PV Sindhu Laid Foundation His Badminton Academy In Vizag: అంతర్జాతీయ స్థాయిలో భారత పతకాన్ని రెపరెపలాడించి రెండు ఒలంపిక్ పతకాలు కొల్లగొట్టిన పీవీ సింధు తన అకాడమీ నిర్మాణ పనులు ప్రారంభించింది. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో కేటాయించిన స్థలంలో సింధు తన అకాడమీని నిర్మించనుంది.
భూమి పూజ: తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు తన బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి భూమి పూజ చేశారు.శాస్త్రోక్తంగా..: విశాఖపట్టణంలో తన తల్లిదండ్రులతో కలిసి పీవీ సింధు తన అకాడమీ నిర్మాణ పనులను శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది.భారత స్వర్ణం: భారత స్టార్ షట్లర్‌గా పీవీ సింధు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక పతకాలు కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో రెండు సార్లు పతకం కొల్లగొట్టిన విషయం తెలిసిందే.
కేసీఆర్, జగన్: అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో కేటాయించిన మూడు ఎకరాల్లో సింధు బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. కాగా తెలంగాణలో కూడా పీవీ సింధుకు నాటి సీఎం కేసీఆర్ భూమి, ఉద్యోగ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.భావి షట్లర్లు: తన మాదిరి భావి షట్లర్లను తీర్చిదిద్దేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పీవీ సింధుకు నజరానాలు ప్రకటించాయి. రెండు రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ప్రభుత్వ స్థలం, నగదు బహుమతులు ప్రకటించాయి.
Visakhapatnam Sports Badminton PV Sindhu Center For Badminton And Sports Excelle Foundation Sports News PV Sindhu Academy Andhra Pradesh AP News Sports News Who Is PV Sindhu PV Sindhu Records Pv Sindhu Medals
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS JAGAN vs SHARMILA :షర్మిలను జగన్ దూరం పెట్టడానికి కారణం ఇదా...జగన్ పై బాంబ్ పేల్చిన బ్రదర్ అనిల్ !YS JAGAN vs SHARMILA : జగన్,షర్మిల ఆస్తుల వివాదం మరో మలుపు తిరగబోతుందా..? ఆస్తుల వివాదంలో షర్మిల భర్త, జగన్ బావ బ్రదర్ అనిల్ కామెంట్స్ కాకా రేపుతున్నాయా..? అసలు జగన్ కు షర్మిలకు గ్యాప్ రావడానికి కారణం అదేనా..? జగన్ సీఎం అయ్యాక బ్రదర్ అనిల్ ను ఆ విషయంలో కంట్రల్ లో ఉండమని జగన్ వార్నింగ్ ఇచ్చారా..
और पढो »
YS Jagan VS YS Sharmila: ఆడబిడ్డ కంట తడి మంచిది కాదు.... సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని..Balineni Srinivas Reddy: ఏపీలో ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం ఏపీ రాజకీయాల్లో పెనుదుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »
YS Jagan: ఏపీలో లిక్కర్ మాఫీయా నడుస్తోంది.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్..Ys Jagan fires on Chandrababu naidu: ఏపీలో అరాచక పాలన నడుస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అమలు కానీ హమీలు చెప్పి ప్రజల్ని మోసం చేశారన్నారు.
और पढो »
Sharmila Jagan Assets: జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం.. నిజనిజాలు ఇవే!YS Sharmila YS Jagan Assets Unkown: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వైఎస్సార్ ఆస్తుల వివాదంలో జగన్, షర్మిల ఆస్తుల పంపకాలు ఇలా ఉన్నాయి.
और पढो »
Perni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టోYsrcp leader Perni Nani Strong reaction on Balineni comments Perni Nani Counter: వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆస్థుల వివాదంపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసురెడ్డి వ్యాఖ్యలు చేశారు.
और पढो »
YS Sharmila: నా అన్న వైఎస్ జగన్ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్ జగన్ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »