Puri Jagannath Ratna bhandar: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రహస్య గదిని తెరవడానికి ఇప్పటికే అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దేశంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
Puri jagannath: 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంటున్న జగన్నాథుడి రహస్య గది.. అధికారులు, పూరీ ప్రజల్లోను అదే టెన్షన్..
మన దేశంలో అనేక వందల, వేల ఏళ్లనాటి పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాలకు స్థలపురాణం, మహిమలు ఉన్నాయి. అదే విధంగా ప్రాచీన కాలంనాటి ఆలయాలకు రాజులు అప్పట్లో బంగారంను, వజ్రాలను కైంకర్యం చేసేవారు. ఇప్పటికే అనంత పద్మానాభ స్వామి దేవాలయంను ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా చెప్తుంటారు. అక్కడ ఆలయంలో.. పద్మానాభుడికి రాజులు సమర్పించిన వజ్రాలు, రత్నాలు, రాసులు అనేక గదుల్లో ఉన్నాయని చెప్తుంటారు. కానీ పద్మనాభ స్వామికి చెందిన ఆరో నెలమాళిగ గది మాత్రం ఇప్పటికి మిస్టరీగానే ఉంది. ఆగది తలుపు పైన నాగబంధనం ఉంది.
మొదటి ఛాంబర్ లో జగన్నాథుడికి ప్రతిరోజు ధరించే బంగారం, ఇతర ఆభరణాలు ఉంటాయి. రెండో ఛాంబర్ లో వేడుకలు, ఉత్సవాల సమయంలో వేసే అత్యంత విలువైన ఆభరణాలు ఉంటాయంట. ఇక మూడోది అత్యంత రహస్యమైన భండాగారంగది ఛాంబర్ ఉంటుంది. దీన్ని చివరి సారిగా.. 1978 లో ఓపెన్ చేశారు. అప్పట్లో ఆభరణాలు లెక్కింపుకు 70 రోజులు పట్టిందంట. ఆ లెక్కింపులో.. 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండి ఉన్నాయంట. ఆభరణాల లెక్కింపు కోసం 70 రోజులు పట్టిందంటే.. ఏమాత్రం నిధులు ఉన్నాయో అర్థం చేసుకొవచ్చు. మరోమారు 1985 లోను ఆ రహస్య గదిని తెరిచారంట.
Puri Ratna Bhandar Room Puri Jagannathtemple Puri Ratna Bhandar Story Puri Tressure Snake Chamber Odisha Government
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
गुंडीचा मंदिर में सेवादारों पर गिरी भगवान बलभद्र की मूर्ति: तालध्वज रथ से उतारते समय हादसा, 9 घायल; मूर्ति ...Jagannath Puri Rath Yatra | Lord Balabhadra Idol fell in Gundicha temple
और पढो »
Jagannath Rath Yatra: ఇసుకేస్తే రాలనంత జనం.. పూరీ జగన్నాథమయంPuri Jagannath Rath Yatra At Odisha: ఒడిశాలోని పూరీలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడు ఊరేగాడు. లక్షలాది ప్రజలు రథయాత్రలో పాల్గొనడంతో పూరీ వీధులు జగన్నాథ నామంతో మునిగిపోయాయి. ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.
और पढो »
Jagannath Puri Rath Yatra 2024: পুরীর জগন্নাথমন্দির যেন এক অলৌকিকক্ষেত্র! আশ্চর্য সব ঘটনা, বুদ্ধিতে যার ব্যাখ্যা মেলে না...still mistery even science can not explain a few things of Puri Jagannath Temple know that on the occasion of Rath Yatra 2024
और पढो »
Jagannath Rath Yatra 2024: সাগরে ঘূর্ণাবর্ত! ভেসে যাবে রথযাত্রা! পণ্ড হবে জগন্নাথের উৎসব...Rath Yatra Weather Forecast Rath Yatra Weather in Puri Jagannath Rath Yatra 2024 Heavy Rainfall May Lash Odisha IMD Issues Alerts For 2 Days
और पढो »
Jagannath Rath Yatra 2024: Puri की पारंपरिक भगवान जगन्नाथ रथयात्रा रविवार से शुरू होगी Jagannath Rath Yatra 2024: पुरी की पारंपरिक भगवान जगन्नाथ रथयात्रा रविवार से शुरू हो रही है। भव्य यात्रा में बड़ी तादाद में श्रद्धालु शामिल होंगे, जिसके मद्देनज़र बेहद कड़े सुरक्षा इंतज़ाम किए गए हैं। हमारे सहयोगी सौरभ गुप्ता विस्तार से जानकारी दे रहे...
और पढो »
Sravana Masam 2024: 72 ఏళ్ల తర్వాత శ్రావణంలో శక్తివంతమైన యోగాలు.. ఈ రాశులవారికి ధనమే, ధనం!After 72 Years 5 Powerful Yogas In Sravana Masam Increase Fortune For 2 Zodiac Signs ఆగస్టు 05వ తేది నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
और पढो »