Redmi Pad Pro 5G: షియోమీ నుంచి 5జి సపోర్ట్ సిమ్ కార్డుతో Redmi pad pro 5G త్వరలో లాంచ్, ఫీచర్లు ఇవీ

Redmi Pad Pro 5G समाचार

Redmi Pad Pro 5G: షియోమీ నుంచి 5జి సపోర్ట్ సిమ్ కార్డుతో Redmi pad pro 5G త్వరలో లాంచ్, ఫీచర్లు ఇవీ
Redmi New Smart Tab With 5G Sim SupportXiaomiXiaomi To Launch Redmi Pad Pro 5G Sim Support Tab
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Xiaomi to launch new 5G sim Supported Redmi Pad Pro 5G smart tab Redmi Pad Pro 5G: చైనా టెక్ దిగ్గజం షియోమీ కొత్త మోడల్ ట్యాబ్ లాంచ్ చేస్తోంది. రెడ్‌మి ప్యాడ్ ప్రో పేరుతో 5 జీ సపోర్టెడ్ ట్యాబ్ ఇంది. ఇందులో డ్యూయల్ సిమ్, జీపీఎస్ వంటి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు అన్నీ ఉన్నాయి.

Redmi Pad Pro 5G : ప్రముఖ చైనా టెక్ దిగ్గజం షియోమీ నుంచి మరో కొత్త ప్యాడ్ లాంచ్ కానుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ట్యాబ్ వస్తోంది. ఈ ట్యాబ్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.Bollywood Top Heroine: ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టేందుకు ఇబ్బంది పడిన ఈ అమ్మాయి.. నేడు వెయ్యి కోట్ల ప్యాలెస్‌లో నివసించే స్టార్ హీరోయిన్.. Redmi Pad Pro 5G : చైనా టెక్ దిగ్గజం షియోమీ కొత్త మోడల్ ట్యాబ్ లాంచ్ చేస్తోంది. రెడ్‌మి ప్యాడ్ ప్రో పేరుతో 5 జీ సపోర్టెడ్ ట్యాబ్ ఇంది.

రెడ్‌మి ప్యాడ్ ప్రో 5జి 12.1 ఇంచెస్ ఎల్సీడీ ప్యానెల్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా 2560 × 1600 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉండటం వల్ల అద్బుతమన పిక్చర్ క్లారిటీ ఉంటుంది. అంతేకాకుండా 10000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. ఈ ట్యాబ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ ట్యాబ్‌లో 6జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్లు 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనున్నాయి.

ఈ ట్యాబ్ 33 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ సిమ్ కాకుండా ఫిజికల్ సిమ్ ఉంటుంది. 600 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండటంతో స్క్రీన్‌కు రక్షణ ఉంటుంది. కెమేరా విషయానికొస్తే 8 మెగాపిక్సెల్ రేరే సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి.

డిజైన్ అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రెడ్‌మి ప్యాడ్ ప్రో ఉన్నట్టే ఉంటుంది. అయితే ఇది మాత్రం 5జి సిమ్ వెర్షన్ స్మార్ట్ ట్యాబ్. మీ స్మార్ట్‌ఫోన్ హాట్ స్పాట్‌ను సులభంగా కనెక్ట్ చేసుకోగలదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Redmi New Smart Tab With 5G Sim Support Xiaomi Xiaomi To Launch Redmi Pad Pro 5G Sim Support Tab Redmi Pad Pro 5G Features Redmi Pad Pro 5G Specifications Redmi Pad Pro 5G Battery

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola to launch Motorola G85 shortly with 12GB Ram and 50MP Camera Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది.
और पढो »

TVS iQube: అద్భుత మైలేజ్, అతి తక్కువ ధరతో TVS నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు ధర ఇలాTVS iQube: అద్భుత మైలేజ్, అతి తక్కువ ధరతో TVS నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు ధర ఇలాTVS launches most affordable and best mileage electric scooter TVS iQube TVS కొత్తగా TVS iQube స్కూటర్ లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్ 2.2 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో లాంచ్ అయింది. ఇది కాకుండా TVS iQube నుంచి టాప్ ఎస్‌టీ వేరియంట్లు కూడా ఉన్నాయి.
और पढो »

Redmi Note 13 Pro+ 5G World Champions Edition: रेडमी नोट 13 प्रो प्लस के स्पेशल वेरियंट की भारत में एंट्री, जानें दामRedmi Note 13 Pro+ 5G World Champions Edition को शाओमी ने Argentina Football Association के साथ साझेदारी में लॉन्च किया है।
और पढो »

Oppo Reno 12 Pro: ఒప్పో నుంచి కొత్తగా 4 కెమేరాలు, 16జీబీ ర్యామ్‌తో పవర్‌ఫుల్ ఫోన్Oppo Reno 12 Pro: ఒప్పో నుంచి కొత్తగా 4 కెమేరాలు, 16జీబీ ర్యామ్‌తో పవర్‌ఫుల్ ఫోన్Oppo to launch Oppo Reno 12 Pro 5g smartphone with 4 Camera Setup ఒప్పో నుంచి కొత్తగా Oppo Reno 12 Pro త్వరలో లాంచ్ కానుంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ మే నెలాఖరులో ఇండియాలో లాంచ్ కావచ్చు
और पढो »

Iqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేIqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేIqoo Smartphone company launching its new model Iqoo Z9X 5g with 50MP camera | Iqoo Z9X 5G Launch: Iqoo నుంచి త్వరలో అంటే మే 16న Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయితే చాలా స్మార్ట్‌ఫోన్లకు పోటీ కానుంది.
और पढो »

Redmi ने भारत में लॉन्च किया Note 13 Pro 5G का स्पेशल एडिशन, जानिए क्यों खास है ये स्मार्टफोनRedmi ने भारत में लॉन्च किया Note 13 Pro 5G का स्पेशल एडिशन, जानिए क्यों खास है ये स्मार्टफोनरेडमी अपने कस्टमर्स के लिए कुछ समय पहले ही Redmi Note 13 Pro सीरीज को लॉन्च किया था। इस लिस्ट में Redmi Note 13 Pro 5G को शामिल किया है। अब कंपनी ने भारत में Redmi Note 13 Pro 5G वर्ल्ड चैंपियंस एडिशन को लॉन्च किया गया है। इस डिवाइस को अर्जेंटीना फुटबॉल एसोसिएशन के सहयोग के साथ बनाया गया...
और पढो »



Render Time: 2025-02-22 00:02:29