PF Account: పీఎఫ్ ఎక్కౌంట్‌తో మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలి, అవసరమేంటి

EPFO समाचार

PF Account: పీఎఫ్ ఎక్కౌంట్‌తో మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలి, అవసరమేంటి
PF AccountEPFO NewsEpfo Changed Rules
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

EPFO Updates know how to link mobile number to your pf account ఈపీఎఫ్ఓ ఖాతాదారులైతే ఉమంగ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పీఎఫ్ సంబంధిత సమాచారం తెలుసుకోవచ్చు. అయితే మొబైల్ నెంబర్ పీఎఫ్ ఎక్కౌంట్‌కు అనుసంధానమై ఉండాలి.

Mobile Number Linking: పీఎఫ్‌కు సంబంధించిన కీలకమైన సమాచారం లేదా అప్‌డేట్స్ అనేవి మీ మొబైల్ నెంబర్‌కు వస్తుంటాయి. అందుకే మొబైల్ నెంబర్ పీఎఫ్ ఎక్కౌంట్‌కు లింక్ అవడం తప్పనిసరి. మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే భవిష్యత్తులో చాలా విషయాలకు ఇబ్బందిగా మారుతుంది.Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?

Mobile Number Linking: ఈపీఎఫ్ఓ ఖాతాదారులైతే ఉమంగ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పీఎఫ్ సంబంధిత సమాచారం తెలుసుకోవచ్చు. అయితే మొబైల్ నెంబర్ పీఎఫ్ ఎక్కౌంట్‌కు అనుసంధానమై ఉండాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీటీ ద్వారా ధృవీకరించుకోవవల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అనుసంధానమై ఉంటే మీ ఎక్కౌంట్‌లో ఏ లావాదేవీ జరిగినా మెస్సేజ్ వచ్చేస్తుంది.

కేవలం బ్యాంక్ ఎక్కౌంట్‌కే కాకుండా పీఎఫ్ ఎక్కౌంట్‌కు కూడా మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేయాలి. అప్పుడే అన్ని అప్‌డేట్స్ మీ ఫోన్ నెంబర్‌కు మెస్సేజ్ రూపంలో వస్తుంటాయి. ఎప్పుడైనా పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి అత్యవసరమై డబ్బులు విత్‌డ్రా చేయాల్సి వచ్చినా మొబైల్ నెంబర్‌కు ఓటీపీ ద్వారా ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ ఎక్కౌంట్‌లో ఏదైనా అప్‌డేట్స్ చేయాల్సి వచ్చినా మొబైల్ నెంబర్ అవసరమౌతుంది..ఓపెన్ చేయాలి. ఇప్పుుడ మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PF Account EPFO News Epfo Changed Rules How To Update New Mobile Number To Pf Account Https://Unifiedportal-Mem.Epfindia.Gov.In/Memberi How To Link Mobile Number To Pf Account

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్ అడ్వాన్స్ ఎలా విత్ డ్రా చేయవచ్చుPF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్ అడ్వాన్స్ ఎలా విత్ డ్రా చేయవచ్చుEPFO Updates know the simple process of pf withdrawal రిటైర్మెంట్ తరువాత ఉద్యోగి భవిష్యత్ సంరక్షణకు ఉపయోగపడేందుకు పీఎఫ్ అనేది మంచి ప్రత్యామ్నాయం. నెల నెలా జీతం నుంచి కొద్దిమొత్తం జమ అవుతుంటుంది.
और पढो »

Tatkal Passport: తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరంTatkal Passport: తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరంHow to apply for tatkal passport, what are the documents needed తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయాలంటే ముందుగా పాస్‌పోర్ట్ సేవ అధికారిక వెబ్‌సైట్ https: www.passportindia.gov.in AppOnlineProject welcomeLink ఓపెన్ చేయాలి
और पढो »

EPFO New Rule: పీఎఫ్ అడ్వాన్స్ 3 రోజుల్లోనే పొందాలంటే ఏం చేయాలిEPFO New Rule: పీఎఫ్ అడ్వాన్స్ 3 రోజుల్లోనే పొందాలంటే ఏం చేయాలిEpfo changes rules of withdrawal advance, how to get advance money ఈపీఎఫ్ఓ ఇప్పుడు పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. దాని ప్రకారం పీఎఫ్ ఎక్కౌంట్ ఖాతాదారులు 1 లక్ష రూపాయలు చాలా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు
और पढो »

PF Death Claim Rules: డెత్ క్లెయిమ్ నిబంధనల్లో మార్పులు చేసిన ఈపీఎఫ్ఓ, క్లెయిమ్ ఎలా సెటిల్ చేస్తారుPF Death Claim Rules: డెత్ క్లెయిమ్ నిబంధనల్లో మార్పులు చేసిన ఈపీఎఫ్ఓ, క్లెయిమ్ ఎలా సెటిల్ చేస్తారుEPFO Changes Dealth Claim Rules on Settlement check here the new rule ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ తాజాగా కొన్ని మార్పులు చేసింది. అందులో కీలకమైంది డెత్ క్లెయిమ్. కొత్తగా వచ్చిన మార్పుల ప్రకారం డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు ఎక్కువ సమయం పట్టదు.
और पढो »

TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!
और पढो »

TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!
और पढो »



Render Time: 2025-02-19 12:47:51