Runamafi: రైతులకు భారీ గుడ్ న్యూస్.. దీపావళి తర్వాత ఆరోజే మరోసారి రుణమాఫీ!

Loan Waiver समाचार

Runamafi: రైతులకు భారీ గుడ్ న్యూస్.. దీపావళి తర్వాత ఆరోజే మరోసారి రుణమాఫీ!
Telangana FarmersRevanth GovernmentDiwali Announcement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Runamafi In telangana: రైతులకు రేవంత్‌ సర్కార్‌ ఎగిరి గంతేసే వార్త చెప్పింది. దీపావళి తర్వాత రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. దీంతో పండుగ ముందే రైతులకు తీపి కబురు అందింది.

రేవంత్‌ సర్కార్‌ మొన్నే ఒక డీఏ ఇవ్వనున్నట్లు కేబినెట్‌ మీటింగ్‌లో ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి తర్వాత రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వివరాలు తెలుసుకుందాం.Runamafi In telangana: తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌ ఈనెల 26న జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మంత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రైతులకు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్‌ చెప్పారు. మొన్నటి వరకు రుణమాఫీ కాలేని రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు.

ఈ నేపథ్యంలో మరోసారి దీపావళి పండుగ తర్వాత రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతాల్లో తప్పులు దొర్లడంతో వారికి రుణమాఫీ కాలేదు. రేవంత్‌ సర్కార్‌ ఏర్పడినప్పుటి నుంచి ఇప్పటి వరకు మూడు విడుతలలో రైతులకు రుణమాఫీ చేశారు. ఇదిలా ఉండగా వివిధ కారణాల వల్ల నాలుగు లక్షల మంది వరకు రుణమాఫీ కాలేదు. దీంతో వారు ధర్నాలు సైతం నిర్వహించారు. తాజాగా కేబినెట్‌ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు త్వరలోనే మిగతా రుణమాఫీ చేయనున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Farmers Revanth Government Diwali Announcement Seethakka News ₹2 Lakh Loan Relief Cabinet Meeting Updates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Diwali 2024: అదిరిపోయే శుభ వార్త.. 9 రూ. లకే టపాసుల ప్రమాదం నుంచి బీమా .. కవరేజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లోయింగ్..Diwali 2024: అదిరిపోయే శుభ వార్త.. 9 రూ. లకే టపాసుల ప్రమాదం నుంచి బీమా .. కవరేజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లోయింగ్..phonepe crackers insureance: ఫోన్ పే సంస్థ కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీపావళి నేపథ్యంలో ఇది మాత్రం ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
और पढो »

Hyderabad: దీపావళి ముందు భారీగా ఐఏఎస్‌లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. ఆ డేరింగ్ లేడీ ఆఫీసర్‌కు కీలక బాధ్యతలు..Hyderabad: దీపావళి ముందు భారీగా ఐఏఎస్‌లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. ఆ డేరింగ్ లేడీ ఆఫీసర్‌కు కీలక బాధ్యతలు..Telangana IAS Officers Transfers: దీపావళి పండుగ ముందు మరోసారి భారీ ఎత్తున ఐఏఎస్‌ ఆఫీసర్లను బదిలీ చేసింది రేవంత్‌ సర్కార్. సోమవారం ఈ బదిలీలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
और पढो »

Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »

Diwali Bonus: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి సందర్భంగా భారీ బోనస్ ప్రకటన.. ఎవరు అర్హులంటే.?Diwali Bonus: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి సందర్భంగా భారీ బోనస్ ప్రకటన.. ఎవరు అర్హులంటే.?Diwali Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.కేంద్ర ఆర్థిక శాఖ 2023-24 సంవత్సరానికి గాను స్పెషల్ దీపావళి బోనస్ అందించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Wedding Bells: దీపావళి తర్వాత లగ్గాలు షురూ.. రూ.6 లక్షల కోట్లు, 48 లక్షల పెళ్లిళ్లు..! శుభ ఘడియలు ఇవే..Wedding Bells: దీపావళి తర్వాత లగ్గాలు షురూ.. రూ.6 లక్షల కోట్లు, 48 లక్షల పెళ్లిళ్లు..! శుభ ఘడియలు ఇవే..Marriage Shubha Muhurtas 2024: దీపావళి లగ్గాలు ప్రారంభంకానున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్‌ భాజా బారత్‌ మొదలవ్వనున్నాయి.
और पढो »

Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy News: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు బైటకు తీస్తామంటూ కూడా బాంబు పేల్చారు.
और पढो »



Render Time: 2025-02-13 19:00:01