Telangana Weather Updates, imd issues yellow alert of moderate rains సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఎండల వేడిమి నుంచి రిలీఫ్ ఇచ్చింది.
Rain Alert: రోజురోజుకీ ఆందోళన కల్గిస్తున్న ఎండల్నించి ఉపశమనం కలగనుంది. వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందిస్తోంది. తెలంగాణ ప్రజలు వేడిమి నుంచి రిలీఫ్ పొందనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి .Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..Mrunal Thakur: రెడ్ కలర్ లెహాంగాలో హోయలు పోతున్న మృణాల్ ఠాకూర్.. చూస్తే తట్టుకోలేరు..
Rain Alert: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు తీవ్రమైన వడగాల్పుల కారణంగా జనం విలవిల్లాడుతున్నారు. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఎండల వేడిమి నుంచి రిలీఫ్ ఇచ్చింది.
దాదాపు నెలరోజులుగా గతంలో ఎన్నడూ నేనంతగా అధిక ఉష్ణోగ్రతలతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వాతావరణం వేడెక్కపోయింది. ఓ వైపు భారీ ఉష్ణోగ్రతలు మరోవైపు తీవ్రమైన వేడిగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పగటి పూట బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో రానున్న మూడు రోజులు వాతావరణం చల్లబడుతుందని ఐఎండీ శుభవార్త అందించింది. రానున్న మూడ్రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జగిత్యాల జిల్లాలోని గోధూరులో 46.8 డిగ్రీలు, అల్లీపూర్‌లో 46.7 డిగ్రీలు, కరీంనగర్ జిల్లాలో 46.7 డిగ్రీలు, హైదరాబాద్‌లో 43.8 డిగ్రీలు నమోదైంది. కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, నారాయణపేట, నిజామాబాద్, మంచిర్యాలలో 46 డిగ్రీలు నమోదైంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Flipkart Big Saving Days Sale 2024: మోటో ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్లపై భారీ డిస్కౌంట్Lok Sabha Polls 2024 3rd Phase : మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.. అమిత్ షా సహా బరి లో ఉన్న అభ్యర్థులు వీళ్లే..Singanamala Assembly: శింగనమల 'సింగం' ఎవరు..? త్రిముఖ పోరులో గెలుపెవరిది..? ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా..!
Telangana Temperatures IMD IMD Warns Of Moderate Rains In Telangana Yellow Alert Issued IMD Issues Yellow Alert In Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rain Alert: ఎండల్నించి ఉపశమనం, ఇవాళ, ఎల్లుండి రాష్ట్రంలో వర్షసూచనTelangana Weather Updates, Imd warns of light to moderate rains తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత పెరిగిపోయింది. సాధారణం కంటే 5-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు వేడిగాలులు ఆందోళన కల్గిస్తున్నాయి
और पढो »
Heat Waves Alert: రానున్న 5 రోజుల్లో మరింత భగభగమండనున్న రాష్ట్రాలుIMD Forecasts on weather warns heat waves to be conitnued for coming 5-7 days ఈ ఏడాది వేసవి భయపెడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో ఇంకెలా ఉంటుందోననే ఆందోళన నెలకొంది
और पढो »
Heat Waves Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు తీవ్ర వడగాల్పులు, తస్మాత్ జాగ్రత్తIMD Warns of Severe heat waves in andhra pradesh and telangana ఏపీలో రానున్న మూడ్రోజులు భానుడి భగభగలు కొనసాగనున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 42-45 డిగ్రీల వరకూ చేరుకుంటోంది
और पढो »
Bengal Weather: তীব্র তাপপ্রবাহের সতর্কতা, ভয়ঙ্কর গরমে পুড়তে চলেছে দক্ষিণবঙ্গের একাধিক জেলাWest Bengal Weather Heatwave Alert for south bengal North bengal faces rain in vote day
और पढो »
Kerala Weather Warning: സംസ്ഥാനത്ത് വേനൽ മഴ തുടരും: ഇടിമിന്നൽ ജാഗ്രതാ നിർദ്ദേശംKerala Rain Alert: മത്സ്യത്തൊഴിലാളികളും തീരവാസികളും ജാഗ്രത പാലിക്കണമെന്നും നിർദ്ദേശമുണ്ട്.
और पढो »
Kerala weather: സംസ്ഥാനത്ത് മഴ മുന്നറിയിപ്പ്; ഈ 12 ജില്ലക്കാർ ഇന്ന് കുട എടുക്കാൻ മറക്കണ്ട!Kerala rain alert today: കഴിഞ്ഞ ദിവസം തലസ്ഥാന നഗരമായ തിരുവനന്തപുരം ഉൾപ്പെടെയുള്ള തെക്കൻ ജില്ലകളിൽ മഴ ലഭിച്ചിരുന്നു.
और पढो »