MLA Padi Kaushik Reddy Arrest Incident Of Banjara Hills CI Protest: తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తీవ్ర సంచలనంగా మారింది. బంజారాహిల్స్ సీఐతో వాగ్వాదం కొత్త మలుపు తిరిగింది.
Padi Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. అడ్డుకున్న హరీశ్ రావుతో సహా మిగతా నేతల నిర్బంధం
EPFO New Year Gift: ప్రైవేటు ఉద్యోగులకు 2025 న్యూ ఇయర్ బంఫర్ గిఫ్ట్.. EPFO నుంచి ఏకంగా రూ.9,000 పెన్షన్!తెలంగాణలో యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్రంగా మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. తన ఫోన్‌తోపాటు బీఆర్‌ఎస్ పార్టీ అగ్ర నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే బంజారాహిల్స్ సీఐ పారిపోతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.
ఈ వివాదం నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు గేటు దూకి లోపలికి వెళ్లారు. నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ వాహనాల్లో తరలిస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్, పల్లె రవికుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Tirumala: వీళ్లు మారరా? తిరుమల కొండ వద్ద 'కిస్సిక్' సాంగ్‌కు యువతి డ్యాన్స్ వైరల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?Pushpa 2 High Court: 'పుష్ప 2' చూడాలంటే రూ.10 వేలు ఖర్చు చేయాల..
Harish Rao KT Rama Rao Banjara Hills CI Brs Party Banjara Hills Police Station Jagadish Reddy Telangana Hyderabad Telangana News Telangana Politics Huzurabad Phone Tapping Kaushik Reddy Banjara Hills CI Dispute KTR
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mla Adireddy Srinivas Reddy: నా భార్యను కూడా ట్రోల్స్ చేశారు.. అసెంబ్లీలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. ఏమన్నారంటే..?Ap assembly session 2024: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గత వైసీపీ జగన్ పై మండిపడ్డారు. గతంలో లిక్కర్ రేట్లను గురించి మాట్లాడినందుకు ఇష్టమున్నట్లు ట్రోల్స్ చేశారన్నారు.
और पढो »
Padi Kaushik Reddy: కలెక్టర్ మాదిరి రేవంత్ రెడ్డిని కూడా ఉరికించే పరిస్థితి వస్తదిPeople Will Punish To Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. తప్పించుకు తిరుగుతున్న రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తదని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జోష్యం చెప్పారు. దళిత బంధు డబ్బులు ఇచ్చేదాక తాను పోరాడుతానని స్పష్టం చేశారు.
और पढो »
KTR Arrest: గవర్నర్ అనుమతిస్తే కేటీఆర్ అరెస్ట్ పక్కా: రేవంత్ రెడ్డి సంచలనంWe Will Arrest To KT Rama Rao Says Revanth Reddy: విచారణకు గవర్నర్ అనుమతిస్తే మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పక ఉంటదని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.
और पढो »
YS Jagan Mohan Reddy: చంద్రబాబుకు జీవితఖైదు వేయాలి.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుYS Jagan Mohan Reddy: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
और पढो »
KTR: రేవంత్ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుKTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Adani Donation: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అదానీ రూ.వంద కోట్ల విరాళం తిరస్కరణRevanth Reddy Back Step Gautam Adani Rs 100 Cr Donation: గౌతమ్ అదానీపై అవినీతి ఆరోపణలపై వెల్లువెత్తుతున్న సమయంలో తాము చేసుకున్న ఒప్పందాలు, విరాళంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.
और पढो »