Raw Garlic: రోజూ ఒక పచ్చి వెల్లుల్లి తింటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే ...

Health Benefits Of Garlic समाचार

Raw Garlic: రోజూ ఒక పచ్చి వెల్లుల్లి తింటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే ...
Benefits Of GarlicGarlic Health BenefitsGarlic Benefits
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Health Benefits Of Raw Garlic: పచ్చి వెల్లుల్లిని ఉదయాన్నే నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులుఆయుర్వేదం నుంచి ఆధునిక వైద్యం వరకు వెల్లుల్లిని దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. పచ్చి వెల్లుల్లిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో నమలడం ఆరోగ్య నిపుణులు బాగా సిఫార్సు చేసే అలవాటు. ఇది కేవలం వంటలకు మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు సహజమైన నివారణగా పనిచేస్తుంది.

వెల్లుల్లిలో అల్లిసిన్‌ అనే పదార్థం పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. దీని కారణంగా అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఉపయోగపడుతాయి. పచ్చి వెల్లుల్లి నమలడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.

ఉదయం పచ్చి వెల్లుల్లి నమలడం వల్ల అధిక రక్తపోటు సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది. తరుచు జలుబు , దగ్గు, ఫ్లూ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు దీని వల్ల ఉపశమనం పొదవచ్చు. కొన్ని క్యాన్సర్ కణాల పెరుగుదలను తొలగించడంలో మేలు చేస్తుంది. మొటిమలు, ముద్దలు వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

వెల్లుల్లిని పేస్ట్ లేదా పూతగా తయారు చేసి రొట్టె లేదా ఇతర ఆహార పదార్థాలపై రాసుకోవచ్చు. దీని ఎండబెట్టి పొడిగా చేసి, అవసరమైనప్పుడు ఆహారంలో చేర్చవచ్చు.రోజుకు ఒక లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం సాధారణంగా సురక్షితంగా పరిగణించబడుతుంది. అయితే ఆరోగ్య పరిస్థితి, తీసుకునే ఇతర మందులను బట్టి ఈ మోతాదు మారవచ్చు. వెల్లుల్లిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడానికి వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. ఈ విధంగా వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Benefits Of Garlic Garlic Health Benefits Garlic Benefits Garlic Benefits For Health Raw Garlic Benefits Garlic Benefits Of Eating Raw Garlic

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ఒక రాష్ట్రం-ఒక కార్డు: ప్రజలకు అన్ని రకాల సేవలు అందుబాటులోకిఒక రాష్ట్రం-ఒక కార్డు: ప్రజలకు అన్ని రకాల సేవలు అందుబాటులోకితెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా 'ఒక రాష్ట్రం-ఒక కార్డు' పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్డుతో 30 రకాల సేవలు అందుబాటులోకి వచ్చేలా చేస్తున్నారు.
और पढो »

Family Cards: ఒక రాష్ట్రం-ఒక కార్డు తెలంగాణ కొత్త ప్రయోగం.. రేషన్‌, హెల్త్‌ రెండూ ఒకటేFamily Cards: ఒక రాష్ట్రం-ఒక కార్డు తెలంగాణ కొత్త ప్రయోగం.. రేషన్‌, హెల్త్‌ రెండూ ఒకటేTelangana Planning To One Card One State: ఒక కార్డు ఒక రాష్ట్రం పేరిట తెలంగాణ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. రేషన్‌ కార్డుతోపాటు హెల్త్‌ ప్రొఫైల్‌ అన్నిటినీ ఒకే కార్డు తీసుకురావాలని యోచిస్తోంది.
और पढो »

Family Cards: ఒక రాష్ట్రం-ఒక కార్డు తెలంగాణ కొత్త ప్రయోగం.. రేషన్‌, హెల్త్‌ రెండూ ఒకటేFamily Cards: ఒక రాష్ట్రం-ఒక కార్డు తెలంగాణ కొత్త ప్రయోగం.. రేషన్‌, హెల్త్‌ రెండూ ఒకటేTelangana Planning To One Card One State: ఒక కార్డు ఒక రాష్ట్రం పేరిట తెలంగాణ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. రేషన్‌ కార్డుతోపాటు హెల్త్‌ ప్రొఫైల్‌ అన్నిటినీ ఒకే కార్డు తీసుకురావాలని యోచిస్తోంది.
और पढो »

Priya Bhavani Shankar: ఫెమస్ కోసం ఆ పనిమాత్రం చేయలేను.. బాంబు పేల్చిన కళ్యాణం కమనీయం భామ..Priya Bhavani Shankar: ఫెమస్ కోసం ఆ పనిమాత్రం చేయలేను.. బాంబు పేల్చిన కళ్యాణం కమనీయం భామ..Priya Bhavani Shankar: కళ్యాణం కమనీయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి ప్రియా భవానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »

Like To Reels And Earn Easy Money: సైబర్‌ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు.Like To Reels And Earn Easy Money: సైబర్‌ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు.తెలంగాణలో ఒక యాప్ ద్వారా రీల్స్‌కి లైక్ చేస్తే చాలు డబ్బులు వస్తాయని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేసిన సంఘటన చోటుచేసుకుంది. రూ.లక్షల్లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
और पढो »

Healthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంHealthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంSperfoods and powerful diet to make your liver healthy add these foods Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం
और पढो »



Render Time: 2025-02-19 04:46:16