Upcoming IPOs: ఒకే రోజు మూడు ఐపీఓలు..డిసెంబర్ 11 నుంచి విశాల్ మెగా మార్ట్.రూ. 8వేల కోట్లు..ఒక్కో షేరుకు ఎంతంటే?

Upcoming Ipos समाचार

Upcoming IPOs: ఒకే రోజు మూడు ఐపీఓలు..డిసెంబర్ 11 నుంచి విశాల్ మెగా మార్ట్.రూ. 8వేల కోట్లు..ఒక్కో షేరుకు ఎంతంటే?
Business NesLatest NewsTelugu News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Upcoming IPOs: భారతీయ ప్రైమరీ మార్కెట్లు వచ్చే వారం అనేక ఐపీఓలతో సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ 11వ తేదీన మూడు పబ్లిక్ ఇష్యూల సబ్ స్క్రిప్షన్ ప్రారంభం అవుతుంది. 13వ తేదీన ముగుస్తాయి. విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి.

Upcoming IPOs: ఒకే రోజు మూడు ఐపీఓలు..డిసెంబర్ 11 నుంచి విశాల్ మెగా మార్ట్.రూ. 8వేల కోట్లు..ఒక్కో షేరుకు ఎంతంటే?

Upcoming IPOs: భారత ప్రైమరీ మార్కెట్లు వచ్చే వారానికి సిద్ధంగా ఉన్నాయి. హ్యుందాయ్, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వంటి పేరున్న కంపెనీలు ఇప్పటికే పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. వచ్చే వారము అదే తరహా సందడి నెలకొనబోతుంది. ఈ జాబితో విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్ సహా మూడు ప్రధాన బోర్డులు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ 5 SME IPOలతో పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబోతున్నాయి. బీఎస్ఈ డేటా ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 138 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. వీటిలో 76 కంపెనీలు మెయిన్‌బోర్డ్‌లో ప్రారంభించాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Business Nes Latest News Telugu News Latest Ipos News Latet Business News Mobikwik Ipo Review Anil Singhvi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules and Regulations from December 1 in pan card, aadhaar, lpg gas, atm card December 1 New Rules: డిసెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలు, మార్పులతో సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం పడవచ్చు.
और पढो »

New Pensions: పింఛన్ దారులకు శుభవార్త, డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులుNew Pensions: పింఛన్ దారులకు శుభవార్త, డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులుAp government to issue new pensions from january 2025 online and offline applications New Pensions in Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెన్షన్లపై కొత్త ప్రకటన జారీ అయింది. త్వరలో కొత్తవారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
और पढो »

2024 Latest Business Idea: వింటర్‌ సీజన్‌లో ది బెస్ట్‌ బిజినెస్‌.. జస్ట్‌ కూర్చుని రూ.10 వేల నుంచి రూ.30 వేలు పొందండి!2024 Latest Business Idea: వింటర్‌ సీజన్‌లో ది బెస్ట్‌ బిజినెస్‌.. జస్ట్‌ కూర్చుని రూ.10 వేల నుంచి రూ.30 వేలు పొందండి!Winter Season Business Idea: శీతాకాలం అనేది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన సమయం. ఈ సీజన్‌లో చాలా వరకు ప్రజలు ఇంటి లోపలే ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి మీ ఉత్పత్తులు లేదా సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే సరైన వ్యూహాలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
और पढो »

EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF New Rule: అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్‌ అవుతుంది.
और पढो »

భారత్: రూ.500 నోట్ల నకిలీ 317 శాతం వరకు పెరిగిందిభారత్: రూ.500 నోట్ల నకిలీ 317 శాతం వరకు పెరిగింది2016 నవంబర్‌ నుంచి రూ.500 మరియు రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఆ తర్వాత రూ.2000 నోట్లు వచ్చింది. ఈ సంవత్సరంలో నకిలీ నోట్ల సంఖ్య 15 శాతం పెరిగిందని తెలియింది.
और पढो »

Ola Electric: ఓలా నుంచి అదిరిపోయే శుభవార్త.. రూ.39 వేలకే.. 112 కి.మీల మైలేజీ Gig ఎలక్ట్రిక్‌ బైక్‌..Ola Electric: ఓలా నుంచి అదిరిపోయే శుభవార్త.. రూ.39 వేలకే.. 112 కి.మీల మైలేజీ Gig ఎలక్ట్రిక్‌ బైక్‌..Ola Electric Gig: ఓలా (Ola Electric) నుంచి మార్కెట్‌లోకి కొత్త ఈ స్కూటర్స్‌ లాంచ్‌ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ స్కూటర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »



Render Time: 2025-02-20 23:40:57