File Revised ITR By Dec 31st Far Away To Hefty Penalties: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. ఈ నెలాఖరులోపు ఒక ప్రక్రియ పూర్తి చేయకపోతే రూ.10 లక్షల మేర భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదేమిటో తెలుసుకోండి.
కొన్ని రోజుల్లో సంవత్సరం ముగియనుంది. సంవత్సరం ముగుస్తుండడంతో కొన్ని ఆర్థిక పరమైన విషయాలు కూడా మారుతుంటాయి. ఈ సమయంలో కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే కొత్త సంవత్సరంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో ఆదాయపు పన్నుకు సంబంధించిన ఓ అంశం ఉంది. అది పూర్తి చేయకపోతే రూ.10 లక్షల భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల్లారా అలర్ట్. అదేమిటో.. ఏం చేయాలో తెలుసుకోండి.విదేశీ ఆదాయం, ఆస్తులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
పన్ను చెల్లింపు చేయని వారు ఆలస్యంగా దాఖలు చేయడానికి ఇచ్చిన గడువు ఈనెల 31వ తేదీ. ఈ తేదీలోపు మీ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాలి. చేయకపోతే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. వెంటనే ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అయ్యి పన్ను చెల్లించండి. పన్ను చెల్లించండి పన్ను ఎగవేతదారులుగా మిగలకండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral Video: ఓర్నీ.. ఇవేం స్టెప్పులు భయ్యా.. చలికాలంలో డ్యాన్స్‌తో హీట్ పుట్టిస్తున్న యువతి.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..
Deadline Penalty Income Tax Payers Income Tax Dues Income Tax Returns File Your Income Tax Return File ITR FY 2023 24 Belated ITR Revised ITR Hefty Penalties ITR Sections Income Tax Act Taxpayers Alert ITR Deadline Audit Requirement Audits International Transactions
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO : ఈపీఎఫ్ చందాదారులకు బిగ్ అలర్ట్..వడ్డీ చెల్లింపు పై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటనEPFO CBT Meeting: ఈపీఎఫ్ ఖాదారులకు బిగ్ అలర్ట్. సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో నిర్ణయించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 236వ సమావేశంలో, 2023-24 ఆర్థిక ఏడాది రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు EPFO తెలిపింది.
और पढो »
EPF: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..డిసెంబర్ 15లోపు ఈ పని పూర్తి చేయండి..లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్EPFO New Rules: మీరు పీఎఫ్ ఖాతాదారులు అయితే బిగ్ అలర్ట్. డిసెంబర్ 15వ తేదీ లోపు UAN, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడానికి కేవలం ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ గడువు ముగిసే లోపు యూఏఎన్, బ్యాంకు అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
और पढो »
Stock market closing bell: క్రిస్మస్ ముందు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..9 లక్షల కోట్లు ఆవిరిStock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదోరోజూ కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ డిసెంబర్ 19న రూ.4.49 లక్షల కోట్లు కాగా, డిసెంబర్ 20 నాటికి రూ.4.40 లక్షల కోట్లకు తగ్గింది. ఈ విధంగా ఒక్కరోజులో ఇన్వెస్టర్లు రూ.9 లక్షల కోట్లు నష్టపోయారు.
और पढो »
EX MLA Chennamaneni Ramesh Babu: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని హైకోర్టులో బిగ్ షాక్.. రూ. 30 లక్షల జరిమానా..EX MLA Chennamaneni Ramesh Babu:వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
और पढो »
Pension: ప్రైవేట్ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.10వేలకు పైగా పెన్షన్Pension: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ రూ. 10,500 పొందే ఛాన్స్ ఉంది. ఎలా చూద్దాం.
और पढो »
Gold Rate Today: పసిడిని ఎవరూ పట్టించుకోవడం లేదా? మరోసారి పాతాళంలోకి ధరలు..తులంపై 7వేలు తక్కువ..నేటి ధరలు ఇవేGold Rate Today: బంగారానికి డిమాండ్ తగ్గుతోందా? బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపడం లేదా?ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. మంగళవారం కూడా స్వల్పంగా తగ్గుతాయి. నేడు డిసెంబర్ 10వ తేదీ మంగళవారం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,640 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.
और पढो »