Secunderabad Mahankali Bonalu: బోనాల వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపే సికింద్రాబాద్ మహంకాళీ బోనాలు సందర్భంగా పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Secunderabad Mahankali Bonalu : సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. వాహనదారలకు ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఇవే..
ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ముందుగానే ఈ రూట్లలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి..తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు. సికింద్రాబాద్ మహంకాళీ ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వారి వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను కూడా కల్పించారు. ఈ సందర్భంగా ఆ రూట్లలో వెళ్లే వాహనాలకు బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
Secunderabad Mahankali Bonalu Secunderabad Mahankali Bonalu Jatara
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ujjaini Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. అమ్మవారి ఆవిర్బావం ఎలా జరిగిందో తెలుసా..?Mahankali jatara: జంటనగరాలలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందిందని చెప్పుకోవచ్చు. ఈ సారి జులై 21,22 తేదీలలో లష్కర్ అమ్మవారి బోనాల పండగను వేడుకగా నిర్వహించనున్నారు.
और पढो »
Lashkar Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఎప్పుడు?.. కలరాను రూపుమాపిన లష్కర్ అమ్మవారి చరిత్ర ఇదే...Bonalu festival 2024: ఆషాడ మాసంలో బోనాల పండుగను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఊరువాడ, పల్లె, పట్నం తేడాలేకుండా బోనాలను వేడుకగా నిర్వహిస్తారు. ఇప్పటికే గోల్కొండలో తొలిబోనంను సమర్పించారు.దీంతో వేడుకకు అంకురార్పణ జరిగిందని చెప్పుకొవచ్చు.
और पढो »
Ujjaini Mahankali: భక్తులకు టీజీఆర్టీసీ మరో బంపర్ ఆఫర్.. ఉజ్జయినీ బోనాలకు 175 స్పెషల్ బస్సులు.. డిటెయిల్స్ ఇవే..TGRTC Special busses for Ujjaini bonalu: టీజీఆర్టీసీ భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. జులై 21,22 తేదీలలో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల కోసం స్పెషల్ బస్సులు కేటాయించారు.
और पढो »
Goa Train: గోవా ట్రిప్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి బైవీక్లీ ఎక్స్ ప్రెస్.. డిటెయిల్స్ ఇవే..Secundrabad to goa Journey: తెలుగు స్టేట్స్ ల నుంచి గోవాట్రిప్ కు వెళ్లేవారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనుంది.
और पढो »
Bonalu 2024: ఆషాడంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటారు..? మొట్టమొదటి బోనం హిస్టరీ ఇదే...Ashada masam: బోనాలను ప్రతి ఏడాది ఆషాడ మాసంలో జరుపుకుంటారు. ఊరువాడ, పల్లె, పట్నం అని తేడాలేకుండా ప్రజలంతా వేడుకగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
और पढो »
Telangana Bonalu: బోనం అంటే ఏమిటి..? బోనాల వెనుక అసలు రహస్యం తెలుసా..!Bonam History in Telugu: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా బోనాలు వేడుకలు మొదలయ్యాయి. ఆదివారం గోల్కోండ బోనాలు మొదలవ్వగా..
और पढो »