Pawan kalyan varahi deeksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి అమ్మవారి దీక్షను విజయవంతంగా ముగించుకున్నారు.. ఈ క్రమంలో ఆయన నిన్న మంగళగిరి కార్యాలయంలో సూర్యరాధన కూడా చేశారు.
ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో పట్టం కట్టారు. దీనిలో భాగంగా సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ లను పాలనలో తమ మార్కును చూపించే దిశగా ముందుకు దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా.. గత ప్రభుత్వ హయాంలో ఏపీ అన్నిరంగాల్లో వెనక్కు వెళ్లిందని కూటమి నేతలు పలు మార్లు విమర్శలు చేశారు. ఏపీకి పూర్వవైభవం తెవడానికి అందరు కలిసి ముందుకు రావాలని కూడా సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.ఈ క్రమంలో ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్షను చేపట్టారు.
ఇదిలా ఉండగా.. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష... వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య పవన్ కల్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఏక హారతితో పాటు నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు.
Varahi Deeksha Pawan Chaturmasaya Deeksha AP Deputy CM Pawan Kalyan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
और पढो »
Pawan kalyan: పవన్ కు వదినమ్మ స్పెషల్ బహుమతి.. ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్..Ap Deputy cm pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి తన మరిది, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
और पढो »
Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవాక్కు..!Swatchh Andhra Corporation Funds: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల దారి మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఖాతాలో జీతాలు చెల్లించేందుకు కేవలం రూ.7 కోట్ల మాత్రమే ఉండడంపై షాక్ అయ్యారు. నిధులు ఎటు మళ్లించారో..? ఎవరు ఆదేశాల మేరకు చేశారో చెప్పాలని అధికారులను ఆదేశించారు.
और पढो »
Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?Pawan Kalyan Surya Aradhana: వారాహి అమ్మవారి ఏకాదశ దీక్ష లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదిత్య సూర్యారాధన క్రతువును నిర్వహించారు. దీని వల్ల అమోఘమైన ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »
Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
और पढो »
Pawan Kalyan: వామ్మో.. పవన్ కళ్యాణ్ కొన్న 3.52 ఎకరాల స్థలం అంత కాస్లీనా.. ?.. ధరలు తెలిస్తే షాక్ అవుతారు..Pithapuram lands: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల పిఠాపురంలో 3 ఎకరాల 52 గుంటలను కొనుగోలు చేశారు. తన ఇల్లుకట్టుకునేందుకు దీన్ని కొన్నట్లు తెలుస్తోంది.
और पढो »