Where Is Pawan Kalyan Not Focused On Andhra Pradesh Floods: వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతమవుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందన లేదు. బర్త్ డే వేడుకల్లో బిజీనా.. వ్యక్తిగత పర్యటనలతో బిజీనా అనేది తెలియదు.
Polala Amavasya 2024: ఎడ్ల పొలాల అమావాస్య ఎప్పుడు..?.. ఈ పండుగ విశిష్టత.. ఈరోజున ఎద్దులను ఎందుకు ఊరేగిస్తారంటే..?
భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితం కాగా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం ఏర్పడింది. రాజధానికి సమీపాన ఉన్న ప్రధాన నగరం విజయవాడ వరదలతో కొట్టుకుపోయే పరిస్థితి చేరింది. కృష్ణమ్మ శాంతించడంతో పెద్ద గండమే తప్పింది. జలదిగ్బంధంలో మునిగిన బెజవాడవాసులను కాపాడేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర అధికారులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సహాయ చర్యల్లో మునిగాయి.
కొన్ని రోజులుగా వరుణుడు ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్నా.. విజయవాడ మునిగిపోతున్నా ఉప ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలవాల్సి ఉండగా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. అసలు పార్టీ అధినేత రెండు రోజులుగా అదృశ్యమయ్యారు. విజయవాడ ప్రజలు వరదలతో అల్లాడుతుంటే బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కల్యాణ్ కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తా అంటూ ఆవేశంలో ఊగిపోయిన పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారని ప్రజల్లో ప్రశ్నలు మొదలవుతున్నాయి. భారీ వర్షాలతో ఏపీ వణుకుతుంటే దగ్గరుండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా పత్తా లేకుండాపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆపత్కాలంలో డిప్యూటీ సీఎంగా కాకున్నా అయినా ఒక రాజకీయ నాయకుడిగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉండి కూడా సహాయం చేయలేని పవన్ కల్యాణ్‌పై ప్రజలు మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.West bengal: వెస్ట్ బెంగాల్ లో మరో ఘోరం.. సెలైన్ పెడుతుండగా రెచ్చిపోయిన పెషెంట్.. నర్సును బలవంతంగా..Ponguleti Srinivas ReddyHyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. గాల్లో బంతిలా ఎగిరి కింద పడిన యువతి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..
Andhra Pradesh Floods Flood Effected Areas Janasena Party Vijayawada Floods Heavy Rains Birthday Celebrations
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్ కల్యాణ్Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
और पढो »
Pawan Kalyan: కంటికి కనిపించే ఆ దేవుళ్లకు నా సెల్యూట్: పవన్ కల్యాణ్Pawan Kalyan At Sriharikota: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి విశేషాలు తెలుసుకున్నారు.
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
और पढो »
Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎక్కువ ట్రోల్స్ కు గురైంది ఆయన మూడు పెళ్లిళ్ల గురించే. అప్పటి అధికార వైసీపీ నేతలు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్నే టార్గెట్ చేసారు. కానీ ప్రజలు మాత్రం ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు.
और पढो »
HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan:ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఓ త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.
और पढो »