Telangana Govt News Rules For Ration Cards: రేషన్ కార్డుల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గతంలోనే చెప్పిన ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులకు అర్హులు ఎవరో వెల్లడించింది.
రేషన్ కార్డుల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గతంలోనే చెప్పిన ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులకు అర్హులు ఎవరో వెల్లడించింది. మంత్రివర్గ ఉప సంఘం సూత్రప్రాయంగా అర్హతలు నిర్ణయించింది. అవేమిటో తెలుసుకోండి. Telangana Ration Cards : పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. శనివారం జరిగిన సమావేశంలో రేషన్ కార్డులు పొందేందుకు కొన్ని అర్హతలు ప్రతిపాదించింది.
Telangana Ration Cards: అయితే అర్హతల మార్గదర్శకాలపై మంత్రివర్గ ఉప సంఘం బీఆర్‌ఎస్ పార్టీతోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు తీసుకోనుంది./7 Telangana Ration Cards: ఈ ఏడాది ఆఖరులో కానీ 2025 ప్రారంభంలో కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచనలు ఉన్నాయి.
BPL Cards White Ration Cards Telangana Ration Cards Telangana Civil Supplies Telangana News Govt Of Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telangana New BJP Chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు..Telangana New BJP chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా మరియు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే తెలంగాణకు నూతన అధ్యక్షుడు నియమించనున్నారు.
और पढो »
EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా?అయితే ఈపీఎఫ్‌లో ఈ కొత్త మార్గదర్శకాల గురించి తెలుసుకోండి..!!EPFO Upate: ఈపీఎఫ్ అకౌంట్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారం తప్పుగా ఉన్నట్లయితే దాన్ని సరిద్దుకునేందుకు ఈపీఎఫ్ లో కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. దీని ద్వారా ఈపీఎఫ్ సభ్యులు డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా జాయింట్ గా అప్లయ్ చేసుకోవచ్చు.
और पढो »
Telangana New Governor: తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఇదే ఆయన ప్రొఫైల్Big Breaking news President Draupadi Murmu appointed Jishnudev Varma as Telangana new governor జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేశారు. బీజేపీ సీనియర్ నేతగా ఛారిలమ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.
और पढो »
Big Breaking News: తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లుBreaking News president Draupadi murmu issues orders of new governors for 9 states దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు కొలువుదీరనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »
Uttam kumar reddy: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన.. విధి విధానాలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..TG News Ration Cords: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ లో కొత్త రేషన్ కార్డుల విధి విధానాలపై క్లారిటీ ఇచ్చారు. అర్హులైన వారందరికి రేషన్ కార్డుతో పాటు, అన్నిరకాల పథకాలు అందేలా చేస్తామన్నారు.
और पढो »
Telangana Cabinet: రేషన్ కార్డులపై తెలంగాణ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!Telangana Cabinet Approves Issue New Ration Cards: క్రీడాకారులకు ఉద్యోగాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం వంటి అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
और पढो »