Paris Olympics 2024 Aman Sehrawat Bronze Medal In Wrestling: పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి కాంస్య పతకం దక్కింది. రెజ్లింగ్‌లో అమ్రాన్ సెహ్రవత్ భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు ఊరిస్తున్న పతకం దక్కింది. మహిళల విభాగంలో వినేశ్ ఫొగట్‌తో తృటిలో పతకం చేజారిన వేళ పురుషుల విభాగంలో భారత్‌కు తొలి మెడల్ లభించింది. 57 కిలోల పురుషుల విభాగంలో జరిగిన కాంస్య పోరులో ప్యూర్టోరికా రెజ్లర్ డారియన్‌పై 13-5 తేడాతో అమన్ విజయం సాధించాడు. ఆరంభం నుంచి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అమన్ సంచలన విజయం సాధించాడు. ఈ పతకంతో భారత్ ఖాతాలో చేరిన పతకాల సంఖ్య 6కు చేరాయి.
పతకం సాధించిన అమన్ సెహ్రవత్‌కు భారతీయులంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. అమన్ పతకంతో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 6కు చేరాయి. వాటిలో నీరజ్ చోప్రా రజతం.. మిగతా ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..Govt Employee Pay Scale: ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ తగ్గింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
Aman Sehrawat Paris Olympics 57Kg Wrestling India In Paris Olympics Paris Olympics 2024 News Paris Olympics 2024 Updates Paris Olympics 2024 Medals Paris Olympics 2024 Matches
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Paris Olympics 2024 : భారత్ ఖాతాలో మరో పతకం..షూటింగ్లో స్వప్నిల్‌కు కాంస్యం..!!Indian shooter Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే చక్కటి ప్రదర్శన కనబరిచారు. వ్యవసాయం నేపథ్యం వచ్చిన స్వప్నిల్ పారిస్ ఒలింపిక్స్ లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.
और पढो »
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. పురుషుల హకీలో కాంస్యం కైవసంParis Olympics 2024 India Bags Bronze Medal In Mens Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి మరో పతకం దక్కింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌ను చిత్తు చేసి హకీలో కాంస్యం సొంతం చేసుకుంది.
और पढो »
पेरिस ओलंपिक पर आतंकवादी हमले की धमकीParis Olympics 2024: Paris Olympics is going to start from 26 July. There is a threat of terrorist Watch video on ZeeNews Hindi
और पढो »
पेरिस में ओलिंपिक से पहले ऑस्ट्रेलियाई महिला से गैंगरेप: 5 अफ्रीकियों ने मारपीट की, फोन छीना; फटे कपड़ों मे...Paris Kebab Shop Australian Woman Gang Rape Ahead Of Olympics 2024.
और पढो »
Argentina vs Morocco | Paris Olympics 2024: সবচেয়ে বড় সার্কাস, ৯০ মিনিটের খেলা চলল ৪ ঘণ্টা ধরে! মরক্কোর জয়ে ফুঁসছেন মেসিLionel Messi Angry after controversial Argentina vs Morocco Match Paris Olympics 2024
और पढो »
क्या ओलिंपिक में 10 प्लस मेडल जीतेगा भारत: 117 भारतीय मैदान में; शूटिंग, एथलेटिक्स समेत 9 खेलों में मेडल की...Paris Olympics 2024 India Medal Chances Explained; क्या ओलिंपिक में 10 प्लस मेडल जीत पाएगा भारत
और पढो »