Pawan Kalyan Loses Cool On His Fans: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ తన అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనలో ఉన్న ఆయన ఒక్కసారిగా అభిమానులపై విరుచుకుపడ్డారు. తన పనులు తనను చేసుకోనివ్వాలని.. అరిస్తే పనులు కావని స్పష్టం చేశారు.
Pawan Kalyan : 'ఓజీ' అప్‌డేట్ అడిగిన అభిమానులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. నేను మీసం తిప్పితే పనులు జరగవు
మన్యం జిల్లాలో: మన్యం పార్వతీపురం జిల్లాల్లో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం పర్యటించారు.రోడ్ల పనులు: దాదాపు రూ.36.71 కోట్ల వ్యయంతో 19 నూతన రోడ్లకు సాలూరు నియోజకవర్గం బాగుజోలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపనలు చేశారు.ఓజీపై అప్‌డేట్: వెంగళరాయసాగర్ ప్రాంతంలో నడుచుకొంటూ వెళ్తున్న సమయంలో అభిమానులు గోల చేశారు. ఓజీ.. ఓజీ అంటూ సినిమా అప్‌డేట్ అడిగారు.తీవ్ర ఆగ్రహం: అభిమానుల నినాదాలపై పవన్ కల్యాణ్ చిర్రెత్తెక్కారు. ‘నన్ను పని చేసుకోనివ్వండి..
Manyam Parvathipuram District Saluru Constituency Bagujola Road Works Pawan Kalyan Manyam District Tour Pawan Kalyan Fans Andhra Pradesh Janasena Party AP News Pawan Fans OG Movie Pawan Kalyan Og Movie
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Volunteers: పవన్ కళ్యాణ్‌కు వాలంటీర్లు ఊహించని షాక్.. హైకోర్టులో పిటిషన్AP Volunteers on Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదు చేసిన కేసు పునర్విచారణ చేయాలని హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
और पढो »
Pawan Kalyan: పవన్ ను చంపేస్తామన్న నిందితుడు ఇతనే..!Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషీకి బెదరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పవన్ ను బెదిరించిన ఆగంతకుడిని పోలీసులు పట్టుకున్నారు.
और पढो »
Pawan Kalyan Tour: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీ..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత కేంద్ర పెద్దల సూచనలతో త్వరలో ఢిల్లీలో ప్రచారం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్..
और पढो »
Pawan Kalyan Maharastra:మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ హవా..Pawan Kalyan Maharastra: మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. బీజేపీకి ప్రధాన ఆయుధంగా మారాడు. అంతేకాదు ఆయన మహారాష్ట్రలో ప్రచారం చేసిన చోట్ల బీజేపీ కూటమి నేతలు మంచి మెజారిటీ సాధించారు. దీంతో జనసేనాని క్రేజ్ నేషనల్ లెవల్లో పెరిగింది.
और पढो »
Pawan Kalyan-Nagababu : పెద్దల సభకు నాగబాబు, మోదీతో పవన్ భేటీ అందుకేనా..!Pawan Kalyan-Nagababu : రాజ్యసభ సభ్యునిగా నాగబాబు పేరు ఎందుకు సడన్ గా తెరపైకి వచ్చింది..? పవన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణం ఇదేనా..? ఢిల్లీలో పవన్ ప్రతినిధిగా జనసేన తరుపున ఒక కీలక వ్యక్తిని నియమించాలని జనసేనాని అనుకుంటున్నారా..? దానికి తన సోదరుడు నాగబాబు సూటబుల్ పర్సన్ గా పవన్ భావిస్తున్నారా..
और पढो »
Allu Arjun Met Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ మీటింగ్..?Allu Arjun Met Pawan Kalyan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ ప్రముఖలంతా స్పందించినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చర్చగా మారింది. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చినా బన్నిని కలవకుండానే తిరిగి వెళ్లిపోయారు పవన్. దీంతో బన్నీని జనసేనాని లైట్ తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది.
और पढो »