Rashmika Mandanna: బాలీవుడ్‌లో మ‌రో బంపరాఫ‌ర్ కొట్టేసిన ర‌ష్మిక‌.. సల్మాన్ స‌ర‌స‌న నేష‌న‌ల్ క్ర‌ష్ అధికారిక ప్ర‌క‌ట‌న‌..

Rashmika Mandanna Pair With Salman Khan समाचार

Rashmika Mandanna: బాలీవుడ్‌లో మ‌రో బంపరాఫ‌ర్ కొట్టేసిన ర‌ష్మిక‌.. సల్మాన్ స‌ర‌స‌న నేష‌న‌ల్ క్ర‌ష్ అధికారిక ప్ర‌క‌ట‌న‌..
Salman KhanSikandarAR Murugadoss
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Rashmika Mandanna Pair with Salman Khan: రష్మిక మందన్న ప్ర‌స్తుతం ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా స‌త్తా చాటుతోంది. తెలుగు, త‌మిళం అనే తేడా లేకుండా అన్ని భాష‌ల్లో స‌త్తా చాటుతోంది. తాజాగా ఈమె స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

: రష్మిక మందన్న ప్ర‌స్తుతం ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా స‌త్తా చాటుతోంది. తెలుగు, త‌మిళం అనే తేడా లేకుండా అన్ని భాష‌ల్లో స‌త్తా చాటుతోంది. తాజాగా ఈమె స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.ర‌ష్మిక మంద‌న్న‌ మన దేశంలో అస‌లు సిస‌లు ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది. గ‌తేడాది యానిమ‌ల్ మూవీతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది. తాజాగా స‌ల్మాన్ ఖాన్, మురగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సికింద‌ర్ మూవీలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఈ రేంజ్‌లో అన్ని భాషల్లో హీరోయిన్‌గా ఈ మధ్య కాలంలో ర‌ష్మిక మిన‌హా ఎవరు లేరు.లాస్ట్ ఇయర్ మొదట్లో 'మిషన్ మజ్ను', యేడాది చివర్లో 'యానిమిల్' మూవీస్‌తో ప్యాన్ భారత్ లెవల్లో సత్తా చాటింది. దీంతో రష్మిక పేరు మారు మోగిపోయింది. ఈ యేడాది ఆగ‌ష్టు 15న 'పుష్ప 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కూడా సత్తా చాటుతోంది. అన్ని ఇండస్ట్రీస్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Salman Khan Sikandar AR Murugadoss Tollywood Bollywood Pushpa 2

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..Vijay-Rashmika Mandanna : నేషనల్ క్రష్ అని పిలవబడుతున్న రష్మిక మందన్న ప్రేమ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. అసలు రష్మిక నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ తాజాగా ఈ భామ ప్రేమ లో మోసాల గురించి తెలుసుకుంటూ షాక్ ఇచ్చింది.
और पढो »

ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ದಂತದ ಬೊಂಬೆಯಂತೆ ಕಾಣಲು ಕಾರಣ ಪ್ರತೀ ದಿನ ಕುಡಿಯುವ ಈ ಜ್ಯೂಸ್​​ !ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ದಂತದ ಬೊಂಬೆಯಂತೆ ಕಾಣಲು ಕಾರಣ ಪ್ರತೀ ದಿನ ಕುಡಿಯುವ ಈ ಜ್ಯೂಸ್​​ !Rashmika Mandanna fitness secret: ನಟಿ ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ತಮ್ಮ ಫಿಟ್ನೆಸ್‌ಗಾಗಿ ಆಗಾಗ ಸುದ್ದಿಯಲ್ಲಿರುತ್ತಾರೆ. ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ಫಿಟ್ನೆಸ್ ಸೀಕ್ರೆಟ್ ಈ ಒಂದು ಜ್ಯೂಸ್‌ನಲ್ಲಿ ಅಡಗಿದೆ.
और पढो »

Sai Pallavi: ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣಗೆ ಸ್ಟಾರ್‌ ಪಟ್ಟ ಬರಲು ನಿಜವಾದ ಕಾರಣವೇ ಸಾಯಿ ಪಲ್ಲವಿ..! ಅನೇಕರಿಗೆ ತಿಳಿಯದ ರಹಸ್ಯವೇ ಇದು...Sai Pallavi: ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣಗೆ ಸ್ಟಾರ್‌ ಪಟ್ಟ ಬರಲು ನಿಜವಾದ ಕಾರಣವೇ ಸಾಯಿ ಪಲ್ಲವಿ..! ಅನೇಕರಿಗೆ ತಿಳಿಯದ ರಹಸ್ಯವೇ ಇದು...Rashmika Mandanna : ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ಈಗ ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಸ್ಟಾರ್ ಹೀರೋಯಿನ್. ಆದರೆ ಇದಕ್ಕೆ ಕಾರಣ ಸಾಯಿ ಪಲ್ಲವಿ.
और पढो »

Vijay-Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక దుబాయ్ వెకేషన్ ఖర్చు ఎంత అయిందో తెలిస్తే షాక్!Vijay-Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక దుబాయ్ వెకేషన్ ఖర్చు ఎంత అయిందో తెలిస్తే షాక్!Vijay Deverakonda Rashmika : టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను మళ్లీ నిజం చేస్తూ..
और पढो »

Rashmika Mandanna: ಪ್ರಕೃತಿ ಮಡಿಲಲ್ಲಿ ಜಲಪಾತದ ಕೆಳಗೆ ನೆನೆಯುತ್ತಾ ಆಟವಾಡಿದ ನ್ಯಾಷನಲ್‌ ಕ್ರಶ್‌: ವೈರಲ್‌ ವಿಡಿಯೋ!Rashmika Mandanna: ಪ್ರಕೃತಿ ಮಡಿಲಲ್ಲಿ ಜಲಪಾತದ ಕೆಳಗೆ ನೆನೆಯುತ್ತಾ ಆಟವಾಡಿದ ನ್ಯಾಷನಲ್‌ ಕ್ರಶ್‌: ವೈರಲ್‌ ವಿಡಿಯೋ!ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದಲ್ಲಿ ಈ ದಕ್ಷಿಣ ಚೆಲುವೆಯ ಹಾಟ್ ವಿಡಿಯೋ ಪೋಸ್ಟ್ ನೋಡಿದ ಅಭಿಮಾನಿಗಳು ಕಮೆಂಟ್‌ ವಿಭಾಗದಲ್ಲಿ ವಾವ್ ಎಂದು ಬರೆದಿದ್ದಾರೆ.
और पढो »

Rashmika Mandanna: ಬ್ಲ್ಯಾಕ್‌ ಬಾಡಿಕಾನ್‌ ಗೌನ್‌ನಲ್ಲಿ ನ್ಯಾಷನಲ್‌ ಕ್ರಶ್‌ ಫೋಟೋಶೂಟ್!‌Rashmika Mandanna: ಬ್ಲ್ಯಾಕ್‌ ಬಾಡಿಕಾನ್‌ ಗೌನ್‌ನಲ್ಲಿ ನ್ಯಾಷನಲ್‌ ಕ್ರಶ್‌ ಫೋಟೋಶೂಟ್!‌ನಟಿ ರಶ್ಮಿಕಾ ಹೊಸ ಫೋಟೊಶೂಟ್‌ನ ಪಿಕ್ಸ್‌ಗಳನ್ನು ಸೋಶಿಯಲ್‌ ಮಿಡಿಯಾದಲ್ಲಿ ಶೇರ್‌ ಮಾಡಿದ್ದು, ಇದೀಗ ಈ ಫೋಟೊಗಳು ವೈರಲ್‌ ಆಗಿದೆ. ಫ್ಯಾನ್ಸ್‌ ಮೆಚ್ಚುಗೆಯನ್ನು ಸೂಚಿಸಿದ್ದಾರೆ.[node:summary]
और पढो »



Render Time: 2025-02-16 14:16:18