Xiaomi launches Redmi Note 14 Series 3 smartphones check the Price Redmi Note 14 Series: Redmi Note 14, Redmi Note Pro, Redmi Note Pro Plus మూడు ఫోన్లను షివోమీ కంపెనీ ఒకేసారి మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లన్నీ 6.
Redmi Note 14 Series: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి నుంచి ఒకేసారి మూడు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. రెడ్‌మి నోట్ 14 సిరీస్‌లో రెడ్‌మి నోట్ 14, రెడ్‌మి నోట్ 14 ప్రో, రెడ్‌మి నోట్ ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ మూడు ఫోన్ల ఫీచర్లు, ప్రత్యేకతలు ఓసారి చెక్ చేద్దాం.Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Pushpa 2 Collections: బాలీవుడ్ లో అన్ని రికార్డులు మడతేట్టేసిన పుష్ప రాజ్..
Redmi Note 14 Series: Redmi Note 14, Redmi Note Pro, Redmi Note Pro Plus మూడు ఫోన్లను షివోమీ కంపెనీ ఒకేసారి మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లన్నీ 6.67 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా బ్రైట్‌నెస్ 2100 నిట్స్ కావడంతో అద్భుతమైన రిజల్యూషన్ కలిగి ఉంటాయి. రెడ్‌మి నోట్ 14 బేసిక్ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. బ్యాటరీ 5110 ఎంఏహెచ్ సామర్ధ్యం ఉండి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమేరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమేరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఇందులో 6జీబీ వర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 17,999 రూపాయలు కాగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ అయితే 18,999 రూపాయలుగా ఉంది.
ఇక రెడ్‌మి నోట్ 14 ప్రో అయితే 6.67 ఇంచెస్ స్క్రీన్, 1.5 కే ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ 5500 ఎంఏహెచ్ సామర్ధ్యంతో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తోంది. ఇందులో కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి.
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ కూడా 6.67 అంగుళాల ఎమోల్డ్ డిస్‌ప్లే, 3000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండి క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక బ్యాటరీ 6200 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉండి 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, 50 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కెమేరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కలిగి ఉంటుంది.
Xiaomi Redmi Note 14 Pro Redmi Note 14 Pro Plus Xiaomi Launches Redmi Note 14 3 Models Redmi Note 14 Features And Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Upcoming Cars In Next 2 Weeks: కొత్త కారు కొనే ప్లాన్లో ఉన్నారా?రెండు వారాలు ఆగండి.. లాంచ్ కానున్న టాప్ 4 మోడల్స్ ..పూర్తి వివరాలివే. మహీంద్రా, హోండా, ఆడి కార్లు ఉన్నాయి.
और पढो »
Flipkart Offers: కళ్లు చెదిరే ఆఫర్, 50MP కెమేరా 6జిబి ర్యామ్ Samsung Galaxy A14 కేవలం 10 వేలకేFlipkart amazing offer get 45 discount on Samsung Galaxy A14 with 50MP Camera Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లపై ఇంకా భారీ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా 21వేల ఖరీదు కలిగిన శాంసంగ్ గెలాక్సీ ఏ14 కేవలం 11 వేలకే పొందవచ్చు.
और पढो »
Upcoming IPOs: ఒకే రోజు మూడు ఐపీఓలు..డిసెంబర్ 11 నుంచి విశాల్ మెగా మార్ట్.రూ. 8వేల కోట్లు..ఒక్కో షేరుకు ఎంతంటే?Upcoming IPOs: భారతీయ ప్రైమరీ మార్కెట్లు వచ్చే వారం అనేక ఐపీఓలతో సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ 11వ తేదీన మూడు పబ్లిక్ ఇష్యూల సబ్ స్క్రిప్షన్ ప్రారంభం అవుతుంది. 13వ తేదీన ముగుస్తాయి. విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి.
और पढो »
तेजतर्रार प्रोसेसर और बड़ी बैटरी, 9 दिसंबर को लॉन्च होगी Redmi Note 14 सीरीज; कीमत भी होगी कमRedmi Note 14 सीरीज 9 दिसंबर को भारत में एंट्री करने के लिए तैयार है। सीरीज को कंपनी पहले ही चाइनीज बाजार में उतार चुकी है। इस लाइनअप में Redmi Note 14 5G Redmi Note 14 Pro और Redmi Note 14 Pro को लॉन्च किए जाने की उम्मीद है। बेस वेरिएंट दो कलर ऑप्शन में आ सकता है। चाइनीज वेरिएंट की तुलना में इसमें मामूली बदलाव हो सकते...
और पढो »
Xiaomi का बड़ा इवेंट, इस तारीख को लॉन्च होगी Redmi Note 14 5G सीरीज, मिलेगी 6200mAh की बैटरीXiaomi Redmi Note 14 Launch Date: शाओमी जल्द ही अपने नए स्मार्टफोन्स को भारत में लॉन्च करने वाला है. कंपनी इस सीरीज में तीन फोन्स को लॉन्च कर सकती है, जिसमें Redmi Note 14, Redmi Note 14 Pro और Redmi Note 14 Pro+ शामिल हैं. ये तीनों ही फोन्स दमदार फीचर्स के साथ लॉन्च होंगे. आइए जानते हैं इनकी डिटेल्स.
और पढो »
EPF: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్ ఛాన్స్..EPF New Rule: అన్ని పబ్లిక్, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్ అవుతుంది.
और पढो »