Pawan Kalyan: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. కాబోయే లీడర్ కి పవన్ విషెస్..!

Pawan Kalyan समाचार

Pawan Kalyan: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. కాబోయే లీడర్ కి పవన్ విషెస్..!
Pawan Kalyan Political PartyTollywood Celebrities Wishes To Pawan KalyanPower Star Pawan Kalyan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 10 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 17%
  • Publisher: 63%

Vijay-Pawan Kalyan: నిన్నటి నుంచి విజయ్ పార్టీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న.. చర్చ తెలిసిన విషయమే. విజయ్ నిన్న ఇచ్చిన స్పీచ్ కి అభిమానులు తెగ కేరింతలు పెడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది తమిళంలో విజయ్.. తెలుగులో పవన్ కళ్యాణ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు.

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ విజయ్ కి విషెస్ తెలిపారు.: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తాజాగా రాజకీయ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ పోస్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ పెడుతూ ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నిలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీరు లీడర్ గా మారి ఎన్నో మంచి పనులు చేస్తూ ప్రజల మన్ననలు పొందాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అభినందించారు.

ఉదయం నుండి అక్కడి రహదారులు జనాలతో కిక్కిరిసిపోయాయి. సుమారుగా 12 కిలోమీటర్ల మేరా వాహనాలు బారులు తీరగా.. విజయ్ 12 కిలోమీటర్ల మేర నడకతో సభకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Political Party Tollywood Celebrities Wishes To Pawan Kalyan Power Star Pawan Kalyan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

KA Paul Pawan Kalyan: చూడు పవన్‌ కల్యాణ్‌ తమ్ముడూ.. అంటూ ఉప ముఖ్యమంత్రికి కేఏ పాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌KA Paul Pawan Kalyan: చూడు పవన్‌ కల్యాణ్‌ తమ్ముడూ.. అంటూ ఉప ముఖ్యమంత్రికి కేఏ పాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌KA Paul Demands Pawan Kalyan Resign: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిచ్చి రాజకీయాలపై కేఏల్‌ పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
और पढो »

Pawan Kalyan VS Udhayanidhi: బిగ్‌ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్‌, పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు..!Pawan Kalyan VS Udhayanidhi: బిగ్‌ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్‌, పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు..!Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్‌ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి.
और पढो »

Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »

Pithapuram: జనసేనాని మాటంటే శాసనమే! చిన్నారుల దాహార్తి తీర్చిన డిప్యూటీ సీఎంPithapuram: జనసేనాని మాటంటే శాసనమే! చిన్నారుల దాహార్తి తీర్చిన డిప్యూటీ సీఎంPawan Kalyan Thrice Visits Pithapuram: దేశం దృష్టిని ఆకర్షించేలా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నారు. పిఠాపురంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.
और पढो »

Muthyalamma Idol: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఏమన్నారంటే?Muthyalamma Idol: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఏమన్నారంటే?Pawan Kalyan Condemns Muthyalamma Idol Vandalise: తీవ్ర కలకలం రేపిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
और पढो »

Pawan Kalyan Sanathanam: జనసేన-బీజేపీ విలీనం కానున్నాయా, పవన్ కళ్యాణ్ సనాతనం అందుకేనాPawan Kalyan Sanathanam: జనసేన-బీజేపీ విలీనం కానున్నాయా, పవన్ కళ్యాణ్ సనాతనం అందుకేనాTirumala Laddu Row Updates is strategy of janasena bjp merger behind pawan kalyan రాష్ట్రంలోని హిందూ ఓట్ల సమీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తారాదిన బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ విధానాన్ని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడని సమాచారం.
और पढो »



Render Time: 2025-02-13 16:11:23