Rachamallu Siva Prasad: జగన్‌ను జైలుకు పంపాలని షర్మిలమ్మ స్కెచ్..?... దీవాళికి ముందే బాంబు పేల్చిన మాజీ ఎమ్మెల్యే..

YS Jagan Vs YS Sharmila समाचार

Rachamallu Siva Prasad: జగన్‌ను జైలుకు పంపాలని షర్మిలమ్మ స్కెచ్..?... దీవాళికి ముందే బాంబు పేల్చిన మాజీ ఎమ్మెల్యే..
Ex Mla Rachamallu Siva Prasad Fires On SharmilaYs Jagan And Sharmila Property DisputeYs Family Property Controversy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

YS Jagan VS Sharmila: మాజీ సీఎం వైఎస్ జగన్ ను జైలుకు పంపాలని షర్మిల కంకణం కట్టుకున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో మరోమారు ఏపీ రాజకీయాలు పీక్స్ కు చేరాయి.

Rachamallu Siva Prasad: జగన్‌ను జైలుకు పంపాలని షర్మిలమ్మ స్కెచ్..?... దీవాళికి ముందే బాంబు పేల్చిన మాజీ ఎమ్మెల్యే..

మాజీ సీఎం జగన్ పై షర్మిల కావాలని ఆస్తులు వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. షర్మిలమ్మ పుణ్యమా.. అని మా అన్న ఇంటి రామాయణం బజారులోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల శత్రువులతో కలిసి.. కావాలని జగన్ ను జైలుకు పంపేందుకు కుట్రలు చేస్తున్నారని కూడా మాట్లాడారు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయంను... షర్మిల బజారుకు తీసుకొచ్చిందన్నారు. అదే విధంగా.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలమ్మ అనుబందాల గురుంచి మాట్లాడితే..

ఆస్తులు ఈడీ అటాచ్ చేశాక పంపకాలు చేయలేని స్థితిలో జగన్ ఎం.ఓ.యూ చేశాడని, జగన్మోహన్ రెడ్డి కష్టార్జితం లో పంచే ఆస్తి కోసం షర్మిల జగన్ ను బజారులోకి ఈడుస్తుందన్నారు. అన్న ప్రేమతో ఇచ్చే ఆస్తి కోసం చంద్రబాబు, రేవంత్ రెడ్డి, వై.యస్ సునితతో షర్మిల చేతులు కలిపి, కుట్రలు చేస్తుందన్నారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీ సంస్థలో షర్మిలమ్మ కు జగన్ పూర్తిగా షర్మిల వాట ఇచ్చేశారన్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ex Mla Rachamallu Siva Prasad Fires On Sharmila Ys Jagan And Sharmila Property Dispute Ys Family Property Controversy Ys Jagan Vs Ys Sharmila Transfer Of Property Disp

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Politics: వైసీపీకు మరో షాక్, మళ్లీ సొంతగూటికి చేరనున్న మాజీ ఎమ్మెల్యేAP Politics: వైసీపీకు మరో షాక్, మళ్లీ సొంతగూటికి చేరనున్న మాజీ ఎమ్మెల్యేAndhra pradesh Political Developments another big shock to ysrcp, rajole ex mla rapaka vara prasad 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నించి పార్టీకు దూరంగానే ఉంటున్నారు. పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు.
और पढो »

Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Tirumala laddu row: మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Sobhita Dhulipala: నాకు పిల్లల్ని కనే ఆలోచన లేదు.. బాంబు పేల్చిన శోభితా ధూళిపాళ.?.. టెన్షన్ లో అక్కినేని ఫ్యాన్స్..Sobhita Dhulipala: నాకు పిల్లల్ని కనే ఆలోచన లేదు.. బాంబు పేల్చిన శోభితా ధూళిపాళ.?.. టెన్షన్ లో అక్కినేని ఫ్యాన్స్..Sobhita dhulipala in news: శోభితా ధూళి పాళ , అక్కినేని నాగచైతన్యకు ఇటీవలే ఎంగెజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కొద్ది మంది అతిథులు మధ్య ఈ వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. నాగార్జున తన ఎక్స్ ఖాతాలో వీరి ఎంగెజ్ మెంట్ పిక్స్ ను సైతం షేర్ చేశారు.
और पढो »

Priya Bhavani Shankar: ఫెమస్ కోసం ఆ పనిమాత్రం చేయలేను.. బాంబు పేల్చిన కళ్యాణం కమనీయం భామ..Priya Bhavani Shankar: ఫెమస్ కోసం ఆ పనిమాత్రం చేయలేను.. బాంబు పేల్చిన కళ్యాణం కమనీయం భామ..Priya Bhavani Shankar: కళ్యాణం కమనీయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి ప్రియా భవానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »

YS Family Dispute: బాంబు పేల్చిన తెలుగుదేశం పార్టీ.. జగన్‌పై తల్లీచెల్లి విజయమ్మ, షర్మిల రాసిన లేఖ విడుదలYS Family Dispute: బాంబు పేల్చిన తెలుగుదేశం పార్టీ.. జగన్‌పై తల్లీచెల్లి విజయమ్మ, షర్మిల రాసిన లేఖ విడుదలTDP Released YS Sharmila YS Vijayamma Letter: కాచుకోండి అంటూ సవాళ్లకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ భారీ బాంబు పేల్చింది. ఆస్తులపై జగన్‌ వేసిన పాచికకు టీడీపీ సంచలన లేఖను విడుదల చేసింది.
और पढो »

Jani master case: జానీ మాస్టర్ దగ్గరకు ఆ అమ్మాయిని నేనే పంపించా.. బాంబు పేల్చిన మరో లేడీ కొరియో గ్రాఫర్..Jani master case: జానీ మాస్టర్ దగ్గరకు ఆ అమ్మాయిని నేనే పంపించా.. బాంబు పేల్చిన మరో లేడీ కొరియో గ్రాఫర్..Anee master on Jani master molested case: లేడీ కొరియోగ్రాఫర్ ఆనిమాస్టర్ ప్రస్తుతం జానీ మాస్టర్ వేధింపుల ఘటనపై మాట్లాడారు.ఈ క్రమంలో ఆమె గతంలో జానీ మాస్టర్ ఏవిధంగా ఉండేవారో ఆమె చెప్పుకొచ్చారు.
और पढो »



Render Time: 2025-02-13 14:39:39