PM modi meditation: దేశ ప్రధాని మోదీ చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడులోని కన్యాకుమారీ చేరుకున్నారు. అక్కడ స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానంలో నిమగ్నమయ్యారు.
నరేంద్ర మోదీ గతేడాది ఎన్నికల ప్రచారంలో తమిళనాడులోని వివేకానంద శిలాస్మారకం వద్దకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఆయన మెడిటేషన్ లో నిమగ్నమయ్యారు. స్వామి వివేకానంద కూడా ఇక్కడ మూడు రోజుల పాటు మెడిటేషన్ చేశారని చెప్తుంటారు. మోదీ ధ్యానం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారో అని అందరు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. మోదీ 45 గంటల పాటు ధ్యానం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో విరామం ఇస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విరామం సమయంలో కేవలం కొబ్బరి నీళ్లు,ద్రాక్షారసం మాత్రమే తీసుకుంటారని సమాచారం.
జూన్ 1 సాయంత్ర వరకు కూడా ఆయన ధ్యానమండపంలోనే ఉంటారని తెలుస్తోంది. ఇక్కడ 1892 లో స్వామి వివేకానంద కూడా ధ్యానం చేసిన ప్రదేశం కూడా ఇదే. అంతకు ముందు మోదీ భగవతి అమ్మన్ ఆలయంకు వెళ్లారు. అక్కడ సాంప్రదాయ దుస్తులలో మోదీ అమ్మవారిని దర్శించుకున్నారు. 108 శక్తిపీఠాలలో భగవతి అమ్మాన్ ఆలయం కూడా ఒకటని చెబుతుంటారు.అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మోదీ.. స్పెషల్ బోటులో వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపానికి చేరుకున్నారు.
Kanyakumari Vivekananda Rock Memorial Pm Modi Meditation Loksabha Elections 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
और पढो »
अन्नाच्या एकाही कणाशिवाय PM Modi यांची ध्यानसाधना; त्या अध्यात्मिक ठिकाणाचा Video समोरPM Modi in kanyakumari : ध्यानधारणा, मौनव्रत आणि अन्नाच्या एकाही कणाशिवाय 45 तासांच्या अध्यात्मिक प्रवासातील प्रत्येक क्षण असा व्यतीत करणार PM Modi
और पढो »
PM Narendra Modi Record: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరో రికార్డు..PM Narendra Modi Record: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో రికార్డు క్రియేట్ చేశారు. అవును ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి నేటితో 10 యేళ్ల ఐదు రోజులు అవుతోంది. ఈ సందర్భంగా దేశంలో ఎక్కువ రోజులు ప్రధాన మంత్రి బాధ్యతలో ఉన్న మూడో వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
और पढो »
PM Narndra Modi Nomination:వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు..PM Narndra Modi Files Nomination From Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజు కావడంతో ఆయన ఈ రోజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
और पढो »
PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతిత తెలిసిందే. ఈ రోజు 7వ విడత నామినేషన్స్ కు చివరి రోజు కావడంతో భారీ రోడ్డు షోతో ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
और पढो »
PM Narndra Modi Nomination: ఈ నెల 14 వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
और पढो »