Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?

Pawan Kalyan समाचार

Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?
Surya AradhanaAditya AradhanaSurya Aradhana Deeksha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Pawan Kalyan Surya Aradhana: వారాహి అమ్మవారి ఏకాదశ దీక్ష లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదిత్య సూర్యారాధన క్రతువును నిర్వహించారు. దీని వల్ల అమోఘమైన ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Shalini Pandey: అబ్బాయిలతో రూమ్‌ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..!Pancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల టీడీపీ, జనసేన, బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా.. ప్రజలు కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఏపీలో కూడా సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏపీ గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఎలా నష్టపోయిందో తెలియజేస్తునే.. మరోవైపు ఏపీ డెవలప్ మెంట్ కోసం అనేక ప్రణాళికలు వేస్తున్నారు.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే రాజకీయా నేతలకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు.

జనసేనానికి రంగంలోకి దిగి కేవలం తొమ్మిది రోజుల్లోనే యువతిజాడను కనిపెట్టి ఆ తల్లి కడుపుకొత తీర్చారు. ఈ క్రమంలో.. పవన్ కళ్యాన్ ప్రస్తుతం వారాహి అమ్మవారి ఏకాదశ దీక్షలో ఉన్నారు. ఇటీవల తెలంగాణలోని కొండగట్టు అంజన్న స్వామిని కూడా పవన్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ లో సూర్యరాధనను పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒకవైపు వారాహి అమ్మవారి ఏకాదశ దీక్ష, మరోవైపు సూర్యరాధన చేయడం కూడా ఇప్పుడు వార్తలలో నిలిచింది.

ఇటు సూర్యనమస్కారాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని సైంటిఫిక్ గా కూడా రుజువైంది. అదే విధంగా గ్రహాలలో కూడా సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటారు. సూర్యుడి సతీమణి ఛాయాదేవీ, వీరికి యముడు, శని దేవుళ్లు ఇద్దరు సంతానం. అందుకే సూర్యుడ్ని ఆరాధిస్తే, ఇటు శనిబాధలు, అటు అకాలంగా చనిపోయవడం వంటి దోషాలు ఉండవని పండితులు చెబుతుంటారు. సూర్యుడు సమస్తమైన లోకాలకు వెలుగును ప్రసాదిస్తాడు.వెలుతురు లేకుండా మన జీవితంలో అల్లకల్లోలంగా మారిపోతుంది. అందుకే సూర్యుడిని అందరు భక్తితో కొలుస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chandrababu Naidu

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surya Aradhana Aditya Aradhana Surya Aradhana Deeksha Varahi Deeksha Mangalagiri Office

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తంPawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తంOG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న.. ఓజి సినిమా.. విడుదల విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కావాలి.. అయితే చిత్ర బృందం.. ఈ సినిమాని వాయిదా వేయనుంది. రోజులు దగ్గర పడుతున్నాయి.. కానీ చిత్ర బృందం ఇంకా ఈ విషయం గురించి నోరు విప్పకపోవడంతో..
और पढो »

Pawan Kalyan-Supriya: సుప్రియ తో పవన్ కళ్యాణ్..28 ఏళ్ళ తర్వాత కలిసిన జంట!Pawan Kalyan-Supriya: సుప్రియ తో పవన్ కళ్యాణ్..28 ఏళ్ళ తర్వాత కలిసిన జంట!Pawan Kalyan with his first herione: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ పనులతో.m బిజీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ తో.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాతలతో సమావేశమయ్యారు. అందులో ఒకరు.. పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలో హీరోయిన్ కావడం విశేషం.
और पढो »

Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..Pawan Kalyan: తాజాగా నేడు జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత.. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కంటే ముందు కొంత మంది సినీ నటులు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు.
और पढो »

Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »

Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆదిHyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆదిHyper Aadi Celebrates Pawan Kalyan Success: తన అభిమాన నటుడు పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడి పేరును హైపర్‌ ఆది యథేచ్చగా వాడేసుకుంటున్నాడు. పవన్‌ పేరును ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు.
और पढो »



Render Time: 2025-02-16 00:33:30