Due To Rahu Transit Into Uttarabhadrapada Nakshatra 3 Zodiac Signs Will Get Immense Money And Happiness ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి రాహువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Rahu Transit into Uttarabhadrapada Nakshatra: ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి రాహువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని, రాహువు గ్రహాలు అత్యంత నెమ్మదిగా ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తాయి. ఇదిలా ఉండే రాహువు గ్రహం రాశిలోకి ప్రవేశించడానికైనా దాదాపు 18 నెల పాటు సమయం పడుతుంది. దీని ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది.
దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన జీవితంలో అనుకుని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కోర్టు కేసుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పరిష్కారమవుతాయి.మకర రాశివారికి రాహువు మూడవ స్థానంలో ఉంటుంది. దీని కారణంగా వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వీరికి పెడింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు కుటుంబ జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.
Rahu Nakshatra Transit 2024 Rahu Transit Rahu Transit In Pisces 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rahu Transit 2024: చెడు గ్రహామే ఈ రాశులవారికి అదృష్టాన్ని, డబ్బును అందిచబోతోంది!Due To Rahu Transit 2024 To 2025, 3 Zodiac Signs Will Get Huge Money, Good Luck, Happiness And Wealth జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువు గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు. రాహువు, కేతువు గ్రహాలు చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాయి.
और पढो »
Nagula Chavithi 2024: నాగుల పంచమి రోజే శక్తివంతమైన యోగాలు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..Nagula Chavithi From 3 Zodiac Signs Will Get Huge Money And Luxury Life Dh నాగుల పంచమి రోజునే కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థికంగా కూడా అనుకున్న లాభాలు కలుగుతాయి.
और पढो »
Janmashtami 2024: జన్మాష్టమి నుంచి ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం.. డబ్బే, డబ్బు!Golden Age Begins For These 3 Zodiac Signs From Janmashtami ఈ సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ ఆగస్టు 26న వచ్చింది. ఈ పండగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ రోజునే ఎంతో ప్రత్యేకత కలిగిన బుధ గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయబోతోంది.
और पढो »
Shani Dev Effects: 45 రోజులపాటు ఈ రాశుల వారికి ఊహించని డబ్బే డబ్బు..Due To Saturn Effect These Zodiac Signs Will Get Unexpected Money, Money, Promotions In Jobs And Profits In Business For 45 Days శని గ్రహం పూర్వ భాద్రపద నక్షత్రం నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని కారణంగా ఈరోజు నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
और पढो »
Rahu-Ketu Gochar 2025: చిక్కని గ్రహాలు ఈ రాశులవారికి బోలెడు డబ్బులు ఇవ్వబోతున్నాయి!Due To Rahu-ketu Gochar, 3 Zodiac Signs Will Get Huge Money, Promotions And Fortune In Coming Year 2025 జ్యోతిష్య శాస్త్రంలో అంతు చిక్కని గ్రహాలుగా చెప్పుకునే రాహు, కేతువు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడానికి దాదాపు 18 నెలల పాటు సమయం పడుతుంది.
और पढो »
Sun Transit 2024: ఏడాది తర్వాత సింహరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి లగ్జరీ లైఫ్‌తో పాటు డబ్బే డబ్బు..Due To Sun Transit In Leo August 2024, 4 Zodiac Signs Will Get Luxury Life Along With Money ఆగస్టు 16న సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నారు. అయితే ఈ రాశిలోకి సూర్య గ్రహం దాదాపు సంవత్సరం తర్వాత ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది.
और पढो »