PM MOdi: రైతులకు గుడ్ న్యూస్.. రేపు పీఎం కిసాన్ నిధులు విడుదలచేయనున్న మోదీ.. డిటెయిల్స్ ఇవే..

Pm Modi समाचार

PM MOdi: రైతులకు గుడ్ న్యూస్.. రేపు పీఎం కిసాన్ నిధులు విడుదలచేయనున్న మోదీ.. డిటెయిల్స్ ఇవే..
17 Pm Kisan InstallmentVaranasiNarendra Modi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

PM kisan 17 th scheme installment: ప్రధాని నరేంద్ర మోదీ.. రేపు వారణాసిలో రేపు ప్రధాని చేతులమీదుగా ‘పీఎం-కిసాన్’ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మంది రైతులు లభ్ది పోందనున్నారు.

Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?

దేశవ్యాప్తంగాగల 732 వ్యవసాయాభివృద్ధి కేంద్రాలు , లక్షకుపైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల సార్వత్రిక సేవా కేంద్రాల ద్వారా మొత్తం 2.5 కోట్ల మందికిపైగా రైతులు కూడా వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా ఇందులో పాలుపంచుకుంటారు. మరోవైపు ఎంపిక చేసిన 50 ‘కెవికె‘లలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలోనూ రైతులు గణనీయ సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు ఆయా కేంద్రాలను సందర్శించి రైతులతో సంభాషిస్తారు.

దేశంలో నేటికీ వ్యవసాయ రంగంలోనే అత్యధిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశం ఆహార నిల్వలను సమర్థంగా నిర్వహించడంలో రైతులు కీలకపాత్ర పోషిస్తున్నారని ఆయన ఉద్ఘాటించారు. వ్యవసాయ రంగానికి, రైతులకు సేవలందించ‌డం దైవారాధ‌నేనని మంత్రి అభివర్ణించారు. రాబోయే 100 రోజుల ప్రణాళిక సహా నిరంతర కృషి, వ్యూహాత్మక ప్రణాళికలే వ్యవసాయ రంగ ప్రగతిపై ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనమన్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

17 Pm Kisan Installment Varanasi Narendra Modi Agricultue Farmers Installments

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Nitish kumar: మోదీ ప్రమాణ స్వీకారం వేళ షాకింగ్ ట్విస్ట్... నితీష్ కుమార్ కు ప్రధాని పదవీ..?..Nitish kumar: మోదీ ప్రమాణ స్వీకారం వేళ షాకింగ్ ట్విస్ట్... నితీష్ కుమార్ కు ప్రధాని పదవీ..?..Loksabha election results 2024: దేశంలో మోదీ ప్రమాణ స్వీకరానికి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు సాయంత్రం (ఆదివారం) మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
और पढो »

Modi 3.0 Cabinet: మోదీ ౩.౦ కేబినేట్ లో పాంచ్ పటాకా.. తెలుగు రాష్ట్రాల మంత్రులకు కీలక శాఖలు..Modi 3.0 Cabinet: మోదీ ౩.౦ కేబినేట్ లో పాంచ్ పటాకా.. తెలుగు రాష్ట్రాల మంత్రులకు కీలక శాఖలు..Narendra modi cabinet allocation: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగగా జరిగింది.
और पढो »

PM Modi Oath Ceremony Live Updates: మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్ ఇదే..!PM Modi Oath Ceremony Live Updates: మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్ ఇదే..!PM Modi Oath Ceremony Live Updates: మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్ ఇదే..!
और पढो »

Pm modi: 45 గంటల పాటు ధ్యానంలో మోదీ.. ఆయన తీసుకునే ఆహరం ఏంటంటే..?Pm modi: 45 గంటల పాటు ధ్యానంలో మోదీ.. ఆయన తీసుకునే ఆహరం ఏంటంటే..?PM modi meditation: దేశ ప్రధాని మోదీ చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడులోని కన్యాకుమారీ చేరుకున్నారు. అక్కడ స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానంలో నిమగ్నమయ్యారు.
और पढो »

Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
और पढो »

Yadadri Temple: నరసింహా జయంతి వేళ యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి నేరుగా ఉచిత దర్శనం.. టైమింగ్స్ ఇవే..Yadadri Temple: నరసింహా జయంతి వేళ యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి నేరుగా ఉచిత దర్శనం.. టైమింగ్స్ ఇవే..Yadadri news: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి భక్తులకు తీపికబురు చెప్పింది. ఇప్పటికే తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయంను దర్శించుకొవడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు. ఇక వీకెండ్స్ లలో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది.
और पढो »



Render Time: 2025-02-20 22:46:41