Sravana Masam 2024: 72 ఏళ్ల తర్వాత శ్రావణంలో శక్తివంతమైన యోగాలు.. ఈ రాశులవారికి ధనమే, ధనం!

Sravana Masam समाचार

Sravana Masam 2024: 72 ఏళ్ల తర్వాత శ్రావణంలో శక్తివంతమైన యోగాలు.. ఈ రాశులవారికి ధనమే, ధనం!
Sravana Masam 2024Sravana Masam 2024 Marriage DatesSravana Masam 2024 Start Date
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

After 72 Years 5 Powerful Yogas In Sravana Masam Increase Fortune For 2 Zodiac Signs ఆగస్టు 05వ తేది నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Sravana Masam 2024 Lucky Zodiac Signs: ఆగస్టు 05వ తేది నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..

హిందూ పురాణాల్లో శ్రావణ మాసనాకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో హిందువులంతా మహా శివుడిని పూజిస్తారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం చంద్రమానం ప్రకారం ఆగస్టు 05వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 03వ తేదికి ముగుస్తుంది. ఈ ఏడాదిలో వచ్చే శ్రావణ మాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయడమే కాకుండా నక్షత్ర సంచారాలు, సంయోగాలు చేయబోతున్నాయి. అంతేకాకుండా దాదాపు 72 ఏళ్ల తర్వాత ఎంతో శక్తివంతమైన నాలుగు యోగాలు ఏర్పడబోతున్నాయి.

ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరంలో కూడా శ్రావణ మాసంలో 5 సోమవారాలు రాబోతున్నాయి. ఈ సమయంలో సర్వార్థ సిద్ధి యోగంతో పాటు ఆయుష్మాన్ యోగం, ఇతర యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా ఈ మాసంలోనే ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంయోగం చేయడం కారణంగా కూడా కొన్ని రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా శుక్రాదిత్య, బుధాదిత్య యోగంతో పాటు నవ పంచమ యోగం, గజకేసరి యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ శ్రవణ మాసం ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.

మిథున రాశివారికి కూడా ఈ సమయం ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి కళ, సంగీతం పట్ల విపరీతమైన అసక్తి పెరిగి అనుకున్న వాటిల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా బాగుటుంది. అలాగే ఉద్యోగ మార్పులు కూడా జరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోయి ఆనందం కూడా పెరుగుతుంది. దీంతో పాటు పిల్లల నుంచి కూడా ఊహించని శుభ వార్తలు వింటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sravana Masam 2024 Sravana Masam 2024 Marriage Dates Sravana Masam 2024 Start Date Sravana Masam 2024 Date Sravana Masam 2024 Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shani Vakri 2024: జూన్ 30 నుంచి ఈ రాశులవారికి ధనమే, ధనం.. మీ రాశి కూడా ఉందా?Shani Vakri 2024: జూన్ 30 నుంచి ఈ రాశులవారికి ధనమే, ధనం.. మీ రాశి కూడా ఉందా?Due To Shani Vakri 139 Days 3 Zodiac Signs Will Get Huge Amount Of Money And Money జూన్ 30 నుంచి శని గ్రహం తిరోగమనం ప్రారంభించబోతోంది. అయితే ఈ గ్రహం 139 రోజుల పాటు తిరోగమన దశలోనే కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Railway Recruitment 2024: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు గుడ్‌న్యూస్‌.. 7,911 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..Railway Recruitment 2024: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు గుడ్‌న్యూస్‌.. 7,911 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..Railway Recruitment 2024: ఈ రిక్రూట్మెంట్‌ విధానంలో రెండు విధాలుగా ఎంపిక చేస్తారు. ఒకటి కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌ (CBT1&2) ఆ తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు.
और पढो »

Rahu Nakshatra Transit 2024: జూలై 8 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!Rahu Nakshatra Transit 2024: జూలై 8 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!Due To Rahu Nakshatra Transit 2024 8Th 4 Zodiac Sign People Will Get Huge Amount Of Money From July జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జూలై 8న నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »

Guru Gochar 2024: 67 రోజుల పాటు ఈ రాశులవారికి ముట్టిందల్లా బంగారమే..Guru Gochar 2024: 67 రోజుల పాటు ఈ రాశులవారికి ముట్టిందల్లా బంగారమే..These 3 Zodiac Signs Will Get Unexpected Money And Wealth For 67 Days 67 రోజుల పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే గురుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేశాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థింగా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
और पढो »

Venus Transit 2024: శుక్ర గ్రహ సంచారంతో ఈ 6 రాశులవారికి లాభాలే లాభాలు!Venus Transit 2024: శుక్ర గ్రహ సంచారంతో ఈ 6 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Venus Transit, 6 Zodiac Signs Will Get Huge Money Along With Profits And Promotions శుక్ర గ్రహం సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »

Weekly Lucky Zodiacs: జూలై 1 నుంచి ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..Weekly Lucky Zodiacs: జూలై 1 నుంచి ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..4 Zodiac Signs Will Get Financial Gains, Money, Promotions From July 1St To 7Th ఈ నెలలోని కొత్త వారంలో కొన్ని రాశువారికి అదృష్టం చాలా కలిసి వస్తుంది. అనుకున్న పనులు జరగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. అలాగే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
और पढो »



Render Time: 2025-02-19 13:32:02