Prabhas: కల్కి తర్వాత ఏకంగా ఆరు భారీ సినిమాలు.. ఆశ్చర్యపరుస్తున్న రెబల్ స్టార్

Salaar 2 Udate समाचार

Prabhas: కల్కి తర్వాత ఏకంగా ఆరు భారీ సినిమాలు.. ఆశ్చర్యపరుస్తున్న రెబల్ స్టార్
Kalki 2 UpdateRaja Saab UpdateSpirit Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Kalki 2898AD: ప్రభాస్ గురించి తెలుగు ప్రేక్షకులకే.. కాదు పాన్ ఇండియాపరంగా.. సినీ అభిమానులు ఎవరికి.. పరిచయాలు అవసరం లేదు. బాహుబలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన.. ఈ హీరో కల్కి.. సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నారుm ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్..

తదుపరి సినిమాల గురించి ఒక అప్డేట్ వైరల్ అవుతూ.. అందరిని ఆకట్టుకుంటుందిఈశ్వర్ సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్.. ఆ తర్వాత విడుదలైన వర్షం సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో.. వచ్చిన ఛత్రపతి సినిమా.. ప్రభాస్ కెరియర్ ని మార్చేసింది. ప్రభాస్ ని టాలీవుడ్ లో.. స్టార్ హీరోగా మార్చింది. అయితే మరోసారి రాజమౌళితో.. చేసిన బాహుబలి సినిమా.. ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ గా స్టార్ హీరోగా నిలబెట్టింది. బాహుబలి సినిమా తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అంటే తెలియని వారు..

అదేమిటంటే ప్రభాస్ చేతిలో ఆల్మోస్ట్ అరడజను సినిమాలు ఉన్నాయి. కాగా అన్ని పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఈ మధ్యనే విడుదలైన ప్రభాస్ సలార్ సినిమా కూడా మంచి విజయం అందుకున్న.. సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ త్వరలోనే రాబోతోంది. మరోపక్క ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ ఆల్రెడీ సగం అయిపోయిందని సమాచారం. త్వరలో రాజా సాబ్ షూట్ మొదలుపెట్టి ..రెండు నెలల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది.

ఇక రాజా సాబ్ తర్వాత.. సీతారామం సినిమాతో.. బ్లాక్ బస్టర్ అందుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి.. ఆల్రెడీ సెట్ వర్క్ జరుగుతోంది. మూడు పాటలు కూడా రెడీ అయినట్టు ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

ఆ తర్వాత కల్కి కి కొనసాగింపుగా రాబోతున్న ‘కల్కి 2’ సినిమా షూట్ లో ప్రభాస్ జాయిన్ అవుతాడు. కల్కి 2 ఆల్రెడీ 60 శాతం షూట్ అయింది అని.. ఈమధ్య నిర్మాత తెలిపాడు. మిగిలిన షూటింగ్ వచ్చే సంవత్సరం చేయనున్నట్టు ఇటీవల నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. కాగా వీటన్నిటితో పాటు ప్రభాస్ యానిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ.. కాంబోలో ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్ చేసారు. ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉంది. వచ్చే సంవత్సరం షూట్ మొదలుపెడతారని ఇటీవల.. సందీప్ రెడ్డి వంగ తెలిపాడు. వీటన్నిటితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో సినిమా ఉందని గతంలో ప్రకటించారు. ఇలా ఏకంగా.. ఆరు పాన్ ఇండియా సినిమాలతో.. అందరి స్టార్ హీరోలని మించి బిజీగా ఉన్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kalki 2 Update Raja Saab Update Spirit Update Prabhas Upcoming Movies Prabhas Upcoming Movies Prabhas Upcoming Movies List Prabhas Vyjayanthi Movies

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD Bookings: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!Kalki 2898 AD Bookings: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!Kalki 2898 AD Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా.. ప్రస్తుతం నార్త్, సౌత్ తేడా లేకుండా ‘కల్కి ’బుకింగ్స్ మాములుగా లేవు. ఒక హిందీ బెల్టులో కూడా ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అక్కడ ఓ మల్టీప్లెక్స్ లో ఏకంగా భారీ రేటు పెట్టినా..
और पढो »

Prabhas: తెలుగు స్టార్ హీరోలకి గుణపాఠం.. డార్లింగ్ ని చూసి నేర్చుకోవాల్సింది ఇదే!Prabhas: తెలుగు స్టార్ హీరోలకి గుణపాఠం.. డార్లింగ్ ని చూసి నేర్చుకోవాల్సింది ఇదే!Prabhas Kalki Movie: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో మిగతా హీరోలతో పోలిస్తే చాలా ముందు ఉన్నారు. కెరియర్ పరంగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. అంతేకాకుండా కల్కి సినిమాను కూడా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు ప్రభాస్. ఇక సినిమాల విషయంలో..
और पढो »

Kalki 2898 AD Collections: ఓవర్సీస్ లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ మరో రేర్ ఫీట్.. రెబల్ స్టార్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్..Kalki 2898 AD Collections: ఓవర్సీస్ లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ మరో రేర్ ఫీట్.. రెబల్ స్టార్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. గత కొన్నేళ్లుగా డల్ గా ఉన్న తెలుగు బాక్సాఫీస్ కు బిగ్ సేవియర్ గా మారాడు. లాస్ట్ ఇయర్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ మూవీలతో బాక్సాఫీస్ ను రఫ్పాడించాడు డార్లింగ్. తాజాగా ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ లోనే మరో రేర్ ఫీట్ సాధించాడు.
और पढो »

Prabhas Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విడుదలతో థియేటర్స్ కు కళ కళ.. సంక్రాంతి తర్వాత పూర్వ వైభవం..Prabhas Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విడుదలతో థియేటర్స్ కు కళ కళ.. సంక్రాంతి తర్వాత పూర్వ వైభవం..Prabhas Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. గత కొన్ని నెలలుగా థియేటర్స్ లో ప్రేక్షకులు లేక వెలవెల బోయిన థియేటర్స్ ఇపుడు కళ కళ లాడుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు థియేటర్స్ ఓనర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »

Kalki 2898 AD Twitter Review: కల్కి 2898 AD ట్విట్టర్ రివ్యూ.. ఊహకందని క్లైమాక్స్.. కలెక్షన్స్‌ లెక్కపెట్టకోండి..!Kalki 2898 AD Twitter Review: కల్కి 2898 AD ట్విట్టర్ రివ్యూ.. ఊహకందని క్లైమాక్స్.. కలెక్షన్స్‌ లెక్కపెట్టకోండి..!Prabhas Kalki 2898 AD Movie Review: కల్కి 2898 AD మూవీ విడుదల సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. ఇక నెట్టింట ఎటు చూసినా కల్కి పోస్టర్లు, వీడియోలే కనిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకులను అలరించేందుకు కల్కి 2898 AD సిద్ధమైంది.
और पढो »

Kalki 2898 AD Hindi Bookings: ‘కల్కి 2898 AD’ హిందీ బుకింగ్స్ ఎలా ఉన్నాయి.. ? బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే.. !Kalki 2898 AD Hindi Bookings: ‘కల్కి 2898 AD’ హిందీ బుకింగ్స్ ఎలా ఉన్నాయి.. ? బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే.. !Kalki 2898 AD Hindi Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే తెలుగులో సాలిడ్ బుకింగ్స్ తో దుమ్ము రేపుతున్న ఈ మూవీ హిందీలో బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..
और पढो »



Render Time: 2025-02-13 13:38:43