Andhra pradesh Government: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సర్కారుకు బిగ్ ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ఏ శాఖ ఫైల్స్ చూసిన కూడా పూర్తిగా అప్పుల ఊబిలోనే ఉన్నాయి.
7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!ఇటీవల ఏపీలో ప్రజలు కూడమికి భారీ మెజార్టీతో విజయం అందించారు. దీనికి తగ్గట్టునే సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలనలో స్పీడ్ ను పెంచారు. గత వైసీపీ పాలనలో ఏపీని పూర్తిగా వెనక్కునెట్టారన ఆరోపించారు. ఇష్టమున్నట్లు డబ్బులు ఖర్చుచేసి, ఏపీని డెవలప్ చేయకుండా, పూర్తిగా అప్పులు ఊబిలోకి నెట్టారని ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది.
ప్రజలు, స్థానిక నేతలు, అధికారులకు చంద్రబాబు కొన్నిసూచనలుచేశారు. ఏపీ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం ఖజానా ఖాళీగాఉందని, దయచేసి రెడ్ కార్పేట్లు, మరే ఇతర ఆర్భాటాలకు ప్రభుత్వ సొమ్మును లేదా పర్సనల్ డబ్బులను దండగా చేసుకోవద్దన్నారు. మనందరి టార్గెట్ కేవలం ఏపీని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే అని అన్నారు. దీనికోసం.. ప్రజలు , అధికారులు, పార్టీల కతీతంగా రాజకీయ నేతలు ముందుకు రావాలన్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కార్యాయంలో ఫర్నీచర్ కోసం కొందరు అధికారులు ఆయన్ను కలిశారు. ఎలాంటి ఫర్నీచర్ కావాలో ఆయన దగ్గరకు వచ్చి ఆరా తీశారు. దీంతో ఆయన తాను.. ఐదు శాఖలకు మంత్రిగా ఉన్నానని, ఏ శాఖ చూసిన రెవెన్యూ లోటు ఉందని చెప్పుకొచ్చారు. తన ఆఫీసు ఫర్నీచర్ కు సొంత డబ్బులతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటానని స్పష్టం చేశారు.
SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్.. తన ఆఫీసుకు కావాల్సిన ఫర్నీచర్ తానే కొనుక్కుంటానని అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ఇటీవల ఒక జీవో సైతం విడుదల చేసింది. సచివాలయం,కలెక్టర్ లు, ఓఎస్డీలు తమకు ఫర్నీచర్ లు, కంప్యూటర్ లు, సోఫాలు కావాలని ఏపీకి బిల్లులు పెట్టుకున్నారు. దీనికి కౌంటర్ గా ఏపీ సర్కారు.. 2026 మే 31 వరకు ఎలాంటి కొత్త ఫర్నీచర్ లు కొనుగోలు చేయోద్దని, ఇప్పుడు ఉన్నవాటిని ఉపయోగించుకొవాలని స్పష్టం చేసింది. ఏపీ మరల పుంజుకునే వరకు ఒకటి, రెండెళ్ల వరకు మరల సంపద క్రియేట్ అయ్యేవరకు అందరు సహాకరించాలని కూడా ప్రభుత్వం కోరింది.
Deputy CM Pawan Kalyan Ap Development Furniture Buyying Issue
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: మరో శక్తివంతమైన దీక్షకు రెడీ అయిన డిప్యూటీ సీఎం..ఆ దీక్ష వివరాలు, కలిగే ఫలితాలు ఇవే..Pawan kalyan varahi deeksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి అమ్మవారి దీక్షను విజయవంతంగా ముగించుకున్నారు.. ఈ క్రమంలో ఆయన నిన్న మంగళగిరి కార్యాలయంలో సూర్యరాధన కూడా చేశారు.
और पढो »
Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆదిHyper Aadi Celebrates Pawan Kalyan Success: తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడి పేరును హైపర్ ఆది యథేచ్చగా వాడేసుకుంటున్నాడు. పవన్ పేరును ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు.
और पढो »
Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!Pawan Kalyan 1st Wife: ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన పంతం నెరవేర్చుకున్నారు. జగన్ (వైయస్ఆర్సీపీ) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ అనుకుంటే మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలవడమే కాకుండా.. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.
और पढो »
Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవాక్కు..!Swatchh Andhra Corporation Funds: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల దారి మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఖాతాలో జీతాలు చెల్లించేందుకు కేవలం రూ.7 కోట్ల మాత్రమే ఉండడంపై షాక్ అయ్యారు. నిధులు ఎటు మళ్లించారో..? ఎవరు ఆదేశాల మేరకు చేశారో చెప్పాలని అధికారులను ఆదేశించారు.
और पढो »
Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Varashi Diksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం (జూన్ 26) నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఎంతో కఠినంగా ఉపవాసాం ఉండనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Pawan kalyan: కొండగట్టుకు జనసేనాని.. గజమాలతో భారీ ఎత్తున బ్రహ్మరథం.. వీడియో వైరల్..Grand welcome With Gajamala: తెలంగాణలోని కొండ గట్టు అంజన్నను దర్శనం చేసుకొవడానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలు దేరారు. ఈనేపథ్యంలో ఆయన అభిమానులు దారిపొడగున బ్రహ్మరథం పట్టారు.
और पढो »