4 Zodiac Signs Will Get Financial Gains, Money, Promotions From July 1St To 7Th ఈ నెలలోని కొత్త వారంలో కొన్ని రాశువారికి అదృష్టం చాలా కలిసి వస్తుంది. అనుకున్న పనులు జరగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. అలాగే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Weekly Lucky Zodiacs 2024: ఈ నెలలోని కొత్త వారంలో కొన్ని రాశువారికి అదృష్టం చాలా కలిసి వస్తుంది. అనుకున్న పనులు జరగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. అలాగే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.తెలుగు క్యాలెండర్ ప్రకారం, జూలై నెలలోని కొత్త వారం 1వ తేది నుంచి ప్రారంభమైంది. అన్ని నెలలతో పోలిస్తే ఈ నెలకు ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అలాగే కొన్ని నక్షత్రాల్లోకి కూడా గ్రహాలు సంచారం చేయనున్నాయి.
జూలైలోని మొదటి వారంలో ఈ రాశివాకికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి. అంతేకాకుండా ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధించి డబ్బును పొందుతారు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ లభించి ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఈ సమయంలో మంచి అవకాశాలు పొందుతారు.మీన రాశివారికి ఈ సమయం చాలా అదృష్టకంగా ఉంటుంది.
Zodiac Signs 2024 Lucky Zodiac Signs Lucky Zodiac Signs 2024 Lucky Zodiac Signs In 2024 Top 5 Lucky Zodiac Signs
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rahu Nakshatra Transit 2024: జూలై 8 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!Due To Rahu Nakshatra Transit 2024 8Th 4 Zodiac Sign People Will Get Huge Amount Of Money From July జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జూలై 8న నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Guru Gochar 2024 3 Zodiac Signs Will Get Unexpected Money Throughout Year 2024 బృహస్పతి గ్రహ సంచారం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. అయితే గత నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏయే రాశులవారు విపరీతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Lakshmi Narayan Yoga 2024: జూలై 7వ తేది నుంచి ఈ 3 రాశులవారి తల రాతలు మారబోతున్నాయ్.. ఇక డబ్బే డబ్బు!These 3 Zodiac Signs Will Get Immense Money, Happiness And Promotions From July 7 ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశువారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి.
और पढो »
Budh Gochar 2024: జూన్ 29న సొంత రాశి నుంచి బుధుడి సంచారం.. ఈ రాశులవారికి అడుగడుగున డబ్బే, డబ్బు..Due To Budh Gochar 2024, 3 Zodiac Signs Will Get Bumper Money And Profits From June 29 బుధుడి సంచారంతో కొన్ని రాశువారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ గ్రహం జూన్ 29న సంచారం చేయబోతోంది. దీంతో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Varashi Diksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం (జూన్ 26) నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఎంతో కఠినంగా ఉపవాసాం ఉండనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Pm modi 3.0: మరోమారు మోదీ చరిష్మా.. బాధ్యతలు స్వీకరించగానే తొలిసంతకం ఆ ఫైలు మీదే..Modi Take charges: దేశ ప్రధానిగా మోదీ మూడోసారి రాష్ట్రపతి భవన్ లో నిన్న (ఆదివారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ, మహారథులు హజరయ్యారు.
और पढो »