Redmi Note 13 Pro: 108MP, 200MP కెమేరా, 12 జీబీ ర్యామ్‌తో రెడ్‌మి నోట్ 13 ప్రో విడుదల, ధర ఎంతంటే

Redmi Note 13 Pro समाचार

Redmi Note 13 Pro: 108MP, 200MP కెమేరా, 12 జీబీ ర్యామ్‌తో రెడ్‌మి నోట్ 13 ప్రో విడుదల, ధర ఎంతంటే
Redmi Note 13 Pro FeaturesRedmi Note 13 Pro SpecificationsRedmi Note 13 Pro Camera And Ram
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Redmi launches 108 and 200MP Camera smartphone Redmi Note 13 Pro Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ 1.5 కే కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం వల్ల రిజల్యూషన్ అద్భుతంగా ఉంటుంది.

Redmi Note 13 Pro : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి నుంచి విడుదలైన Redmi Note 13 Pro మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్స్ కూడా విడుదలయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Anasuya Bharadwaj: సోయకళ్లతో మత్తెక్కించే చూపులతో అనసూయ పరువాల విందు.. చూస్తే చూపుతిప్పుకోలేరేమో..Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..

Redmi Note 13 Pro: ఏకంగా 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ కెమేరాతో 8జీబీ ర్యామ్ కలిగిన ఫోన్ కావడంతో మార్కెట్‌లో క్రేజ్ పెరుగుతోంది. రెడ్‌మి గత మోడల్స్ కంటే భిన్నమైన ఫీచర్లు, డిజైన్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం. Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ 1.5 కే కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం వల్ల రిజల్యూషన్ అద్భుతంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. 200 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కేమేరా ప్రధాన ఆకర్ణణగా ఉంది.

Redmi Note 13 Pro స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్ 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ధర 24,999 రూపాయలు కాగా ఇందులోనే 256 జీబీ స్టోరేజ్ అయితే 26,999 రూపాయలుగా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్టు, ఐసీఐసీఐ, హెచ్‌డి‌ఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 3 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక Redmi Note 13 కూడా మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 6.67 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో కూడా ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. ఇందులో మెయిన్ కెమేరా 108 మెగాపిక్సెల్ కాగా సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Redmi Note 13 Pro Features Redmi Note 13 Pro Specifications Redmi Note 13 Pro Camera And Ram Redmi Note 13 Pro Price Redmi Note 13 Features

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Redme Note 13 Pro: 200MP కెమేరా 12GB ర్యామ్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ Redme Note 13 Pro ధర ఎంతంటేRedme Note 13 Pro: 200MP కెమేరా 12GB ర్యామ్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ Redme Note 13 Pro ధర ఎంతంటేRedmi launches most powerful 200MP camera and 12GB Ram smartphone Redme Note 13 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్ మి గత ఏడాది లాంచ్ చేసిన Redme Note 13 Pro మార్కెట్‌లో దుమ్ము రేపుతోంది.
और पढो »

Samsung Galaxy F54: 108MP కెమేరా, 256GB స్టోరేజ్‌తో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung Galaxy F54: 108MP కెమేరా, 256GB స్టోరేజ్‌తో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung launces new phone Samsung Galaxy F54 with 108MP Camera Samsung Galaxy F54: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అంతా చైనా ఉత్పత్తులతో నిండిపోయింది. ఒకదాన్ని మించి మరొక ఫీచర్లు, కెమేరా, తక్కువ బడ్జెట్‌తో ఆకట్టుకుంటున్నాయి
और पढो »

Xiaomi ने लॉन्च किया Redmi Note 13 Pro का नया वेरिएंट, मिलता है 200MP का कैमराXiaomi ने लॉन्च किया Redmi Note 13 Pro का नया वेरिएंट, मिलता है 200MP का कैमराRedmi Note 13 Pro 5G और Note 13 5G का नया वेरिएंट लॉन्च हो गया है. कंपनी ने इन दोनों फोन्स के नए कलर ऑप्शन लॉन्च किए हैं. इसके अलावा आपको स्पेसिफिकेशन में कोई बदलाव देखने को नहीं मिलेगा. Note 13 Pro 5G में 200MP का प्राइमरी कैमरा मिलता है, जबकि Note 13 5G में 108MP का कैमरा दिया गया है.
और पढो »

Tecno Spark 20: 200MP కెమేరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్పార్క్ ఫోన్, ధర చాలా తక్కువేTecno Spark 20: 200MP కెమేరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్పార్క్ ఫోన్, ధర చాలా తక్కువేTecno launches new smartphone with 200MP Camera and 6000mAH Battery Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ డాట్ ఇన్ డిస్‌ప్లే, 720×1612 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది
और पढो »

Fast Charging Phones: ಕೇವಲ 5 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಫುಲ್‌ಚಾರ್ಜ್‌ ಆಗುವ 5G ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ಗಳುFast Charging Phones: ಕೇವಲ 5 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಫುಲ್‌ಚಾರ್ಜ್‌ ಆಗುವ 5G ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ಗಳುRedmi Note 13 Pro+ ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ 5000 mAh ಬ್ಯಾಟರಿ ಹೊಂದಿದ್ದು, 120w ಹೈಪರ್‌ಚಾರ್ಜ್‌ನಿಂದ ಬೆಂಬಲಿತವಾಗಿದೆ. ಈ Redmi ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ ಕೇವಲ 19 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಚಾರ್ಜ್‌ ಮಾಡಬಹುದು.
और पढो »

Redmi Note 13 Pro: పిచ్చెక్కించే కలర్‌తో Xiaomi నుంచి కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే!Redmi Note 13 Pro: పిచ్చెక్కించే కలర్‌తో Xiaomi నుంచి కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే!Most Powerful Redmi Note 13 Pro Olive Green Color Variant Launched, Features And Specifications Details ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రెడ్‌మీ నుంచి మార్కెట్‌లోకి కొత్త కలర్‌లో రెడ్‌మి నోట్ 13 ప్రో మొబైల్‌ లాంచ్‌ అయ్యింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-13 13:10:14