Pavithra Gowda: హీరో దర్శన్ ను క్రిమినల్ గా చేసిన పవిత్ర గౌడ ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..

Pavithra Gowda समाचार

Pavithra Gowda: హీరో దర్శన్ ను క్రిమినల్ గా చేసిన పవిత్ర గౌడ ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..
DarshanRenuka Swami Murder CaseKannada Hero Darshan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Pavithra Gowda: పవిత్ర గౌడ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారు మోగుతోన్న పేరు. ఈమెతో సహ జీవనం కారణంగా దర్శన్ క్రిమినల్ అయ్యాడు. అంతేకాదు రేణుకా స్వామి హత్యపై ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. ఈ సమయంలో పవిత్ర గౌడ ఎవరనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

: పవిత్ర గౌడ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారు మోగుతోన్న పేరు. ఈమెతో సహ జీవనం కారణంగా దర్శన్ క్రిమినల్ అయ్యాడు. అంతేకాదు రేణుకా స్వామి హత్యపై ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. ఈ సమయంలో పవిత్ర గౌడ ఎవరనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.పవిత్ర గౌడ.. గత కొన్నేళ్లుగా హీరో దర్శన్ కు పెళ్లైన విషయం తెలిసినా.. సహ జీవనం చేస్తోంది. అది కూడా గత పదేళ్లగా హీరో దర్శన్ తో ఉంటున్న వీడియో ఒకటి షేర్ చేసింది. అందులో తమ బంధానికి పదేళ్లు అంటూ పోస్ట్ చేసిన వీడియో కన్నడ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది.

ఈ నేపథ్యంలో కొన్ని అసభ్యకర సందేశాలను పంపాడు.అంతేకాదు దర్శన్ ను విడిచిపెట్టకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు రేణుకా స్వామి. అదే అతని హత్యకు దారి తీసిందంటున్నారు. ఈ విషయమై అతని శవాన్ని మాయం చేసేందకు తమకు రూ. 30 లక్షలను దర్శన్ ఆఫర్ చేసాడని.. ఈ కేసులో చిక్కిన ముగ్గురు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.దీంతో పోలీసులు దర్శన్ పై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు.పవిత్ర గౌడ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Darshan Renuka Swami Murder Case Kannada Hero Darshan Darshan Toogudeepa

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Kannada murder case probe: తన ప్రియురాలు పవిత్ర గౌడ కోసం కన్నడ నటుడు దర్శన్ ఒక హత్యలో ఇరుక్కున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్డ్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
और पढो »

Actress pavithra gowda: కన్నడ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. నటి పవిత్ర గౌడ అరెస్టు..Actress pavithra gowda: కన్నడ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. నటి పవిత్ర గౌడ అరెస్టు..Renuka swami Murder case: కన్నడ నటుడు దర్శన్ ను పోలీసులు ఈరోజు మైసూర్ ఫామ్ హోస్ నుంచి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆమె ప్రియురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »

ನಟ ದರ್ಶನ್, ಪವಿತ್ರಾ ಗೌಡ ಸೇರಿ 13 ಜನರ ಮೊಬೈಲ್ ಸೀಜ್! ಆರೋಪಿಗಳ ಫಿಂಗರ್ ಪ್ರಿಂಟ್ ಪಡೆದ ಪೊಲೀಸರುನಟ ದರ್ಶನ್, ಪವಿತ್ರಾ ಗೌಡ ಸೇರಿ 13 ಜನರ ಮೊಬೈಲ್ ಸೀಜ್! ಆರೋಪಿಗಳ ಫಿಂಗರ್ ಪ್ರಿಂಟ್ ಪಡೆದ ಪೊಲೀಸರುDarshan Pavithra Gowda: ವಿಚಾರಣೆಯನ್ನು ಮುಂದುವರೆಸಿರುವ ಪೊಲೀಸರು ಆರೋಪಿಗಳ ಫಿಂಗರ್ ಪ್ರಿಂಟ್ ಹಾಗೂ ಫುಟ್ ಪ್ರಿಂಟ್ ಟೆಸ್ಟ್‌ಗೆ ಮುಂದಾಗಿದ್ದಾರೆ ಎಂದು ತಿಳಿದುಬಂದಿದೆ.
और पढो »

Darshan Pavitra Gowda: ದರ್ಶನ್‌ ಮತ್ತು ಪವಿತ್ರಾ ಗೌಡ ಸ್ನೇಹ ಆರಂಭವಾಗಿದ್ದು ಎಲ್ಲಿಂದ ಗೊತ್ತೇ!Darshan Pavitra Gowda: ದರ್ಶನ್‌ ಮತ್ತು ಪವಿತ್ರಾ ಗೌಡ ಸ್ನೇಹ ಆರಂಭವಾಗಿದ್ದು ಎಲ್ಲಿಂದ ಗೊತ್ತೇ!Darshan Pavithra Gowda Relationship: ದರ್ಶನ್‌ ಪದೆ ಪದೇ ಪವಿತ್ರಾ ಗೌಡ ವಿಚಾರವಾಗಿಯೇ ಸಂಕಷ್ಟಕ್ಕೆ ಸಿಲುಕುತ್ತಿದ್ದಾರೆ.
और पढो »

Aishwarya Arjun Marriage: గ్రాండ్ గా జరిగిన హీరో అర్జున్ కూతురి పెళ్లి.. వైరల్ గా మారిన పెళ్లి ఫోటోలు..Aishwarya Arjun Marriage: గ్రాండ్ గా జరిగిన హీరో అర్జున్ కూతురి పెళ్లి.. వైరల్ గా మారిన పెళ్లి ఫోటోలు..Arjun sarja Daughter: కన్నడ హీరో అర్జున్ సర్జా ఐశ్యర్య, ఉమాపతిల పెళ్లి వేడుక చెన్నైలో జరిగింది. స్థానికంగా ఉన్న.. ఫెమస్ హనుమాన్ ఆలయంలో జరిగిన వీరి పెళ్లి జరిగింది.
और पढो »

Nivetha pethuraj: పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి నివేదా .. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..Nivetha pethuraj: పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి నివేదా .. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..Actress nivetha pethuraj: టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ ను పోలీసులు అడ్డగించారు. ఆమె డిక్కీని ఓపెన్ చేయాలని కోరారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-14 01:53:51