Ram Charan: యోగి ఇలాకాలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ కోసం మెగా పవర్ స్టార్ సూపర్ స్ట్రాటజీ..

Game Changer Teaser Pre Release Event समाचार

Ram Charan: యోగి ఇలాకాలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ కోసం మెగా పవర్ స్టార్ సూపర్ స్ట్రాటజీ..
Game ChangerRam CharanKiara Advani
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Game Changer: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదిన రిలీజ్ కాబోతుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో జరుగుతుంది.actress kasthuri controversial comments on telugu people

ఇప్పటికే యూపీలోని యోగి గవర్నమెంట్ అక్కడ సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించే పలు చర్యలు చేపట్టింది. ఓ ఫిల్మ్ సిటీ కూడా నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ప్యాన్ ఇండియా చిత్రం టీజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ నిర్వహించడం అక్కడ మొదటి సారి. RAM CHARAN: GRAND TEASER LAUNCH OF 'GAME CHANGER' IN LUCKNOW... While several PAN-India films have done teaser launch events inఈ చిత్రంలో రామ్ చరణ్.. నిజాయితీగా గల ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు అణగారిన వర్గాల తరుపున పోరాడే ప్రభుత్వాధినేతగా ఎలా ఎదిగాడనేది ఈ మూవీ స్టోరీ. ఇందులో రామ్ చరణ్.. ఫస్ట్ టైమ్ ఫాదర్ అండ్ సన్ గా డ్యూయల్ రోల్లో మెప్పించనున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటించారు.

Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Game Changer Ram Charan Kiara Advani Tollywood Bollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mahesh babu: అరే వా.. శ్రీకృష్ణుడి పాత్రలో మహేష్ బాబు..?.. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి మెస్మరైజ్ అవుతున్న అభిమానులు..Mahesh babu: అరే వా.. శ్రీకృష్ణుడి పాత్రలో మహేష్ బాబు..?.. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి మెస్మరైజ్ అవుతున్న అభిమానులు..Mahesh babu as lord krishna role: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశాంత్ వర్మకు చెందిన ఒక సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో కన్పించబోతున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి.
और पढो »

Ram Charan: అన్ స్టాపబుల్ సెట్ లో రామ్ చరణ్.. ప్రమోషన్స్ షురూ..!Ram Charan: అన్ స్టాపబుల్ సెట్ లో రామ్ చరణ్.. ప్రమోషన్స్ షురూ..!Ram Charan in Unstoppable Show: అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన గెస్ట్ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ ప్రోమో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. మరో ఎపిసోడ్ కోసం తమిళ హీరో సూర్య రావడం జరిగింది.
और पढो »

Ram Charan: రామ్‌చరణ్‌ కొత్త కారు రిజిస్ట్రేషన్‌.. కారు మోడల్‌, ధర ఎంతో తెలుసా?Ram Charan: రామ్‌చరణ్‌ కొత్త కారు రిజిస్ట్రేషన్‌.. కారు మోడల్‌, ధర ఎంతో తెలుసా?Ram Charan Buys New Car Here Full Details: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదిగిన రామ్‌ చరణ్‌ తేజ ఆచార్య ఊహించని పరాజయంతో తదుపరి సినిమాలు ఆచితూచి చేస్తున్నాడు. గేమ్‌ ఛేంజర్‌తో బిజీగా ఉన్న చెర్రీ తాజాగా కొత్త కారును కొనుగోలు చేశాడు.
और पढो »

Vettaiyan Pre Release Business: ‘వేటయ్యన్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. రజినీకాంత్ ముందున్న టార్గెట్ ఇదే..Vettaiyan Pre Release Business: ‘వేటయ్యన్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. రజినీకాంత్ ముందున్న టార్గెట్ ఇదే..Vettaiyan Pre Release Business: సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తన కూతురు దర్శకత్వంలో ‘లాల్ సలాం’ సినిమాలో అతిథి పాత్రలో యాక్ట్ చేసారు. కానీ ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలమైంది.
और पढो »

Vettaiyan Movie Review: ‘వేట్టాయ్యన్’ మూవీ రివ్యూ.. రజినీకాంత్ మూవీ మెప్పించిందా..!Vettaiyan Movie Review: ‘వేట్టాయ్యన్’ మూవీ రివ్యూ.. రజినీకాంత్ మూవీ మెప్పించిందా..!Vettaiyan Movie Review: సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ ఇయర్ ‘జైలర్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తైలైవా ‘వేట్టాయన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »

Sridevi Marriage: ఆ సూపర్ స్టార్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీదేవి.. బోనీ కపూర్ ఎంట్రీ తో సీన్ రివర్స్..Sridevi Marriage: ఆ సూపర్ స్టార్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీదేవి.. బోనీ కపూర్ ఎంట్రీ తో సీన్ రివర్స్..Sridevi Marriage: పూల మొక్కలు, కొన్ని తేనే చుక్కలు, రంగరిస్తివో అలా వొమ్ము చేస్తివో.. అన్నట్టు శ్రీదేవి అందాన్నిఓ కవి ఓ పాటలో వర్ణించాడు. అతిలోకసుందరిగా తెలుగు సహా ప్యాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి.. ప్రముఖ నిర్మాత.. బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది.
और पढो »



Render Time: 2025-02-21 14:29:19