Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ఆ రెండు సినిమాల కోసం రంగంలోకి జనసేనాని.. ?

Pawan Kalyan समाचार

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ఆ రెండు సినిమాల కోసం రంగంలోకి జనసేనాని.. ?
Deputy CMOGHari Hara Veera Mallu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తాడని ఆయన అభిమానులు ఆశించారు.కానీ ఆయన రాజకీయాలకే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు పూర్తి కావొచ్చిన చిత్రాలు రెండు ఉన్నాయి.

తాజాగా ఆయా సినిమాల కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినట్టు సమాచారం.: అవును గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలతో కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దింపారు పవన్ కళ్యాణ్. జగన్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపడానికి తాను సీట్ల విషయంలో ఎంతో తగ్గాడు. దానికి తగ్గ ఫలం అందుకున్నారు జనసేనాని. అంతేకాదు ఏపీతో పాటు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీ రోల్ పోషించాడు.

కూటమిగా కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ కు క్యాబినేట్ మంత్రి పదవి ఆఫర్ చేసినా..ఏపీ బాగు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో సినిమాలు చేయడంపై అనుమానాలు రేకెత్తించాయి. తాజాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓ 15 రోజులు డేట్స్ ఇస్తే కంప్లీట్ అయ్యే సినిమాలు రెండు ఉన్నాయి. అందులో సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ మూవీ ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ 10 రోజులు చేస్తే సినిమా కంప్లీట్ అవుతోంది.

Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Deputy CM OG Hari Hara Veera Mallu Andhra Pradesh Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఇంటిని చూశారా.. ఇంద్ర భవనాన్ని తలదన్నేలా జనసేనాని ఇళ్లు..Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఇంటిని చూశారా.. ఇంద్ర భవనాన్ని తలదన్నేలా జనసేనాని ఇళ్లు..Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయాల్లో తలమునకలై ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలు కాకుండా రాజకీయాలే లోకంగా బతుకుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనానికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయానికొద్దాం. ఈయన హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు చూసారా.. ? చూడకపోతే.. ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..
और पढो »

Pawan kalyan: కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. ఆ సమస్యల పరిష్కారానికి సహాకరించాలని చర్చలు..Pawan kalyan: కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. ఆ సమస్యల పరిష్కారానికి సహాకరించాలని చర్చలు..Pawan kalyan meets with siddramaiah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి. ఖంద్రేతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.
और पढो »

Pawan Kalyan First Crush: పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఏంటో తెలుసా.. ముగ్గురు భార్యల్లో ఎవరూ కాదు!Pawan Kalyan First Crush: పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఏంటో తెలుసా.. ముగ్గురు భార్యల్లో ఎవరూ కాదు!Pawan Kalyan Wife: ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో.. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గురించిన.. ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
और पढो »

Pawan kalyan: భార్య అన్నాలెజీనోవా గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హల్ చల్.. ఫోటోలు వైరల్..Pawan kalyan: భార్య అన్నాలెజీనోవా గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హల్ చల్.. ఫోటోలు వైరల్..Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడ లెజీనోవాకు యూనీవర్సీటీ వారు పట్టా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
और पढो »

Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ ను ఫాలో అవుతున్న ఏపీ సర్కారు.. ఆ పనులు చేయోద్దంటూ కీలక ఆదేశాలు..Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ ను ఫాలో అవుతున్న ఏపీ సర్కారు.. ఆ పనులు చేయోద్దంటూ కీలక ఆదేశాలు..Andhra pradesh Government: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సర్కారుకు బిగ్ ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ఏ శాఖ ఫైల్స్ చూసిన కూడా పూర్తిగా అప్పుల ఊబిలోనే ఉన్నాయి.
और पढो »

Life Threat to Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికLife Threat to Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికగౌరవనీయ పవన్ కళ్యాణ్ గారూ..మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి.పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇదీ కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
और पढो »



Render Time: 2025-02-13 18:13:54