుబాబులకు డబుల్‌ కిక్కిచ్చే అప్డేట్‌.. ఆ ప్రముఖ బ్రాండ్లు కూడా రూ. 99కే విక్రయం..AP Liquor News: మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్తను చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం. దీంతో వారికి డబుల్‌ కిక్కెచ్చే వార్త అయింది.
और पढो »

Priyanka Gandhi: రాహుల్‌ గాంధీకి భారీ షాకిచ్చిన ప్రియాంక.. వయనాడ్‌లో రికార్డు విజయంPriyanka Gandhi: రాహుల్‌ గాంధీకి భారీ షాకిచ్చిన ప్రియాంక.. వయనాడ్‌లో రికార్డు విజయంPriyanka Gandhi Vadra Record Breaks Rahul Gandhi Vicotry From Waynad: గాంధీ కుటుంబంలో మరో రాజకీయ వారసురాలిగా ప్రియాంక గాంధీ విజయం సాధించారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే సరికొత్త రికార్డు నమోదు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీకి ఆశాకిరణంలా ప్రియాంక గాంధీ మారారు.
और पढो »

First Night Romance Video: ఫస్ట్ నైట్‌ చేసుకుంటూ లైవ్‌ వీడియో షేర్‌ చేసిన కొత్త జంట.. వీడియో నిమిషాల్లో వైరల్‌!First Night Romance Video: ఫస్ట్ నైట్‌ చేసుకుంటూ లైవ్‌ వీడియో షేర్‌ చేసిన కొత్త జంట.. వీడియో నిమిషాల్లో వైరల్‌!First Night Romance Video In Telugu: సోషల్ మీడియాలో కొత్త జంట పోస్ట్‌ చేసిన ఓ శోభం వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను సింగిల్స్‌ పడిపడి చూస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »

AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.
और पढो »

AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
और पढो »

Priyanka Vadra Gandhi: పార్లమెంట్ లో జూ.ఇందిరా గాంధీ.. మోడీ, అమిత్ షానే టార్గెట్..Priyanka Vadra Gandhi: పార్లమెంట్ లో జూ.ఇందిరా గాంధీ.. మోడీ, అమిత్ షానే టార్గెట్..Priyanka Vadra Gandhi: పార్లమెంట్ లో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒక ఇంటి నుంచి అన్నా చెల్లెల్లైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు లోక్ సభలో సందడి చేయనున్నారు. తొలిసారి దిగువ సభ మెంబర్ గా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్న ప్రియాంక గాంధీ వాద్రా ..
और पढो »



Render Time: 2025-02-15 10:04:05