Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు పోలీస్‌ శాఖ బిగ్‌ షాక్‌.. పల్నాడు పర్యటనలో భద్రతా వైఫల్యం

Pawan Kalyan समाचार

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు పోలీస్‌ శాఖ బిగ్‌ షాక్‌.. పల్నాడు పర్యటనలో భద్రతా వైఫల్యం
Security LapsePalnadu DistrictMachavaram
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Security Lapse In Pawan Kalyan Tour: శాంతి భద్రతలపై ప్రశ్నించిన మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ భద్రతలో వైఫల్యం కనిపించింది. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఉండాల్సిన భద్రత కూడా లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్‌ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన తెల్లారే ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.

Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Pensioners Life Certificate: పెన్షనర్లకు బిగ్ అప్‌డేట్, నవంబర్ 30 వరకూ చేయకుంటే పింఛన్ ఆగిపోతుంది

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు లోపించాయని.. నేనే హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి.. అవసరమైతే నేనే హోంమంత్రి అవుతానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు చేసి కొన్ని గంటలు గడవకముదే పోలీస్‌ వ్యవస్థలో తీవ్ర లోపం కనిపించింది. జిల్లా పర్యటనకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. పవన్‌ పర్యటనలో భద్రతా వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపించింది. దీంతో జనసేన పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎక్కడికి వెళ్లినా పవన్‌ కల్యాణ్‌ చుట్టూ వేలాది మంది చుట్టుముడుతారు. అలాంటి పవన్‌ కల్యాణ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉండగా పోలీస్‌ శాఖ నిర్లక్ష్యం వహించింది. వేల సంఖ్యలో అభిమానులు.. కొద్ది సంఖ్యలో మాత్రం పోలీసులు ఉండడం అందరినీ విస్మయానికి గురి చేసింది. మాచవరంలో భద్రతా వైఫల్యం తలెత్తడంతో పవన్ అభిమానులు, స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు తోసుసుకుంటూ తొక్కిసలాట జరిగింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kisan Credit Card Scheme Kisan Credit Card: రైతులకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నామ మాత్రం వడ్డీకే రూ. 3 లక్షల లోన్.. ఇలా అప్లై చేసుకోవచ్చు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Security Lapse Palnadu District Machavaram Andhra Pradesh AP Police Home Ministry Police Securtiy Janasena Party

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..?Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంలో హజరు కావాలని కూడా కోర్టు ఆదేశించింది.
और पढो »

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Ttd big alerts to devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బిగ్ అలర్ట్ జారీచేసింది. ఈ నెలఖరున తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్న భక్తులకు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.
और पढो »

Pithapuram: జనసేనాని మాటంటే శాసనమే! చిన్నారుల దాహార్తి తీర్చిన డిప్యూటీ సీఎంPithapuram: జనసేనాని మాటంటే శాసనమే! చిన్నారుల దాహార్తి తీర్చిన డిప్యూటీ సీఎంPawan Kalyan Thrice Visits Pithapuram: దేశం దృష్టిని ఆకర్షించేలా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నారు. పిఠాపురంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.
और पढो »

Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »

KA Paul Pawan Kalyan: చూడు పవన్‌ కల్యాణ్‌ తమ్ముడూ.. అంటూ ఉప ముఖ్యమంత్రికి కేఏ పాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌KA Paul Pawan Kalyan: చూడు పవన్‌ కల్యాణ్‌ తమ్ముడూ.. అంటూ ఉప ముఖ్యమంత్రికి కేఏ పాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌KA Paul Demands Pawan Kalyan Resign: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిచ్చి రాజకీయాలపై కేఏల్‌ పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
और पढो »

Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.
और पढो »



Render Time: 2025-02-19 04:17:43