Ramana Deekshitulu: ఐదేళ్లుగా తిరుమలలో మహాపాపం.. లడ్డు వివాదంపై బాంబు పేల్చిన రమణ దీక్షితులు.. వీడియో..

Tirumala Laddu Controvercy समाचार

Ramana Deekshitulu: ఐదేళ్లుగా తిరుమలలో మహాపాపం.. లడ్డు వివాదంపై బాంబు పేల్చిన రమణ దీక్షితులు.. వీడియో..
Ramana DeekshituluTirumala LadduAnimal Fat In Laddu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Tirumala Laddu controvercy: తిరుమల లడ్డు వివాదంపై శ్రీవారి మాజీ ప్రధాన ఆలయ అర్చకులు రమణదీక్షితులు స్పందించారు. గత ఐదేళ్లుగా అడ్డు అదుపు లేకుండా.. మహాపాపం నిరాడంబరంగా జరిగిపోయిందన్నారు.

Ramana Deekshitulu : ఐదేళ్లుగా తిరుమలలో మహాపాపం.. లడ్డు వివాదంపై బాంబు పేల్చిన రమణ దీక్షితులు.. వీడియో..

Small Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కాఆంధ్ర ప్రదేశ్ లో లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో పెనుసంచలనంగా మారింది. దీనిపై ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తిరుమల శ్రీవారి లడ్డును భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎక్కడున్న కూడా... లడ్డును ఇష్టంతో తెప్పించుకుని మరీ తింటుంటారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ.. గత సర్కారు తిరుమల లడ్డు పవిత్రతను పూర్తిగా నాశనం చేసిందన్నారు.

కానీ ఏ ఒక్కరు కూడా తనకు మద్దతు ఇవ్వలేదన్నారు. లడ్డు గురించిన ప్రస్తుతం వార్తలలో చూస్తుంటే.. ఎంతో భాధ కల్గుతుందని.. తమచేతిలో చాలా సార్లు ఈ ప్రసాదాలకు స్వామి వారికి నైవేద్యంగా పెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాలను తయారు చేసి నివేదన చేయడం పాపమన్నారు. ‘‘కొవిడ్ సమయం నుంచి స్వామి వారికి నివేదనలను తగ్గించారని బాదపడ్డారు. తిరిగి పాత దిట్టాన్ని పునరుద్దరించలేదని చెప్పారు.వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని మార్చకూడదని కూడా రమణదీక్షితులు పేర్కొన్నారు .

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ramana Deekshitulu Tirumala Laddu Animal Fat In Laddu Chandrababu Naidu Animal Fat In Laddu Controvercy Ramama Deekshitulu Fires On Laddu Controvercy Ramana Deekshitulu Prees Met Ramana Deekshitutu Priest

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Narayana: రేవంత్ జైలుకే.. బాంబు పేల్చిన సీపీఐ నారాయణNarayana: రేవంత్ జైలుకే.. బాంబు పేల్చిన సీపీఐ నారాయణCPI Narayana: హైదరాబాద్ లో హైడ్రా అధికారులు అక్రమనిర్మాణాలను కూల్చివేస్తున్న వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య కూడా విమర్శలు,ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
और पढो »

Balineni Srinivasa Reddy: వైసీపీ బండారం బైటపెడతా.. పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం బాంబు పేల్చిన బాలినేని.. డిటెయిల్స్..Balineni Srinivasa Reddy: వైసీపీ బండారం బైటపెడతా.. పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం బాంబు పేల్చిన బాలినేని.. డిటెయిల్స్..Balineni Srinivasa reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయ్ భాస్కర్ ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా మారాయి.
और पढो »

Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవిAarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవిAarti Ravi Sensational Allegations On His Husband Jayam Ravi: తన భర్త ప్రకటించిన విడాకులపై జయం రవి భార్య ఆర్తి రవి బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు.
और पढो »

CM Revanth Reddy: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న వాళ్లకు బిగ్ షాక్.. కూల్చివేతలపై మరో బాంబు పేల్చిన సీఎం రేవంత్..CM Revanth Reddy: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న వాళ్లకు బిగ్ షాక్.. కూల్చివేతలపై మరో బాంబు పేల్చిన సీఎం రేవంత్..Revanth Reddy at police parade: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోలీస్ అకాడమిలో ఎస్సైల పాసింగ్ అవుట్ పరేట్ లో పాల్గొన్నారు. మరోసారి చెరువుల స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై మండిపడ్డారు.
और पढो »

Woman Romance Leaked Video: సేల్స్ మ్యాన్‌తో మహిళ రొమాన్స్.. సీసీ కెమెరాలు రికార్టైన వీడియో వైరల్.. ఫుల్‌ వీడియో ఇదే!Woman Romance Leaked Video: సేల్స్ మ్యాన్‌తో మహిళ రొమాన్స్.. సీసీ కెమెరాలు రికార్టైన వీడియో వైరల్.. ఫుల్‌ వీడియో ఇదే!Woman Romances Pakistani Salesman Video Goes To Trend In Google సోషల్ మీడియాలో ఓ లీక్డ్ రొమాన్స్ వీడియో తీగ వైరల్ అవుతుంది. ఇది పోస్ట్ చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పుడు వైరల్ అవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..Bihar girl falls asleep: యువతి చేసిన పని చూసి రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-19 11:53:18