Prabhas: అవును బాహుబలి సినిమాతో ప్యాన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. గతేడాది ‘సలార్’ మూవీతో బ్యాక్ బౌన్స్ అయ్యాడు. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీతో హీరోగా తన స్టార్ డమ్ చూపిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ కల్కి సినిమా చూడటానికి విదేశాల నుంచి కొంత మంది అభిమానులు హైదరాబాద్ కు రావడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్: బాహుబలి సినిమాతో ప్రభాస్ లెవల్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్ కు పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ అసలు సిసలు గ్లోబల్ స్టార్ అని చెప్పాలి. ఆయన నటించని ప్రతి సినిమా సరిహద్దులు దాటి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
తన చిత్రాలతో ఎల్లలు లేని అభిమానం సంపాదించుకుంటున్నారు ప్రభాస్. బాహుబలి నుంచి ఈ ఫినామినా స్టార్ట్ అయింది. సలార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు ‘కల్కి 2898ఎడి’ తో ప్రభాస్ మరోసారి లోకల్ టు గ్లోబల్ తన స్టార్ డమ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. కల్కి 2898 ఎడి సినిమా చూసేందుకు రీసెంట్ గా కొంత మంది జపాన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీని చూశారు. మల్టీప్లెక్స్ ముందు ఉన్న బుజ్జి కారును, ప్రభాస్ కటౌట్ తో సెల్ఫీస్, ఫొటోస్ తీసుకోవడం విశేషం. . ఈ ఫొటోస్ ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తన ఇన్ స్టా అక్కౌంట్ లో షేర్ చేసింది. ‘కల్కి 2898 ఎడి’ సినిమా విజయం పట్ల జపాన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభాస్ కొత్త సినిమా వచ్చిందంటే అది భారతీయ బాక్సాఫీస్ రికార్డులకు మరో చరిత్రను తిరగరాస్తోంది. బహుబలి, సలార్ తర్వాత కల్కి 2898ఎడి సినిమాతో తన థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ మూవీ దక్కించుకున్నారు ప్రభాస్. రెబెల్ స్టార్ చేస్తున్న భారీ లైనప్, ఆ సినిమాల్లో శ్రమతో, అంకితభావంతో, నటనా ప్రతిభతో తను ప్లే చేస్తోన్న క్యారెక్టర్స్, బ్యాక్ టు బ్యాక్ ఈ హ్యూజ్ మూవీస్ చేసేందుకు ఆయన పడుతున్న కష్టం మాములుగా లేదు. ఇవన్నీ ప్రభాస్ ను మరో స్టార్ అందుకో లేనంత ఎత్తులో నిలబెడుతున్నాయి.
వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ సైన్ష్ ఫిక్షన్ పురాణాలను మిలితం చేసి తనదైన విజన్ తో కల్కి 2898ఎడి సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త ప్రపంచాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించాడు. ఈ కొత్త ప్రపంచం విఖ్యాత నటీనటులు, వివిధ రంగాల దిగ్గజాలతో పాటు సీ సెంటర్ లో కింద సీట్ లో కూర్చున్న ఓ సాధారణ ప్రేక్షకుడిని సైతం మైమరచి చూసేలా చేస్తోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Kalki 2898 AD Kalki Collections Tollywood Nag Ashwin
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Prabhas: తెలుగు స్టార్ హీరోలకి గుణపాఠం.. డార్లింగ్ ని చూసి నేర్చుకోవాల్సింది ఇదే!Prabhas Kalki Movie: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో మిగతా హీరోలతో పోలిస్తే చాలా ముందు ఉన్నారు. కెరియర్ పరంగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. అంతేకాకుండా కల్కి సినిమాను కూడా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు ప్రభాస్. ఇక సినిమాల విషయంలో..
और पढो »
Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ.
और पढो »
Prabhas Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విడుదలతో థియేటర్స్ కు కళ కళ.. సంక్రాంతి తర్వాత పూర్వ వైభవం..Prabhas Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. గత కొన్ని నెలలుగా థియేటర్స్ లో ప్రేక్షకులు లేక వెలవెల బోయిన థియేటర్స్ ఇపుడు కళ కళ లాడుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు థియేటర్స్ ఓనర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »
Prabhas Recoreds: యేడాది గ్యాప్ లో ప్రభాస్ సాధించిన ఈ రేర్ రికార్డ్స్ తెలుసా..Prabhas Recoreds: రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్టు.. కొన్నిసార్లు కటౌట్ చూసి నమ్మేయాలి బ్రో అన్నట్టు.. ఇపుడు ప్రభాస్ తన సినిమాలతో రికార్డులకు మీద సరి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. అది కూడా ఒక యేడాది గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.
और पढो »
Kalki 2898 AD Collections: ఓవర్సీస్ లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ మరో రేర్ ఫీట్.. రెబల్ స్టార్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. గత కొన్నేళ్లుగా డల్ గా ఉన్న తెలుగు బాక్సాఫీస్ కు బిగ్ సేవియర్ గా మారాడు. లాస్ట్ ఇయర్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ మూవీలతో బాక్సాఫీస్ ను రఫ్పాడించాడు డార్లింగ్. తాజాగా ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ లోనే మరో రేర్ ఫీట్ సాధించాడు.
और पढो »
Prabhas: కల్కి తర్వాత ఏకంగా ఆరు భారీ సినిమాలు.. ఆశ్చర్యపరుస్తున్న రెబల్ స్టార్Kalki 2898AD: ప్రభాస్ గురించి తెలుగు ప్రేక్షకులకే.. కాదు పాన్ ఇండియాపరంగా.. సినీ అభిమానులు ఎవరికి.. పరిచయాలు అవసరం లేదు. బాహుబలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన.. ఈ హీరో కల్కి.. సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నారుm ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్..
और पढो »