Pushpa 2 The rule: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఇన్ స్టా వేదికగా రష్మికకు థైంక్యూ మై డియర్ అని పోస్ట్ చేశారంట. అసలు రష్మీక ఏంగిఫ్ట్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.
Rashmika: అరే వా.. అల్లు అర్జున్‌కు దీపావళి కానుకగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రష్మిక.. అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేరు..
ఇటీవల పుష్పా 2 సినిమా కోసం ఫాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు మార్లు ఈ సినిమా వాయిదా పడుతు వచ్చింది. అయితే.. చివరకు పుష్పా 2 మూవీ రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ ఇటీవల అనౌన్స్ చేశారు.డిసెంబర్ 5 న పుష్పా 2 ది రూల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారంట. ఎప్పుడెప్పుడు తమ ఫెవరేట్ మూవీని చూస్తామా..అని ఎదురు చూస్తున్నారంట. అయితే.. తాజాగా, దీపావళి పండగ అందరు గ్రాండ్ గా జరుపుకున్న విషయం తెలిసిందే.
Rashmika Mandanna Diwali Gift Pushpa 2 Movie Pushpa 2 The Rule National Crush Rashmika Mandanna Silver Gift Rashmika Diwali Gift To Pawan Kalyan Pushpa 2 Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Liquor Rates: మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చిన రేవంత్ సర్కారు.. అస్సలు ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు పాపం..Telangana news: సీఎం రేవంత్ సర్కారు మందు బాబులకు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తొంది. తొందరలోనే చీప్ లిక్కర్ తో పాటు, కాస్లీ బీర్ ల రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకొనుందని వార్తలు వస్తున్నాయి.
और पढो »
Yogi adityanath: తస్సాదియ్యా.. దీపావళి గిఫ్ట్ అంటే ఇది.. ఉద్యోగులకు యోగి సర్కారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా..?Uttar pradesh: యోగి సర్కారు దీపావళి వేళ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »
Diwali 2024: అదిరిపోయే శుభ వార్త.. 9 రూ. లకే టపాసుల ప్రమాదం నుంచి బీమా .. కవరేజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లోయింగ్..phonepe crackers insureance: ఫోన్ పే సంస్థ కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీపావళి నేపథ్యంలో ఇది మాత్రం ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
और पढो »
Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు చెక్కు అందజేతDeepam Scheme Free Gas Cylinder: సూపర్ సిక్స్‌లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం దీపావళి సందర్భంగా ప్రజలు గిఫ్ట్ ఇవ్వనున్నారు. దీపం పథకం కింద ఉచిత సిలిండర్ అందించనున్నారు.
और पढो »
Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్Diwali gift to telangna employees, government agreed to pay one day out of 4 da s Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి.
और पढो »
Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్Diwali gift to telangna employees, government agreed to pay one day out of 4 da s Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి.
और पढो »