Raja Yoga: 12 యేళ్ల తర్వాత గజలక్ష్మీ యోగము.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..

Gaja Laxmi Yogam समाचार

 Raja Yoga: 12 యేళ్ల తర్వాత గజలక్ష్మీ యోగము.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..
Raja YogamAstrologyHoroscope
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Astrology - Gaja Laxmi Raja Yoga: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అపూర్వమైన యోగాన్ని ఇస్తుంది. అందులో పుష్కరం తర్వాత బృహస్పతి, శుక్ర గ్రహాల కలయిక వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని అదృష్టాన్ని తీసుకొస్తోంది.

: గ్రహాల గురువైన బృహస్పతి మరికొన్ని రోజుల్లో వృషభ రావిలో ప్రవేశించనున్నాడు. బృహస్పతి సంచారం తర్వాత మే 19న శుక్రుడు వృషభంలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడు సంచరించిన వెంటనే వృషభ రాశిలో గజలక్ష్మి యోగం ఏర్పడుతోంది. ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతోంది. వృషభ రాశిలో శుక్రుడు, గురు గ్రహ కలయిక 12 యేళ్ల తర్వాత జరగుతోంది. ఈ కలయిక జూన్ 11 వరకు కొనసాగనుంది. వృషభ రాశిలోకి ఏర్పడిన గజలక్ష్మి యోగం ఏయే రాశుల వారికీ అదృష్టాన్ని తీసుకురాబోతుందో చూద్దాం..

ఆదాయ అవకాశాలు పెరిగే అవకాశాలున్నాయి. ఆర్ధిక పరిస్థితిలు బలంగా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ ఎంతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపారులకు, వ్యాపార దృక్కోణం నుండి శుభప్రదంగా పరిగణించబడుతోంది.మేషరాశి వారికి గజలక్ష్మి యోగం ఏర్పడలం వల్ల ఎంతో మేలు జరగబోతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో వ్యాపారంలో అనుకోని లాభాలు పొందుతారు. డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మనసు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అదే సమయంలో పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.: ఈ జ్యోతిష్య కథనం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Raja Yogam Astrology Horoscope

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!Mercury, Venus, Rahu Transit 2024 దాదాపు 50 ఏళ్ల తర్వాత హిందూ ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర, రాహు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకోండి.
और पढो »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »

Devara: దేవర ముందు భారీ సవాల్.. కొరటాల సినిమాకి అంత సీన్ ఉందా !Devara: దేవర ముందు భారీ సవాల్.. కొరటాల సినిమాకి అంత సీన్ ఉందా !NTR Devara : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న రెండవ సినిమా దేవర. భారీ అంచనాల మధ్య ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ మధ్యనే ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా రికార్డులు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించింది.
और पढो »

Elinati Shani 2024: ఈ రాశుల వారికి త్వరలోనే ఏలినాటి శని ప్రారంభం.. ఇందులో మీ రాశి కూడా ఉందా?Elinati Shani 2024: ఈ రాశుల వారికి త్వరలోనే ఏలినాటి శని ప్రారంభం.. ఇందులో మీ రాశి కూడా ఉందా?Elinati Shani 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏలినాటి శనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏలినాటి శని ప్రభావం జాతకాలపై పడితే వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే 2025లో శని గ్రహం సంచారం చేయడం కారణంగా ఏయే రాశులు ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Hanuman Jayanthi: హనుమాన్ జయంతి రోజున అరుదైన చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల వారికీ ఆకస్మిక ధనలాభం..Hanuman Jayanthi: హనుమాన్ జయంతి రోజున అరుదైన చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల వారికీ ఆకస్మిక ధనలాభం..Hanuman Jayanthi: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరించడం వలన పలు యోగాలు ఏర్పుడుతుంటాయి. ఏప్రిల్23న హనుమాన్ జయంతి రోజున మీన రాశిలో కుజ సంచారం కారణంగా అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని ధన యోగం కలగబోతుంది.
और पढो »

Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే బృహస్పతి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి లాభాలే లాభాలు!Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే బృహస్పతి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి లాభాలే లాభాలు!Jupiter Transit On Sri Rama Navami, These 4 Zodiac Signs Will Get Rid Of Debts, Troubles And Obstacles శ్రీరామనవమి రోజున బృహస్పతి గ్రహము నక్షత్ర సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది.
और पढो »



Render Time: 2025-02-22 22:00:36