Parliament Winter Session: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్న ప్రతిపక్షాలు..

Parliament Winter Session 2024 समाचार

Parliament Winter Session: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్న ప్రతిపక్షాలు..
Narendra ModiRahul GandhiWaqf Bill
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Parliament Winter Session 2024: కీలకమైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఉభయ సభలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. హర్యానా, మహారాష్ట్ర విజయాలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మంచి ఊపు మీదుంది.

Parliament Winter Session: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్న ప్రతిపక్షాలు..

వక్ఫ్‌ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ సమావేశాలు ప్రారంభమైన తొలి వారంలో సభ ముందుకు వస్తుందా? రాదా? అనేది తేలాల్సి ఉంది. నిర్దేశించిన గడువు ప్రకారం ఈ నివేదిక శుక్రవారం లోపు సభ ముందుంచాలి. ఈ సమావేశాల్లో 17 బిల్లులు చర్చకు రానున్నాయి. మహారాష్ట్రలో గెలుపుతో అధికార పక్షం ఊపుమీద ఉంది. కాగా అన్ని అంశాలపై ఉభయసభల్లో చర్చలు జరగాలని కోరుకుంటున్నామని, ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మీడియాకు తెలిపారు. .

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతితో కలిసి ప్రజలు రాజ్యాంగ పీఠికను చదువుతారు. రాజ్యాంగంతో ముడిపడిన చాలా అంశాలను పుస్తకరూపంలో తీసుకొస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగం రూపొందించడానికి ముందు ఏం జరిగిందన్నది చాలా మందికి తెలియదు. రాజ్యాంగం సాధారణ పుస్తకం కాదు. అందులో ఉన్న చిత్రాలు, వర్ణనలు, ప్రధానోద్దేశాలను ప్రజలవద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామన్నారు కిరణ్‌ రిజిజు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Narendra Modi Rahul Gandhi Waqf Bill BJP Congress

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్‌ షాక్‌ ఇచ్చిన పోలీసులు..!Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్‌ షాక్‌ ఇచ్చిన పోలీసులు..!Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్‌ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు.
और पढो »

AP Assembly Budget Sessions: నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ఏయో వస్తువుల ధరలు తగ్గనున్నాయంటే..AP Assembly Budget Sessions: నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ఏయో వస్తువుల ధరలు తగ్గనున్నాయంటే..AP Assembly Budget Sessions: 2024 ఏపీలో ఎన్నికల తర్వాత బడ్జెట్ సమావేశాలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సారి బడ్జెట్ లో ఎక్కువ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్దికి నిధులు కేటాయించబోతున్నట్టు సమాచారం. ఎన్నికల ముందు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత..
और पढो »

EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF New Rule: అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్‌ అవుతుంది.
और पढो »

SA vs IND 1st T20 Dream11 Team Tips: సఫారీతో నేడే తొలి పోరు.. లైవ్ స్ట్రీమింగ్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..SA vs IND 1st T20 Dream11 Team Tips: సఫారీతో నేడే తొలి పోరు.. లైవ్ స్ట్రీమింగ్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..South Africa Vs India dream11 team and Playing 11: న్యూజిలాండ్‌లో టెస్ట్ సిరీస్‌ 0-3 తేడా ఓడిపోయిన భారత్.. ఆ ఓటమి నుంచి బాధ నుంచి తెరుకునేందుకు సిద్ధమవుతోంది. నేటి నుంచి సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో తలపడనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోనే టీమిండియా..
और पढो »

Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..IAS Amrapali: ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు తాజాగా, చంద్రబాబు సర్కారు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.
और पढो »

Renu Desai Second Marriage: రెండో పెళ్లికి రెడీ అవుతున్న పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. కామెంట్స్ వైరల్..Renu Desai Second Marriage: రెండో పెళ్లికి రెడీ అవుతున్న పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. కామెంట్స్ వైరల్..Renu Desai Second Marriage: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలియని పవర్ స్టార్ అభిమాలుండరు. పవన్ తో విడాకులు తీసుకున్నా.. పిల్లల పెంపకం విషయంలో మాత్రం ఇద్దరు కలిసిపోతారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంమన్నారంటే..
और पढो »



Render Time: 2025-02-15 18:24:59