Prabhas: రామ్ చరణ్ కూతురికి ప్రభాస్ గిఫ్ట్.. ఇంతకీ అదేమిటంటే..

Kalki 2898AD Update समाचार

Prabhas: రామ్ చరణ్ కూతురికి ప్రభాస్ గిఫ్ట్.. ఇంతకీ అదేమిటంటే..
Prabhas Ram CharanPrabhas Gift To Ram Charan DaughterPrabhas Ram Charan Daughter
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 21%
  • Publisher: 63%

Kalaki 2898AD: తన తోటి నటులు అందరితోనూ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ అలరిస్తూ ఉంటారు హీరో ప్రభాస్. ప్రస్తుతం ఈ హీరో రామ్ చరణ్ కూతురికి పంపించిన గిఫ్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ మధ్యనే సలార్ సినిమాతో మంచి విజయం అందుకున్న ..ఈ హీరో త్వరలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898AD చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్న సంగతి తెలిసిందే.

అసలు విషయానికి వస్తే ‘బుజ్జి అండ్ భైరవ' పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్‌ను ఈ మధ్యనే సినిమా యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కాగా తాజాగా మరో వెరైటీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినీ సెలబ్రిటీల పిల్లలకి కల్కి టీమ్ గిఫ్ట్‌లు పంపుతోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Prabhas Ram Charan Prabhas Gift To Ram Charan Daughter Prabhas Ram Charan Daughter

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS Elections Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్‌ దంపతులు..TS Elections Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్‌ దంపతులు..TS Elections Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా పోలింగ్ ముగిసే సమయానికి మహష్ బాబు, రామ్ చరణ్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
और पढो »

Prabhas Joins Kannappa Shooting: ఎట్టకేలకు కన్నప్ప సెట్ లో అడుగుపెట్టిన ప్రభాస్..Prabhas Joins Kannappa Shooting: ఎట్టకేలకు కన్నప్ప సెట్ లో అడుగుపెట్టిన ప్రభాస్..Prabhas Joins Kannappa Shooting: రెబల్ స్టార్ ప్రభాస్ ఒక‌వైపు వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న భక్త కన్నప్ప సినిమా చేయ‌డానికి ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ప్ర‌భాస్ జాయిన్ అయ్యారు.
और पढो »

Prabhas : ప్రభాస్ పై కావాలనే నెగిటివ్ ప్రచారం.. కారణం అదేనా !Prabhas : ప్రభాస్ పై కావాలనే నెగిటివ్ ప్రచారం.. కారణం అదేనా !Trolls on Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచమంతా వినిపిస్తోంది. బాలీవుడ్ ని పక్కకు నెట్టి.. టాలీవుడ్ పేరు ప్రపంచమంతా వినిపించేలా చేసిన ఘనత.. ప్రభాస్ బాహుబలి సినిమాకే దక్కింది. ఈ నేపథ్యంలోనే కావాలని కొందరు ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు.
और पढो »

Indian 2: ఇండియన్ 2 సంగతి సరే.. గేమ్ చేంజర్ సంగతి ఏంటి అంటున్న ఫ్యాన్స్Indian 2: ఇండియన్ 2 సంగతి సరే.. గేమ్ చేంజర్ సంగతి ఏంటి అంటున్న ఫ్యాన్స్Game Changer: శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 సినిమా పైన ఎన్ని అంచనాలు ఉన్నాయో.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా అన్నే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇండియన్ 2 విడుదల తేదీని ప్రకటించగా.. రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
और पढो »

Prabhas: ప్రభాస్ మీద నుండి వెళ్ళిన బస్.. షాకింగ్ విషయం బయటపెట్టిన హీరోయిన్Prabhas: ప్రభాస్ మీద నుండి వెళ్ళిన బస్.. షాకింగ్ విషయం బయటపెట్టిన హీరోయిన్Prabhas Bujjigadu: బుజ్జిగాడు షూటింగ్ సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందట. రోడ్డుమీద పడిపోయిన ప్రభాస్ మీద నుంచి ఒక బస్ వేగంగా వెళ్ళిపోయింది అని.. సినిమాలో నటించిన రెండవ హీరోయిన్ సంజన ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుర్తు తెచ్చుకున్నారు.
और पढो »

Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన పోస్ట్.. అర్ధం అదేనా..Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన పోస్ట్.. అర్ధం అదేనా..Prabhas: ప్రభాస్ ఎన్నడు లేనట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ తన పెళ్లి గురించేనా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. వివరాల్లోకి వెళితే..
और पढो »



Render Time: 2025-02-22 12:06:52