Pushpa 2: అత్యాశకు పోతే ఇంతే గతి అనేలా మారిన పుష్ప 2 పరిస్థితి.. పూర్తిగా పడిపోయిన టికెట్ బుకింగ్స్..!

Pushpa Theatres Empty समाचार

Pushpa 2: అత్యాశకు పోతే ఇంతే గతి అనేలా మారిన పుష్ప 2 పరిస్థితి.. పూర్తిగా పడిపోయిన టికెట్ బుకింగ్స్..!
Pushpa Ticket HikePushpa 2 Box Office Collection Day 1Pushpa 2 Box Office Collection
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Pushpa 2 Day 2 Collections: అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో తాజాగా విడుదలైన చిత్రం పుష్ప 2. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్ర పోషించారు.

Pushpa 2: అత్యాశకు పోతే ఇంతే గతి అనేలా మారిన పుష్ప 2 పరిస్థితి.. పూర్తిగా పడిపోయిన టికెట్ బుకింగ్స్..!

ప్రపంచవ్యాప్తంగా.. పుష్ప సినిమాపై ఎంతటి అంచనాలు నెలకొన్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి తోడు..అక్కడ , ఇక్కడ అని తేడా లేకుండా అన్ని ఏరియాలలో కూడా ప్రమోషన్స్ జోరుగా సాగించారు సినిమా యూనిట్. ఇవన్నీ ఒక వైపు అయితే..మరోవైపు ఈ సినిమా టికెట్ ధరలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి.. కలెక్షన్స్ పై కూడా అంచనాలు ఆకాశాన్ని అంతేగా చేశాయి. ఇక దానికి తగ్గట్టుగానే.. మొదటి రోజు బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్స్ వసూలు చేసింది.. ఈ సినిమా.

ఇకపోతే దీనికి ముఖ్య కారణం అత్యాశకు పోయి.. మరీ పెంచేసిన టికెట్టు ధరలు అందరూ అనుకుంటున్నారు. ఇది మొదటి కారణమైతే.. రెండవది ట్రైలర్లో, టీజర్ లో భారీ హైప్ ను పెంచిన కొన్ని సీన్లను సినిమాలో లేపేసారనే వార్త తెరపైకి వచ్చింది. మేజర్ సీన్స్ లేపేసారని.. దానివల్ల రెండో రోజు బుకింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నాడు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pushpa Ticket Hike Pushpa 2 Box Office Collection Day 1 Pushpa 2 Box Office Collection Pushpa 2 Day 1 Collection

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pushpa 2 Ticket Rates hike: ‘పుష్ప 2’ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. భారీగా టికెట్ రేట్ల పెంపు..!Pushpa 2 Ticket Rates hike: ‘పుష్ప 2’ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. భారీగా టికెట్ రేట్ల పెంపు..!Pushpa 2 Ticket Rates hike: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది.
और पढो »

Pushpa 2: పుష్ప 2 ఓటీటీ హక్కుల డీల్ ఖరారు, ఏ ఓటీటీలో ఎన్ని కోట్లకు, స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడుPushpa 2: పుష్ప 2 ఓటీటీ హక్కుల డీల్ ఖరారు, ఏ ఓటీటీలో ఎన్ని కోట్లకు, స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడుపుష్ప 2 ది రూల్ సినిమా డిసెంబర్ 4 రాత్రి నుంచి ప్రీమియర్ షోలతో, ఇవాళ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీ హక్కుల్ని భారీ ధరకు ఆ సంస్థ చేజిక్కించుకుంది.
और पढो »

Pushpa 2 Ticket rate hikes: ‘పుష్ప 2’ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. ఫ్యామిలీస్ కు భారంగా టిక్కెట్ రేట్స్..!Pushpa 2 Ticket rate hikes: ‘పుష్ప 2’ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. ఫ్యామిలీస్ కు భారంగా టిక్కెట్ రేట్స్..!Pushpa 2 Ticket rate hikes: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’ . దాదాపు మూడేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప 1’ ప్యాన్ ఇండియా లెవల్లో సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
और पढो »

Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!Pushpa 2 the Rule First Review: అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. పుష్ప హిట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ వాళ్లు ఈ సినిమా పై తన అభిప్రాయాలను ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
और पढो »

Pushpa 2: పుష్ప 2 ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీలతో అల్లు అర్జున్ ఊరమాస్ స్టెప్పులుPushpa 2: పుష్ప 2 ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీలతో అల్లు అర్జున్ ఊరమాస్ స్టెప్పులుPushpa 2 Item Song Leaked: భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటమ్‌ పాట లీక్‌ అయ్యిందనే ప్రచారం కలకలం రేపుతోంది. శ్రీలీల, అల్లు అర్జున్‌ స్టెప్పు వేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో అలజడి సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
और पढो »

Pushpa 2 Review: अल्लू अर्जुन की 500 करोड़ की एक्शन फिल्म रिलीज, जानें कैसी है पुष्पा, पढ़ें मूवी रिव्यूPushpa 2 Review: अल्लू अर्जुन की 500 करोड़ की एक्शन फिल्म रिलीज, जानें कैसी है पुष्पा, पढ़ें मूवी रिव्यूPushpa 2 The Rule Review: इस बार भी फायर है Pushpa, जानें कैसी है Allu Arjun की मूवी
और पढो »



Render Time: 2025-02-16 12:58:36