Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ ర్యాలీకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ ర్యాలీకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ ర్యాలీనే విజయ యాత్రగా కనిపించింది. మరి పిఠాపురంలో పవన్ ఎమ్మెల్యేగా గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Pawan Kalyan: పార్టీ గుర్తు 'గాజు గ్లాసు' చూపిస్తూ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న పవన్ కల్యాణ్Pawan Kalyan: ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న పవన్ కల్యాణ్.Pawan Kalyan: పిఠాపురంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసే ముందు ఆశీర్వాదం పొందుతున్న పవన్ కల్యాణ్Pawan Kalyan: గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి ఎమ్మెల్యేగా గెలవాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.Pawan Kalyan: సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా నామినేషన్ యాత్ర చేసిన పవన్ కల్యాణ్.
Pawan Kalyan Nomination Pithapuram Pawan Kalyan Nomination Rally
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
और पढो »
Pawan Kalyan Helicopter: పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
और पढो »
Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు ఇచ్చారు.
और पढो »
Pawan kalyan: తెనాలి వారాహి సభలో హైటెన్షన్.. పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరిన ఆగంతకుడు..Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై ఒక ఆగంతకుడు రాళ్లతో దాడిచేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆరాయి కాస్త ఆయనకు తగలకుండా కాస్త దూరంలో పడింది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
और पढो »
Pawan Kalyan: మా అన్న జోలికి నువ్వు రాకు.. సజ్జలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.
और पढो »
JanaSena: పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. ప్రజలకు జనసేన పార్టీ కీలక సూచనలుJSP Issued Safety Preacausions For Pawan Kalyan Health Condition: అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ ఆరోగ్యం దృష్ట్యా జనసేన పార్టీ కీలక సూచనలు చేసింది. పర్యటన సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వివరించింది.
और पढो »