Prabhas Disaster Movies: ప్రతి హీరో కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు అదే రేంజ్ డిజాస్టర్ మూవీస్ ఉండటం కామన్. అలాగే ప్రభాస్ కెరీర్ ‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చిత్రాలతో పాిటు ‘ఆదిపురుష్’, ‘రాధే శ్యామ్’ వంటి ఫ్లాప్ చిత్రాలున్నాయి.
ఆదిపురుష్: ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాఘవగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. రామాయణ ఇతిహాసాన్ని పూర్తిగా వక్రీకరించి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. రాధే శ్యామ్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.సాహో: ప్రభాస్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘సాహో’.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.ఏక్ నిరంజన్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్, కంగనా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఏక్ నిరంజన్’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.పౌర్ణమి.. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పౌర్ణమి’ చిత్రం బాక్సఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.చక్రం.. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చక్రం’ మూవీ మంచి చిత్రంగా పేరు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.ప్రభాస్ ఫ్లాప్ మూవీస్..
Prabhas Kalki 2898 AD Tollywood Bollywood Pan India Star
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Prabhas Top Movies: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో టాప్ మూవీస్ ఇవే..Prabhas Top Movies: కటౌట్ చూసి నమ్మేయాలి డూడ్ అని ప్రభాస్ ను చూస్తే నిజమే అనిపిస్తోంది. ఈ పేరు వెంటే ఆరడుగుల ఆజానుబాహుడు కళ్ల ముందు కదలుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్ లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ ఫెక్ట్ ఈ బాహుబలి. అంతేకాదు టాలీవుడ్ టూ బాలీవుడ్ శాసిస్తున్న సినీ ఛత్రపతి.
और पढो »
Prabhas Recent Movies Collections: కల్కి’ సహా ప్రభాస్ రీసెంట్ మూవీస్ టోటల్ కలెక్షన్స్ ఇవే.. నువ్వు దేవుడివి సామి..Prabhas Recent Movies Collections: బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవల్లో తన మార్కెట్ పెంచుకున్నాడు. ప్రస్తుతం మన దేశంలో అసలు సిలసలు ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చూపిస్తున్నాడు. అంతేకాదు సినిమా సినిమాకు ఆయన చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెరుగుతూ వస్తోంది.
और पढो »
HBD Prabhas: ఆ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసింది..HBD Prabhas:ప్రభాస్ ది ఆరడుగుల ఆజానుబాహుడు. ఆ హైట్ కు తగ్గ పర్సనాలిటి.. ఆ పర్సనాలిటి తగ్గ వాయిస్. ఇవే ప్రభాస్ ను హీరోగా టాప్ లో నిలబెట్టాయి. ఈ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసాయి.
और पढो »
Prabhas: కల్కి2898AD సినిమాకి ఆస్కార్..? ప్రభాస్ రేంజ్ మారిపోనుందా..!Kalki2898AD for Oscars : కల్కి2898AD సినిమా ఆస్కార్ కి సెలెక్ట్ అయింది అంటూ..కొద్ది రోజులుగా వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించింది. అయితే ఈ చిత్రం నిజంగానే ఆస్కారికి సెలెక్ట్ అయిందో..
और पढो »
Hyderabad: హైదరాబాద్‌లో హైటెన్షన్.. దసరా వేళ దుర్గామాత విగ్రహాం ధ్వంసం... వీడియో వైరల్..Duga mata idol vandalised: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హైదరబాద్ లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
और पढो »
Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించబోతుందా, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది
और पढो »