Pushpa2 Success Meet: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజాగా చిత్రం ‘పుష్ప 2’. పుష్ప మూవీకి రెండో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే సంచలన వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే మన దేశంలో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టింది.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు అండగా ఉంటానని చెప్పుకొచ్చారు.2024 Small Business Idea: మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఐడియా.. రోజులో 4 గంటల పాటు కష్టపడితే.. నెలకు రూ. 60,000 కళ్లుమూసుకొని సంపాదించవచ్చు! Pushpa2 Success Meet :పుష్ప 2 భారీ సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 టీమ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుండి మాకు సపోర్ట్ గా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు.
అంతకు ముందు పుష్ప 2 విజయంపై అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ కు కారణం దర్శకుడు సుకుమార్. ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే దానికి కారణం దర్శకులు సుకుమార్ అని చెబుతున్నాను. ఈ సినిమా సక్సెస్ చేసిన నేపథ్యంలో ప్రజలకు చిత్ర బృందం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పుష్ప 2 సినిమా కోసం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ బాబాయి కి, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ కి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
Pushpa 2 The Rule Pushpa 2 Collections Allu Arjun Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Allu Arjun: పవన్ బాబాయ్‌కి స్పెషల్ నోట్.. సక్సెస్ మీట్ లో ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..Pushpa2 movie successmet: పుష్ప2 మూవీ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
और पढो »
Pushpa 2: చిరంజీవిని కలిసిన పుష్ప యూనిట్.. అల్లు అర్జున్ మాత్రం దూరం..?Pushpa 2 movie: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో.. భారీ అంచనాల మధ్య పుష్ప సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప 2: ది రూల్ ఇవాళ భారీ స్థాయిలో విడుదలైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ కోసం చిత్ర బృందం చిరంజీవి ఇంటికి వెళ్లారు. కానీ అల్లు అర్జున్ మాత్రం రాకపోవడం ఫాన్స్ ని బాధపెట్టింది.
और पढो »
Pushpa 2: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్.. ఆ ఒక్కటే లేకుంటే పుష్ప 2కు తిరుగులేదు..Pushpa 2: ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు.
और पढो »
Pushpa 2 Success Celebrations Controversy: ఫ్యాన్ చనిపోతే పుష్ప 2 సక్సస్ సంబురాలా..? అల్లు అర్జున్ తీరుపై నెటిజన్స్ మండిపాటు..Pushpa 2 Success Celebrations Controversy: ఫ్యాన్ చనిపోతే పుష్ప 2 సక్సస్ సంబురాలా..అంటూ అల్లు అర్జున్ తీరుపై నెటిజన్స్ తో పాటు కామన్ పీపుల్ మండిపడుతున్నారు. పుష్ప 2 బెనిఫిట్ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం పై తీవ్ర దుమారం రేగుతున్నాయి.
और पढो »
Pushpa 2 Ticket rate hikes: ‘పుష్ప 2’ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. ఫ్యామిలీస్ కు భారంగా టిక్కెట్ రేట్స్..!Pushpa 2 Ticket rate hikes: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’ . దాదాపు మూడేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప 1’ ప్యాన్ ఇండియా లెవల్లో సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
और पढो »
Pushpa 2: పుష్ప 2 గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్.. ఐదేళ్ల ప్రయాణంపై బన్నీ భావోద్వేగం..Pushpa 2 Wrapup : అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు.
और पढो »