Rakul Preet: హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం.. ప్రభాస్ సినిమా నుంచి ఔట్

Rakul Preet Singh समाचार

Rakul Preet: హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం.. ప్రభాస్ సినిమా నుంచి ఔట్
PrabhasCine CareerMovie News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Suddenly Removed Rakul Preet Singh From Prabhas Movi: తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోయిన్‌గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలకు కొంత దూరమయ్యారు. అయితే ఆమె కెరీర్‌లో మాత్రం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా కెరీర్‌ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు.

హీరోయిన్‌గా ఫిక్సయిపోయి నాలుగు రోజులు షూటింగ్‌ పూర్తయ్యాక అర్ధాంతరంగా తొలగించారని స్వయంగా రకుల్‌ చెప్పి బాధపడింది.తెలుగు సినీ పరిశ్రమలో అందంతో అందరినీ కట్టిపడేసిన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.మోడలింగ్ నుంచి 2009లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రకుల్‌ కన్నడ చిత్రం 'గిల్లి'తో తన హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది.ప్రస్తుతం అడపదడపా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రకుల్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన ఒడిదుడుకులు.. అవమానాలను పంచుకుంది.

దాని కోసం నేను నాలుగు రోజులు షూట్ చేశాను. కానీ ఆ తర్వాత నా స్థానంలోకి వేరొకరు వచ్చారు. ప్రభాస్‌తో చేసిన ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సమయంలో నేను కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నా. సినిమా సెట్‌లోనే నా పరీక్షలకు సిద్ధమయ్యేదానిని' అంటూ తెలిపింది.'కొత్త అమ్మాయిని తీసుకున్నప్పుడు ఇలాంటి చాలా సార్లు జరుగుతుంటాయి. ఇంత జరిగినా నాకు బాధలేదు. ఏదైనా మంచి జరుగుతుందని వేచి చూశా' అని రకుల్‌ పేర్కొంది.అయితే రకుల్‌ ప్రభాస్‌తో నటించాల్సిన సినిమా ‘మిస్టర్ పర్ఫెక్ట్’.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Prabhas Cine Career Movie News Heroine Rakul Preet Singh Movies Film Fare Awards Tollywood Telugu Cinema Rakul Preet Prabhas Movie Mr Perfect Kajal Agarwal Viral News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..Alia bhatt film Jigra prerelease Event: అలీయా భట్ సినిమా జిగ్రా ప్రీరీలీజ్ ఈవెంట్ కు నటి సమంతా అతిథిగా హజరయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »

EPFO Big Gift: చిటికెలో పీఎఫ్‌ బ్యాలన్స్‌..! 2 నిమిషాల్లో మీ డబ్బులను మొబైల్‌ ద్వారా విత్‌డ్రా చేసుకోండి..EPFO Big Gift: చిటికెలో పీఎఫ్‌ బ్యాలన్స్‌..! 2 నిమిషాల్లో మీ డబ్బులను మొబైల్‌ ద్వారా విత్‌డ్రా చేసుకోండి..EPFO Money Withdraw: ఉద్యోగ భవిష్యనిధి ద్వారా డబ్బులు నెలనెలా ఉద్యోగుల జీతం డబ్బుల నుంచి ఎంప్లాయర్‌ నుంచి కొంత డబ్బు జమా అవుతుంది. వీటిని అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు పొందవచ్చు.
और पढो »

Prakash raj vs Pawan: మరోసారి నిప్పు రాజేసిన ప్రకాష్ రాజ్.. డిప్యూటీ సీఎం పవన్‌కు కౌంట‌ర్‌గా సంచలన ట్విట్..Prakash raj vs Pawan: మరోసారి నిప్పు రాజేసిన ప్రకాష్ రాజ్.. డిప్యూటీ సీఎం పవన్‌కు కౌంట‌ర్‌గా సంచలన ట్విట్..Prakash raj tweet: నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కల్యాన్ కు ఎక్స్ వేదికగా ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్ ల వార్ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.
और पढो »

Pawan Kalyan: ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..Pawan Kalyan: ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..Pawan Kalyan - Hari Hara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టుకట్టి మంచి కూటమికి మంచి విజయాన్నే కట్టబెట్టాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు.
और पढो »

Pawan Kalyan: పవన్.. ఆ హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడా.. ? మైండ్ బ్లాంక్ చేస్తోన్న న్యూస్..!Pawan Kalyan: పవన్.. ఆ హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడా.. ? మైండ్ బ్లాంక్ చేస్తోన్న న్యూస్..!Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ కు చెందిన ఓ బడా హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే ఓ నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడా.. ! ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ?
और पढो »

Vishwambhara New Release Date: చిరంజీవి లక్కీ డేట్ కు పోస్ట్ పోన్ అయిన ‘విశ్వంభర’..?Vishwambhara New Release Date: చిరంజీవి లక్కీ డేట్ కు పోస్ట్ పోన్ అయిన ‘విశ్వంభర’..?Vishwambhara New Release Date: చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. దసరా సందర్భంగా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే.. 2025లో సంక్రాంతి సీజన్ కు ముందుగా బెర్త్ కన్ఫామ్ చేసుకున్న చిరంజీవి.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసారు.
और पढो »



Render Time: 2025-02-16 11:07:26