Pushpa2 Allu Arjun Saree: పుష్ప2 సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. రేటు పెంచడం వల్ల ప్రేక్షకులు కాస్త మందగించినా సినిమాపరంగా చూస్తే మాత్రం అదిరిపోయింది. ఈ సినిమాలో గంగమ్మ జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సీన్‌లో బన్నీ కట్టుకున్న ఆ చీర ఎవరిది?
Pushpa2 Allu Arjun Saree : పుష్ప2 సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. రేటు పెంచడం వల్ల ప్రేక్షకులు కాస్త మందగించినా సినిమాపరంగా చూస్తే మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా నెగిటీవ్ టాకర్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పన్స్ వస్తోంది. అయితే, ఈ సినిమాలో గంగమ్మ జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సీన్‌లో బన్నీ కట్టుకున్న ఆ చీర ఎవరిది? ఎందుకు అంతలా ఊగిపోయాడు తెలుసా?పుష్ప2 కలెక్షన్ల పరంగా అన్నీ రికార్డులను బద్దలు కొడుతోంది.
అల్లు అర్జున్ ఈ సీన్‌లో ఓ నీలిరంగు చీర ధరించి చేసిన ఫైట్ సీన్ అదరగొడుతోంది. ఈ సీన్ సినిమానే ఓ లెవల్‌కు తీసుకెళ్లింది. అయితే, ఈ జాతర సీన్‌లో అల్లు అర్జున్ ధరించినా ఆ చీర ఎవరిది? అని ట్రెండ్ అవుతోంది. అవును ఆ చీర బన్నీ అమ్మగారిది. వాళ్ల అమ్మ చీరనే బన్నీ గంగమ్మ జాతర సీన్‌లో కట్టుకున్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుని కలెక్షన్ల పరంగా కూడా మంచి టాక్‌ను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాలో రష్మిక డ్యాన్స్ కూడా అదిరిపోయింది. బన్నీతో పోటీ పడి మరీ చేసినట్లుంది.
Pushpa 2 Trailer Pushpa 2 1St Day Collection Allu Arjun Saree Allu Arjun Pushpa 2 Scene Gangamma Jatra Pushpa 2 Collections
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.
और पढो »
Best Juice Benefits: పోషకాల గని ఈ ఫ్రూట్ జ్యూస్, రోజూ తాగితే ఏమౌతుందో తెలుసాBest Healthy Juice Orange take daily and check these 5 surprising benefits Best Juice Benefits: ఆరోగ్యానికి కావల్సిన మినరల్స్, ఖనిజాలు ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కలు, కూరగాయలు, పండ్లలో పెద్దఎత్తున ఉంటాయి. అయితే ఏ పండ్లలో ఏమున్నాయో తెలుసుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది.
और पढो »
Pushpa 2: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్.. ఆ ఒక్కటే లేకుంటే పుష్ప 2కు తిరుగులేదు..Pushpa 2: ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు.
और पढो »
Pushpa 2: చిరంజీవిని కలిసిన పుష్ప యూనిట్.. అల్లు అర్జున్ మాత్రం దూరం..?Pushpa 2 movie: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో.. భారీ అంచనాల మధ్య పుష్ప సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప 2: ది రూల్ ఇవాళ భారీ స్థాయిలో విడుదలైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ కోసం చిత్ర బృందం చిరంజీవి ఇంటికి వెళ్లారు. కానీ అల్లు అర్జున్ మాత్రం రాకపోవడం ఫాన్స్ ని బాధపెట్టింది.
और पढो »
Karthika Masam 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ అంతరార్థం మీకు తెలుసా..?Karthika Purnima: కార్తీకంను హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ మాసంలో ముఖ్యంగా దీపారాధన, నదీస్నానం, దానాలు గురించి ఎక్కువగా చెబుతుంటారు.
और पढो »
jr ntr and allu arjun: జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్ కు కొత్త సమస్య, ఆ పార్టీ అభిమానులతో ఈ ఇద్దరు హీరోలు ఇబ్బంది పడుతున్నారా..?jr ntr and allu arjun: ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు కొత్త సమస్య వచ్చి పడిందా...?గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఒక పార్టీ అభిమానులు ఈ ఇద్దరు హీరోలకు మద్దతు పలకడం సంచలనంగా మారుతుందా..? ఆ పార్టీ అభిమానులు మద్దతు ఇస్తుండడం ఆ ఇద్దరు హీరోలకు మంచి కన్నా నష్టమే జరుగుతుందా..
और पढो »