Actor Raj Tarun Reacts Lavanya Complaint: తనపై సంచలన ఆరోపణలు చేసిన లావణ్యపై హీరో రాజ్ తరుణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసమే ఇలా చేసిందని.. వేరే వ్యక్తితో ఆమె రిలేషన్‌లో ఉందని పేర్కొన్నారు.
Shalini Pandey: అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..!తనపై ప్రియురాలు లావణ్య ఫిర్యాదుపై యువ హీరో రాజ్ తరుణ్ స్పందించారు. ఆమె ఆరోపణలను తిప్పికొట్టారు. ఆమెతో సన్నిహిత సంబంధం ఉందని.. ఆమెకు డబ్బు మాత్రమే కావాలని ఆరోపణలు ఇచ్చారు. ఆమె వేరేకరితో లైంగిక సంబంధం ఉందని చెప్పి సంచలనం రేపారు. డబ్బులు ఇవ్వకపోతుండడంతో లావణ్య పోలీసులను ఫిర్యాదు చేసిందని చెప్పారు. మాల్వీ మల్హొత్రాతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. మంచి స్నేహితురాలని పేర్కొన్నారు.
'లావణ్యకు చాలా కోపం. ఆ కోపంలో ఏం చేస్తుందో తెలియదు. కోపంలో ఎన్నో ఫోన్లు, టీవీలు, ఐప్యాడ్‌లు వంటివి పగులగొట్టింది. కొన్నేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నా. లావణ్య ఫిర్యాదుకు ప్రతిగా నేను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా. లావణ్య చేస్తున్నది పద్ధతి కాదు. ఆమెకు పంపిన డబ్బులు స్టేట్‌మెంట్లు కూడా చూపిస్తా' అని రాజ్ తరుణ్ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Koo app shuts down: ‘కూ’ యాప్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఇక మీదట సేవలు ఉండవంటూ సీఈవో ఎమోషనల్.. కారణం ఏంటంటే..?
Lavanya Cheating Case Narsingh Police Station Crime News Love Case Raj Tarun Clarity
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Raj Tarun: బిగ్ బ్రేకింగ్.. యువ హీరో రాజ్ తరుణ్‌పై యువతి సంచలన ఆరోపణలుGirlfriend Lavanya Complaint Against Young Hero Raj Tarun In Narsingh Police: తెలుగు యువ హీరో రాజ్ తరుణ్‌కు భారీ షాక్ తగిలింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
और पढो »
YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..Nellore city: మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లురుకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Third Marriage: అదృష్టమంటే పండన్నదే.. భర్తకు మూడో పెళ్లి జరిపించిన ఇద్దరు భార్యలుWives Done Third Marriage To His Husband In Alluri District: వేరే మహిళతో చనువుగా ఉంటేనే కాపురాలు కూలే ఈ రోజుల్లో ఇద్దరు భార్యలు తమ భర్తకు మూడో పెళ్లి జరిపించిన ఆసక్తికర సంఘటన ఏపీలో జరిగింది.
और पढो »
Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..Huzurabad: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ను కౌశిక్ రెడ్డి ఓపెన్ చేశారు.
और पढो »
CM Mohan Yadav: హ్యాట్సాఫ్ సీఎం సాబ్.. సంచలనంగా మారిన ముఖ్యమంత్రి క్యాబినెట్ నిర్ణయం..Madhya Pradesh: మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 52 ఏళ్ల పాత చట్టాన్ని కొట్టి వేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
और पढो »
Renuka swami case: అభిమానికి కరెంట్ షాక్ ఇచ్చి టార్చర్.. కన్నడ హీరో దర్శన్ ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..Hero Darshan: కన్నడ హీరో తన అభిమాని రేణుక స్వామి హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బైటకు వస్తున్నాయి. ఇప్పటికే కోర్టు వీరికి పదిరోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది.
और पढो »